Category: Telugu Worship Songs Lyrics
-
Mana dhaeshmbuna మన దేశంబున క్రీస్తు
మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచుమరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రుచేయుపనుల్ వినలేదమ్మా?|| సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడుమమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోనబోధ నమ్ములమ్మ|| అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదువమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైటనున్నారమ్మ|| ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలెవినుమ దూషింపక…
-
Mana dhaevuni మన దేవుని పట్టణమందాయన
మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందుయెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతముఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడురాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – వేదన పట్టెనుతూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల – పగులగొట్టుచున్నావు సైన్యము లధిపతి యెహోవా దేవుని – పట్టణమునందుమనము వినినట్టి రీతిగా…
-
Mana jeevitha manthayu మన జీవిత మంతయు
మన జీవిత మంతయు – అనుక్షణము యుద్ధమేఇదియే సిలువ మార్గము – మహిమ రాజ్యమొందను ఈ యాత్రలో ముందుకు – సాగిన తోడ్పడియేసుడే నడుపును మనలను – తన మార్గమునందున ఆ సిలువ మార్గము – ఎంతో యిరుకైనదిక్రీస్తునే గురిగా నుంచిన – విజయము నిశ్చయము ఇహమందు శ్రమలు – రానున్న మహిమలోఎన్నదగినవి కావుగా – క్రీస్తే దుఃఖము బాపును ఈ జగతులో కష్టముల్ – బాధలు కలిగినధైర్యము విడువక యుందుము – జయించె ప్రభువు ఇహమును…
-
Madhuramaina prematho మధురమైన ప్రేమతో
మధురమైన ప్రేమతో నన్ను ప్రేమించితివిఆశ్చర్యమైన నీ కృపతో నన్ను మన్నించితివిమొదటి ప్రేమ కోల్పోయినలోకాన్ని ఆశించి నిను విడచిననీ కరములు చాచితివినీ చెంతకు చేర్చుకొంటివినీ ప్రేమ నాపై తరగనిదినీ కృప నన్ను విడువనిది నిన్నే కీర్తించెదనిన్నే స్తుతించెదనిన్నే స్మరించెద జీవితకాలమంతనిన్నే పూజించెదనిన్నే హెచ్చించెదనిన్నే నిన్నే సేవించెదను ఆత్మకు ప్రతికూలమైనశరీర క్రియలు వాంఛించినానీ వాక్యమునకు దూరమైదురాశలు వెంటాడినాశుద్ధాత్మను తోడుగనిచ్చినన్ను ఆత్మఫలముతో నింపితివి ప్రేమలేని జీవితముతోమ్రోగెడు కంచువలె నేనుండినాకృపావరములులెన్నో కలిగుండినాగణగణలాడు తాళమునైయుండగావిశ్వాస నిరీక్షణ ప్రేమలునా హృదయములో నిలిపితివి Madhuramaina prematho nannu…
-
Madhuram madhuram madhuram మధురం మధురం మధురం
మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం ||మన|| మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదేమాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చేపరిశుద్ధనామం ||మన|| మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతనుదీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకునెమ్మది నిచ్చున్ ||మ|| పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమేమధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతిమధురం పరిశుద్ధ రుధిరం ||మ|| జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తునివార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమేప్రియప్రభు…
-
Madhuram madhuram na priya మధురం మధురం నా ప్రియ
మధురం మధురం నా ప్రియ యేసునీ ప్రేమలో నను నే మరచితినయ్యా వాడిన పువ్వులు వికసింప చేసిపరిమళమిచ్చెడి యేసుని ప్రేమచెదరిన మనసులో చెలిమతో కూర్చిసేదదీర్చెడి యేసుని ప్రేమ సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసాసససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా మధురం . . మధురం . .అతిమధురం నీ నామంకలువరి గిరికరుదెంచితి ప్రభుతోకలుషమెల్ల బాపే కమణీయమైనాకలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపేఎటులనే . . మరతునో . .ప్రభుని ప్రేమ ఇలలో Madhuram madhuram na priya yesuNi…
-
Madhuram amaram మధురం అమరం
మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణఅగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిదిరక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగానన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివేనీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోనునన్ను ఫలియింపజేయుచున్నదినీవే మార్గం నీవే సత్యం నీవే జీవంనిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ…
-
Madhura madhuramu మధుర మధురము
మధుర మధురము యేసు నామం ….2స్తుతికి యోగ్యము ప్రభుని నామం …. 2మధుర మధురము యేసు నామం – మధుర మేసుని నామం స్వర్గము వీడి – జగమున కరిగిసిలువలో రక్తము – చిందించెను సిలువపై సైతానును ఓడించితొలగించెను నరక శిక్షను పాపులకు విమోచన మొసగినేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్ రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్ ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్దేవుని మందిరముగ నిర్మించెన్ Madhura madhuramu yaesu naamam ….2sthuthiki yoagyamu…
-
Madhyapaana priyulu మద్యపాన ప్రియులు
మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగిపోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులుకొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య|| రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదురిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండిముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య|| బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారామీరు మొద్దు లగుదురనియునమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండిశ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||…
-
Mithramaa naa mithramaa మిత్రమా నా మిత్రమా
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహంనా గుండెల్లో…