Category: Telugu Worship Songs Lyrics
-
Manamee manumee మనమీ మనుమీ
మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనములనీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ|| మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింకవడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ|| ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కరనాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ|| సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడఇష్టము…
-
Manamae prabhuni మనమే ప్రభుని
మనమే ప్రభుని పరలోక గృహముతానే వసించును దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహమునలుదిక్కులనుండి కూర్చెనుగాఏక శరీరము రక్తబంధముచేవేలాది భాషల నుండినను ఒక నూతన వ్యక్తిగా మము జేసెపరమ గృహమునకు చెందితిమిఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి నల్లని తెల్లని వారని లేదుధనికులు దరిద్రులనియు లేదుపామరులని జ్ఞానులని లేదుయేసు ప్రభువే సర్వముగా ప్రభుని గృహమున కలహము లేదుఈర్ష్య కపట భేధము లేదుశాంతి ఆనందము నిజ ప్రేమయుండునునేర్పుతో నడుపును మన ప్రభువే ప్రభుని గృహము యిద్ధరయందున్నదితన దాసుల కధికారమిచ్చెప్రతివానికి వాని…
-
Manaku jeevamaiyunna మనకు జీవమైయున్న
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే దేవుని దీవెనలు పొందయౌవనులార యేసుని సన్నిధికి రారండిదైవకుమారుడు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి యేసు నంగీకరించెడి వారిపేరులు జీవగ్రంథమునందు వ్రాయబడున్నమ్మకమైయున్న పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి దేవుని స్వరూపము కల్గిన యేసుప్రభుమనుజరూపంబున జన్మించెనుచావును గెల్చిన పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి యేసు రక్తములో కడుగబడినతెల్లని వస్త్రముల్ ధరియించి రారండిగొప్ప కృపానిధి పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి క్రీస్తు యేసుని యౌవన జనమాఆయనకు ప్రాణము లర్పించను నిలువుడిసత్యరూపియగు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి…
-
Manakai yaesu మనకై యేసు
మనకై యేసు మరణించె మన పాపముల కొరకైనిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె తృణీకరింపబడె విసర్జింపబడెనుదుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకుమన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును దౌర్జన్యము నొందెను – బాధింపబడెనుతననోరు తెరువలేదు –…
-
Mana yaesu maranasmaa మన యేసు మరణస్మా
మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులారవినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేనధరియించు కొనిమనలగావ నా యన పడిన శ్రమలెంచి ||మన యేసు|| మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనముమఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగునాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన ||మన యేసు|| తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁడిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింపనొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల ||మన యేసు|| ఆ…
-
Mene mene tekel మెనే మెనే టెకేల్
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెనునీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనాక్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో Mene mene tekel uparsin mene mene tekel uparsinVrasenu sasanam devuni chetito devuni…
-
Mana modhati మన మొదటి తల్లిదండ్రులల్
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారికనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన|| తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరినమఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన|| పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరిశుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన|| నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మరణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన|| Mana modhati thallidhandrulalmaayaku…
-
Mana balamaina మన బలమైన
మన బలమైన యాకోబు దేవునికిగానము సంతోషముగా పాడుడీ పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడిసితార స్వరమండలము వాయించుడి అమావాస్య పున్నమ పండుగ దినములందుకొమ్మునూదుడి యుత్సాహముతోడయాకోబు దేవుడు నిర్ణయించిన – ఇశ్రాయేలీయుల కది కట్టడ తానైగుప్తులో తిరిగినప్పుడు – యోసేపు సంతతికి సాక్షముగనిర్ణయించెను దేవుడు అచ్చట – నే నెనుగని భాషను నే వింటిని తమభుజము నుండి బరువు దింపగ మోతగంపల భారము దప్పెనునీవాపదయందు మొఱపెట్టగా – విడిపించిన యెహోవాను నేనే ఉరుము దాగుచోటులో నుండినే – ఉత్తరమిచ్చి…
-
Mana prabhuvaina మన ప్రభువైన
మన ప్రభువైన యేసునందు – ఎన్నో దీవెనలు ముందుగా నిర్ణయించబడి – తనచే ఏర్పరచబడినతనయులుగాను స్వీకరించబడి – ధన్యులయ్యెదరు వారే అపరాధములు క్షమించబడి – ప్రభు రక్తముచే కొనబడినకృపద్వారా రక్షింపబడెదరు – ధన్యులయ్యెదరు వారే మనో నేత్రములు వెలిగింపబడి – ఘనముగా ప్రభుచే పిలువబడితన భక్తులతో స్వాస్థ్యము పొంది – ధన్యులయ్యెదరు వారే నిర్మలము – మరి అక్షయము – విరివిగ వాడ బారనిదిపరలోకములో స్వాస్థ్యము కలిగి – ధన్యులయ్యెదరు వారే కన్నులకు కనిపించనివి – వినిపించనివి…
-
Mana prabhuyaesu vachchedu మన ప్రభుయేసు వచ్చెడు
మన ప్రభుయేసు వచ్చెడు వేళమన సంతోష హృదయాలు చాల వెలసె భూదిగంత నివాసులారాపదిలముగ ప్రభు యేసుని చూచిముదముగ రక్షణ మరి పొందుడి వారాయన తట్టు చూడగనేవారలకు వెలుగు కలిగెనువారి ముఖంబులు లజ్జింపకుండెన్ మన విశ్వాసమునకు కర్తయుకొనసాగించెడి యేసుని చూచివినయమున పరుగిడు పందెమున శిష్యులు కన్నులెత్తి చూడగనుయేసే కనిపించెను వింతగనుమోషే ఏలియాలు మరుగైరి ప్రభుయేసే మన పరిమళ ప్రియుడుమురిసెదము మన ప్రభువునందుమెరిసే మహిమలు మన భాగ్యమదే మంచి కాపరి మన ప్రభుయేసుమనకై తనదు ప్రాణము నిచ్చెనువినుడి మన రక్షకుని…