Category: Telugu Worship Songs Lyrics
-
Maaya loakamu మాయ లోకము
మాయ లోకము – మోసపోకుముయేసునందే రక్షణ దొరుకును నీకు బంధుమిత్రులు – భార్య బిడ్డలు – ధనము ఘనము అందచందముఅవి అన్నియును – నీటిబుడగలె సమాధితోనే – సమాప్తమౌను పడగ విప్పిన – పామువలె నీ – పాపము నిన్ను వెంబడించునుపాప ఫలితము – మరణమేగదా దాని అంతము నిత్యనరకము నిన్ను రక్షింపనెంచి ప్రభువు – పరమును విడచి – ధరకువచ్చెనునీకు బదులుగా – శ్రమల నోర్చెను – సిలువలోనే బలియాయె నేసు ఇప్పుడైనను – ఒప్పుకొనుమిక…
-
Mamun srujimchina మమున్ సృజించిన
మమున్ సృజించినదేవుండు ప్రాణమునొసంగి యెప్పుడుకాపాడు మమ్మునుసంతోష స్వర మెత్తుచుస్తుతించుచుండుఁడాయనన్. పలువిధాలుగబాధించు రోగముల్పోఁగొట్టి మీఁదకురాకుండఁ జేసెనుసంతోష స్వర మెత్తుచుస్తుతించుచుండుఁ డాయనన్. దేవుండు మాత్రమేరక్షణ మార్గముఆయత్తపఱచిచూపించె మాకునుసంతోష స్వర మెత్తుచుస్తుతించుచుండుఁ డాయనన్. మా నిత్యబాధలువారించుకొరకుఁదా సొంత పుత్రునిపంపెన్ సుప్రేమతోసంతోష స్వర మెత్తుచుస్తుతించుచుండుఁ డాయనన్. ఆనంద మొందుఁడిశ్రీ యేసు మోక్షముస్వసేవకాళికిఅనుగ్రహించునుసంతోష స్వర మెత్తుచుస్తుతించుచుండుఁ డాయనన్. Mamun srujimchinadhaevumdu praanamunosangi yeppudukaapaadu mammunusanthosha svara meththuchusthuthimchuchumduaodaayanan. Paluvidhaalugabaadhimchu roagamulpoaaogotti meeaodhakuraakumdao jaesenusanthosha svara meththuchusthuthimchuchumduao daayanan. Dhaevumdu maathramaerakshna maargamuaayaththaparachichoopimche maakunusanthosha svara…
-
Mimmununimpe మిమ్మునునింపె
మిమ్మునునింపె మేలులతోడఅవియే పరలోక దీవెనలు ఆయన మందిర మందే మీకుఅధిక దీవెనలు దొరుకును ఎన్నోతన మందిర సమృద్ధిని పొందిత్రాగుడి జీవజలములను మీ పాపములను పరిహరించును ప్రభుమీకు విమోచన తనయందే కలదుసత్యుని కృపామహదైశ్వర్యముతోసంతోషించుడి మీరు తన రక్తముతో విమోచించినవారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యముతేజోవాసులు పరిశుద్ధులతోపాలివారినిగా చేసె ప్రభు యేసు నెందరు స్వీకరించెదరోనిత్యజీవమును స్వతంత్రించుకొనిపరిశుద్ధాత్మ వరమును పొందిఆత్మలో ఆనందించెదరు మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువుమునుపటికన్న హెచ్చుగా నిచ్చిమీతో నుండగోరెను నిత్యముపొందుడి ప్రభు దీవెనలు ఆయన కృపలో వర్థిల్లినచోఅనుదినము ప్రభు మిము…
-
Mammun srujimchina మమ్మున్ సృజించిన
మమ్మున్ సృజించిన దేవుండు – ప్రాణమునొసంగి యెప్పుడు – కాపాడు మమ్మునుసంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్ పలువిధాలుగా – బాధించు రోగముల్పోఁగొట్టి మీదను – రాకుండఁజేసెనుసంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్ దేవుండు మాత్రమే – రక్షణ మార్గమునాయత్తపరచి – చూపించె మాకునుసంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్ మా నిత్యబాధలు – వారించుకొరకుఁదా సొంత పుత్రుని – బంపెన్ సు ప్రేమతోసంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్ ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షముసర్వజనాళికి – ననుగ్రహించునుసంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్…
-
Mammuao praemao మమ్ముఁ ప్రేమఁ
మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగానులేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము|| మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చుమాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము|| పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైనయేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము|| పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దనయాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము|| సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగవానినమ్మఁగ…
