Category: Telugu Worship Songs Lyrics
-
Mariyaku suthuduga మరియకు సుతుడుగ
మరియకు సుతుడుగ ధరను జన్మించిఇమ్మానుయేలాయెన్ నిరుపేదగాను పశువుల పాకలోతేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను పాపసంకటము పోగొట్ట ధరను – ప్రాపకుడు నరునిగ బేత్లెహేమునపాపపరిహారుడు నరుల మిత్రుడు – అవనిలో జన్మించెన్ ఆకాశచుక్క భాసిల్లుచుండ – వీకతో దీనోపకారుడు వెలసెన్హీన సైతానుడు కూలిపోవగన్ – ప్రియముతో ఉదయించెన్ దూత గణములు గీతముల్ పాడ – క్షితిలో నరులు మంగళము పాడకన్య మరియమ్మ పాడెను లాలి – పుణ్యుడు జన్మించగా Mariyaku suthuduga dharanu janminchiimmaanuyaelaayen Nirupaedhagaanu pashuvula…
-
Mariya tanayudata మరియ తనయుడట
మరియ తనయుడట మనుజ రూపుడటమాన వాళి నిజదేవుడటఇది మరి తలచిన మరువక కొలచినమానవాళి నిజ దేవుడట దావీదు అను పట్టణమునకుపరుగు పరుగునా పొదామా (2) పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలటపశుల పాకలో పుట్టెనట (2) Mariya tanayudata manuja rupudataMana vali nijadevudataIdi mari talachina maruvaka kolachinaManavali nija devudata Davidu anu pattanamunakuParugu paruguna podama (2) Potti guddalata chinni tottelataPasula pakalo puttenata (2)
-
Meeraemi vedhakuchunnaaru మీరేమి వెదకుచున్నారు
మీరేమి వెదకుచున్నారుసూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే నా చెడు మార్గమును విడచితిని – నీచపు జీవితమును విడచితినిఆయన దొరకు కాలమునందు – వేడగ క్షమియించి కడిగె నన్ను యెహోవా యొద్ద వరమడిగితిని – యెహోవా ప్రసన్నత చూడబహుకాంక్షించి మందిరములో – ఇహమందు వసియింప గోరుదున్ ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను – తానే సమస్తము విత్తుననె గదాక్రీస్తుతో లేపబడిన చింతించక – పై నున్న వాటినే నే వెదకెదను దేవుని చిత్తము నే నెరుగుచును – ఆత్మచే…
-
Maranamunaku మరణమునకు
మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొందియేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ|| క్షయమందు విత్తఁబడి య క్షయమునందులేచురా ప్రియుడు క్రీస్తునందుమృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ|| లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దానుయేసు ప్రేమతో దాఁటించురా ||మరణ|| ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుముపరమ దేవుని డుండునట్టిపరదైసునకుఁ బోదుము ||మరణ|| గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతులనొక్క క్షణములో బ్రతికించురా…
-
Maranamun jayimchi మరణమున్ జయించి
మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహమొనరఁ దాల్చెను ధర సమాధిబంధములను ధన్యముగను త్రెంచి లేచికొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్|| మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరుదినోదయమునఁ బ్రియ మగు గురునిదేహమునకుఁ బూయఁ బరిమళంపుఁదైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ||మరణమున్|| నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణనుమనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁజూచి మిగుల…
-
Maargamai unna yesu మార్గమై ఉన్న యేసు
మార్గమై ఉన్న యేసునీ మార్గములో నను నడుపుజీవమై ఉన్న క్రీస్తునీ జీవముతో నను నింపుసత్య మానలో వసియించుమానీ రూపముకు మార్చుమాఓ ఓ ఓ ఓ ఓ ఓ గమ్యం లేని ప్రయాణంనీ నుండి చేసెను దూరంనా జీవితములో పాపంహరించివేసెను జీవంసత్య స్వరూపమా కనిపించవానే నిన్ను చూడగ కనులీయవానీ చెంతకే చేర్చవా అంతే లేని ఈ లోకంపాపం శాపముకు మూలంలోకం దాని వైభోగంగాఢందకార విశాలంజీవన దాయకా కృప చూపవానీ నిత్య జీవమే వరమీయవానీ కాంతిలో నిలుపవా Maargamai unna…
-
Margam satyam jeevam kristesani మార్గం సత్యం జీవం క్రీస్తేసని
మార్గం సత్యం జీవంక్రీస్తేసని చాటేద్దాంచేయి చేయి కలిపిప్రభు రాజ్యం కట్టేద్దాం (2) సృష్ఠికి కారకుడుజనులందరికి రక్షకుడుశాంతి స్ధాపకుడుమహా దేవుడు యేసుతడపదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకుఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు రాజుల రాజుతడుప్రతి ప్రభువుకు ప్రభువతడురానైయున్నాడుకొదమ సింహమై ఓనాడుపదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకుఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు Margam satyam jeevamKristesani chateddamcheyi cheyi kalipiPrabu rajyam katteddam (2) Srushthiki karakuduJanulamdariki rakshakuduSamti sdhapakuduMaha devudu yesutadaPadara I vartanu chatutu…
-
Margam jeevam nive మార్గం జీవం నీవే
మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగజయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడునాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . . సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవేనీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . .ఓ దేవా. . నీవే నా యెహొవా…
-
Meerae loakamunaku మీరే లోకమునకు
మీరే లోకమునకు వెలుగులోకమునకు ఉప్పు మీరే మనుజులు మీదు మంచి క్రియలనుకని తండ్రిని మహిమ పరచగవినయమున మీ వెలుగు వారికికనబడగా ప్రకాశించుడి కొండమీద నుండు పట్టణముఉండనేరదు మరుగైనిజముగదండిగ మనదు తండ్రి స్వరూపముఉండగ మీలో ప్రకాశించుడి దేవుని వాక్యము వెలుగై యున్నదిజీవించుడి వెలుగును కలిగిపావనమగు సహవాసము కలిగిదేవుని ఆత్మలో నిండి వర్థిల్లెదరు మరణచ్చాయలో మీరుండగపరమ వెలుగు ప్రకాశించెనుపరిగిడె చీకటి వెలుగుదయించగపరిశుద్దాత్మ ఫలములు పొందిన మీరికమీదట పరదేశులునుపరజనులుగ నుండక యుందురుపరిశుద్దులతో నేకపౌరులైదేవుని గృహమునై యున్న రాత్రి పగలు భేదము లేకచంద్రుని…
-
Maayaloaka maayaloa మాయలోక మాయలో
మాయలోక మాయలో నేల ముంగి తిరిగెదవుకాయము నిన్ను మోసముచేయు కాలమాయెను మరణము వచ్చున్ మరణము వచ్చున్లోకము ముగియున్ మానవులపైకృపకాలము దాటిపోవును పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెనుప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను వేదవాక్యము మారక – పూర్తియగునుదేవకోపము మానవులపై – పోయబడును లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లునుమేఘమందు యేసు రాజు కానిపించును యేసు నేనే మార్గం సత్యం జీవము నేనేమోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్ పాపికై మరణించిన యేసు కాచి నిల్చెనుపాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా…