Category: Telugu Worship Songs Lyrics
-
Mahaa vaidhyumdu మహా వైద్యుండు
మహా వైద్యుండు వచ్చెనుప్రజాళిఁ బ్రోచు యేసుసహాయ మియ్య వచ్చెనుసంధింపరండి యేసున్|| మాధుర్యంపు నామముమోద మిచ్చు గానమువేద వాక్యసారముయేసు దివ్య యేసు || మీ పాప మెల్లఁ బోయెనుమేలొందుఁ డేసు పేరన్గృపా సంపూర్ణ మొందుఁడియపార శాంతుఁ డేసు. వినుండి గొఱ్ఱె పిల్లనువిశ్వాస ముంచి యేసున్ఘనంబుగన్ స్తుతించుఁడిమనం బుప్పొంగ యేసున్ ఆ రమ్యమైన నామముఅణంచు నెల్ల భీతిన్శరణ్యు లైన వారి నాదరించు నెంతో ప్రీతిన్ ఓ యన్నలారా పాడుఁడీయౌదార్యతన్ సర్వేశున్ఓ యమ్మలారా మ్రొక్కుఁడీప్రియాతి ప్రియుఁడేసు ఓ పిల్లలారా కొల్వుఁడీయౌన్నత్య రాజు…
-
Mahaa dhaevumdu మహా దేవుండు
మహా దేవుండు పరిశుద్ధుడగు తనయునిఅర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము పైనున్న వాటినే వెంటాడుచు – ఇహలోక సంగతులు గమనించకక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు – వందన మర్పించుము నీ జీవము క్రీస్తుతో కూడను – దేవునిలో దాచబడియున్నదిక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు – వందన మర్పించుము లోకాన నరబేధము పాటింపక – పరలోక దేవుని సేవించుముక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు – వందన…
-
Maellanni yichchu మేళ్లన్ని యిచ్చు
మేళ్లన్ని యిచ్చు దేవునిన్స్తుతించు సర్వ సృష్టియున్స్తుతించు మోక్ష సైన్యముల్పితృ పుత్ర శుద్ధాత్మలన్ Maellanni yichchu dhaevuninsthuthinchu sarva srushtiyunsthuthinchu moaksh sainyamulpithru puthra shudhdhaathmalan
-
Maelukonarae మేలుకొనరే
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పకపాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే|| దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెనుమ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూలకర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే|| పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెనురక్షకుని సకలోపకృతులను రమ్యముగనుతియించి పాడఁగ ||మేలుకొనరే|| నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండకపదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింపమహాముదంబున ||మేలుకొనరే|| మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులునేటుగా ధరియించుకొని యిటునిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే|| తెల్లవారఁగఁ దెలియరే యిది…
-
Maelukoni yika మేలుకొని యిక లేచి
మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారాచాలా పాడరే వేలపాడరే ||మేలు|| పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగుక్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు|| అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు|| తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియుగురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు|| జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసునన్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును…
-
Maelukoa mahima మేలుకో మహిమ
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతోసర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండచిరునవ్వుతో – చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానేక్రీస్తువలె – తిరిగి లేతురు – లేతువా నీవు ప్రియుడా అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులైపరమందు – ప్రభుక్రీస్తు నిరతము…
-
Maelkonumu మేల్కొనుము
మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవుపోరాడవలె నీవే ప్రభు శక్తితో పోవలెన్ శత్రువు లెందరో నీ చుట్టు చేరియున్నారుతప్పించు కొందువెట్లు? ప్రభువాజ్ఞను పాలించు ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తినిస్థిరుడవై నిలువవలె శత్రువులందరి యెదుట సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకోఆత్మీయ యుద్ధం నీది భయపడ కెవ్వరికి సత్యము నీనడికట్టు తొలగు అబద్ధము నుండితొడుగుకో మైమరువును – ఆత్మ రక్షణ పొందను పాదరక్షలు ధరించు అందించు సువార్తనువిశ్వాసమను డాలుతో దుష్టుని అగ్నినార్పు శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణఆత్మఖడ్గము…
-
Maelkonumaa maelkonumaa మేల్కొనుమా మేల్కొనుమా
మేల్కొనుమా మేల్కొనుమాయేసే నుడివెను ఓ ప్రియుడా మేల్కొనుమా మేల్కొనుమా తెలిసికొనుము వివేచించి విభుని యొక్క చిత్తంబేమోకాలవిలువను యెరిగి మేల్కొనుమా నమ్మజాల మీ లోకమును నీ జీవమేపాటిదిసమస్తంబు వ్యర్థంబేగా ప్రార్థించుమా తప్పుడు బోధలనుండి భద్రపరచు కొనుము నీవుఎప్పుడు ప్రభు యిష్టమును నెరవేర్చుమా ఆవేశము వ్యర్థంబేగా ప్రవర్తింపకు డంబముగాఅహంకార గర్వమునుండి తప్పించుకో యేసు శీఘ్రముగావచ్చు యెదురు చూడవలెను నీవుభాసురముగా తనతో వెళ్ళ సిద్ధపడుమా Maelkonumaa maelkonumaayaesae nudivenu oa priyudaa maelkonumaa maelkonumaa Thelisikonumu vivaechimchi vibhuni yokka chiththmbaemoakaalaviluvanu…
-
Maelkonumaa మేల్కొనుమా
మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమాయోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్ యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితమునీ విపుడే (2) యెరుగు దీనిన్ – జ్ఞానము పొందెదవు జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందునీ విపుడే (2) యెరుగు దీనిన్ – జయమును పొందెదవు సర్వమున్ ప్రభువుతో నారంభించి – సర్వమున్ ముగించు మాయనతోనీ విపుడే (2) యెరుగు దీనిన్ – ప్రభువే గొప్పవాడని ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో – ఎవ్వరాయనతో నడిచెదరోనీ విపుడే (2) యెరుగు…
-
Maaru manassu మారు మనస్సు
మారు మనస్సు పొందుము – ప్రభుని రాజ్యము సమీపించెను యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెనుతన రాజ్యప్రభావమున్ తన ప్రజలు – తన శౌర్యమునెంతో చాటెదరు ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారుఆ రాజ్య వాసులగుదురు – ఆయనకే మా వందన స్తుతులు నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబునుఆత్మ జన్మమును గలవారై – ఆ రాజ్యములోన చేరెదరు రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవుస్వాస్థ్యం పాపులకసలే లేదు – దుష్టులకందులో భాగములేదు అంధకార రాజ్యమునుండి పొందుగా…