-
Maemichchu kaanukal మేమిచ్చు కానుకల్
మేమిచ్చు కానుకల్నీవే మాకిచ్చితిమా యాస్తియంత ప్రభువానీ దానమే గదా. నీ వుచితంబుగామా కిచ్చువాడవుఅన్యుల కుచితంబుగామేమిచ్చుచుందుము. సర్వత్ర బీదలుఅన్నంబునొందరుకన్నీళ్లు రాల్చు ప్రజలుఅనేకులుందురు. ఈలాటివారికిసహాయమిచ్చుటదూతలు చేయు సేవకుసమానమగును. పోషించి బీదలన్రక్షించి పాపులన్అందరిన్ సంరంక్షించుటశ్రీ యేసు కార్యమే. నా బీదవారికినీవిచ్చు దానమునా కిత్తువను వాక్యముశ్రీ యేసు చెప్పెను. Maemichchu kaanukalneevae maakichchithimaa yaasthiymtha prabhuvaanee dhaanamae gadhaa. Nee vuchithmbugaamaa kichchuvaadavuanyula kuchithmbugaamaemichchuchumdhumu. Sarvathra beedhaluannmbunomdharukanneeLlu raalchu prajaluanaekulumdhuru. Eelaativaarikisahaayamichchutadhoothalu chaeyu saevakusamaanamagunu. Poashimchi beedhalanrakshimchi paapulanamdharin smrmkshimchutashree yaesu kaaryamae.…
-
Manasunna mamchideva మనసున్న మంచిదేవా
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావామనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావానా మది నీ కోవెలగా మలచుకోవయానా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రముదానిని గ్రహియించుట ఎవరి సాధ్యముమనసు మర్మమెరిగిన మహనీయుడామనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటనువంచన చేసి నడుపును తప్పు బాటనుఅంతరంగమును పరిశీలించు యేసయ్యాస్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితిదీనమనస్సుతో నీకడ శిరము వంచితిపుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమాతరతరములకు క్షేమము చేకూర్చుమా Manasunna…
-
Manasu nichchi మనసు నిచ్చి
మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు|| అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవయది యనుసరించినావ అది యరసి చూచినావ ||మనసు|| అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువమ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు|| రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట సద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు|| ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని…
-
Manassaara kruthajnytha మనస్సార కృతజ్ఞత
మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్ విరివిగ నాశీర్వాదము లొసగున్మరువకు యేసుని యుపకారంధర నీకున్నది దేవునిదే యనికోరిన ప్రబుకిడు త్వరపడుచు – ఘనంబు దర్శించిన నీ దయగల ప్రభువునకుహర్షముతో కొట్లను విప్పివిరివిగ మురియుచు ప్రభునకు అన్నియుఅర్పించి కొనియాడెదము – ఘనంబు తనయునిలో మన కన్నియు నిడెనుమనలను ముందే తనకిడెనుపానార్పణముగ ప్రభుకర్పించికాలంబంతయు గడిపెదము – ఘనంబు సంతసముగ నిడుటే ప్రభు చిత్తముఎంతో మెళకువతో నుండిచింతింపక నిడుటే సరియర్పణవింతగు వృద్ధిని పొందెదము – ఘనంబు పిసినితనంబుగ దోషార్పణ నిడవాసము…
-
Maanasaveenanu మానసవీణను
మానసవీణను శృతిచేసిమనసు నిండా కృతజ్ఞత నింపిగొంతెత్తి స్తుతిగీతములే పాడవావింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవాసాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవాస్తుతి చేయుట క్షేమకరం – ఘనపరచుట మేలుకరందేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయిదిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయిమనమే జగతికి వెలుగిస్తే – విశ్వాసగళాలు కలిస్తేస్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా Maanasaveenanu shruthichaesimanasu nimdaa kruthajnytha nimpigomtheththi sthuthigeethamulae paadavaavimthaina dhaevuni praemanu neevila…