Category: Telugu Worship Songs Lyrics
-
Manasaanmdhamuao మనసానందముఁ
మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్నఅనుమానము లిఁక సఖిల సుఖంబులుదిన మొక గడికొక తీరై యుండును ||మన|| దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్నపటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులుబహు సంశయ పం కము నింకించును ||మన|| సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటిస్థిరముగ నోర్చెడి శుభమతి కన్ననుసుఖమే మున్నది ||మన|| తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్నయొనర…
-
Manasaa vinavaemae మనసా వినవేమే
మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువుక్షీణం బగుచున్నది గదవే ||మనసా|| చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరకయెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా|| లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మనప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా|| మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమనినమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా|| రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియేసమయము తక్షణమున వేఁడు…
-
Manasa yaathma మనస యాత్మ
మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంతవీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసినినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస|| హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁడిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమునకెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁజూపి ||మనస|| ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందుచుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు…
-
Maanavula maelu మానవుల మేలు
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతిమహిని నిర్ణయించెగా ||మానవుల|| కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసముదాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల|| యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసములెడబాపుమీ ||మానవుల|| కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగానునడుపుమీ ||మానవుల|| భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదకవీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల|| Maanavula maelu…
-
Manoavilasithmbau మనోవిలసితంబౌ
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహరంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో|| మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగాసుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనో|| అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరావలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో|| పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబులలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనో|| రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమాజయంజయంబను జయ ధ్యానంబులువియదంతము జనమ్రోగుట వినుమా ||మనో|| ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడుప్రసితరాసభాసీనుడు యేసుడుఅసమ శాంతితో…
-
Maanavuaodavai sakala మానవుఁడవై సకల
మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలియైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై|| నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్యప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై|| నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభవించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై|| నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దినుభాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై|| మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి…
-
Maanava roopamunu మానవ రూపమును
మానవ రూపమును ధరించి – అరుదెంచె యేసు ఇహమునకుఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకైయేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకైయేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగాఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందనుకన్నీటిని విడుచుచును దూరముగా నీవుందువా?నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన…
-
Maanava jnyaanmbunu మానవ జ్ఞానంబును
మానవ జ్ఞానంబును మించినట్టిమాధుర్య మౌ సంపూర్ణ ప్రేమమక్కువ దంపతులఁ బ్రేమ ముట్టిచక్కని యైక్యమందుఁ జేర్చుమా మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమమోద మొసంగి సర్వ శీలముభక్తి విశ్వాస నీతి న్యాయములఁబరంగఁ జేయ వీరిన్ జేర్చుము దుఃఖంబు గెల్చు నానందంబుతోకష్టంబు లోర్చు సమాధానమురాఁబోవు నిత్యజీవమును పొందప్రాభవ మిమ్ము వీరి కేసువా. Maanava jnyaanmbunu mimchinattimaadhurya mau sampoorna praemamakkuva dhampathula braema muttichakkani yaikyamamdhuao jaerchumaa Maadhurya mau sampoorna praemamoadha mosmgi sarva sheelamubhakthi vishvaasa neethi nyaayamulaobarmgao…
-
Manamu yaesu prabhuni మనము యేసు ప్రభుని
మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమవలె ఆయన మహిమను – కనుగొంటిమి నీవు నమ్మిన యెడల – దేవుని మహిమ చూతువుజీవ పునరుత్థానము యేసు ప్రత్యక్షగుడారమును – మేఘము కమ్మగానేయెహోవా తేజస్సు నిండెను దేవుని నివాసము – మనుజులతో నున్నదినివసించు – దేవుడే వారిలో మహిమా ప్రభావముతో – మకుటము ధరించిన క్రీస్తుతనయులను తెచ్చె మహిమకు మన రక్షణ కర్తను శ్రమతో – సంపూర్ణుని జేయమన తండ్రికే తగియున్నది మన…
-
Manamaesuni vaaramu మనమేసుని వారము
మనమేసుని వారలము – తనవారిగానే యుందుముమనలను రక్షించెను – తనకే స్తుతి పాడెదము కృపాసత్య సంపూర్ణ వాక్యము – నరరూపియాయెనుకనుగొంటిమి తండ్రి మహిమను – జనితైక కుమారునిలోతన ప్రేమ అద్భుతమైనది – మనము కొనియాడెదము వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెనుమనలను తానే వెలిగించెను – తన వాక్యము ద్వారనేప్రభు వుత్తముడని యెరిగి – తనకే స్తుతి పాడెదము దైవపుత్రుండు సజీవరాళ్ళతో – యింటిని కట్టుచున్నాడుదేవుని తేజము రాగా – మహిమతో నిండె గృహముఆయన మందిరములో…