Category: Telugu Worship Songs Lyrics

  • Mmgalamu kreesthunaku మంగళము క్రీస్తునకు

    మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వసమాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకుమంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభమంగళము ||జయ|| కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరుగాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడతెల్పితివి మానితముగా ||జయ|| నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁగైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక||జయ|| ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు…

  • Mmgalmbani paadarae మంగళంబని పాడరే

    మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకుజయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడైకృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ||మంగళ|| ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁడు యేసేపునకు సతియై తనరుచుండెడిమరియ కడుపున జననమై యీమర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ|| సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూదదేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకుముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ|| ధరణి న్గొల్చెడి…

  • Maa shrama lanni మా శ్రమ లన్ని

    మా శ్రమ లన్ని తీర్చితివిమాకు విశ్రాంతి నిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! సందియ మంతఁ దీర్చితివిపూర్ణ విశ్వాస మిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! కన్నీళ్లు నీవు తుడ్చితివిమాకు సంతోష మిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! నీ చరణంబు నమ్మితిమికరుణఁ జూపి ప్రోచితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! Maa shrama lanni theerchithivimaaku vishraamthi nichchithivimahima neekuao galgedunumithruaodavaina rakshkuaodaa! smdhiya mmthao dheerchithivipoorna vishvaasa michchithivimahima neekuao galgedunumithruaodavaina rakshkuaodaa! kanneeLlu neevu thudchithivimaaku smthoash michchithivimahima…

  • Maa yaesu kreesthuni మా యేసు క్రీస్తుని

    మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షానగమ నెక్కెను రా ||మా యేసు|| ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టినినొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములువీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు|| సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటువీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగువేల్పు ల్విష మైరిగదా ||మా యేసు|| బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ…

  • Maa yaesu kreesthu మా యేసు క్రీస్తు

    మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవునీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ|| భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడుదీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ|| విజయము మరణపు వేదనపై నొందఁగావిశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ|| నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందుదేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ|| నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవుకావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ|| దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించినసేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||…

  • Maa mora naalakimchumu మా మొర నాలకించుము

    మా మొర నాలకించుము – మహారాజ యేసు ప్రభువాకోపముతో నను జూడకుము – కనికరమున పలుకుము నిన్నెట్లు విడనాడెదను – ప్రాణప్రియుడా నా యేసుసిలువకు జడియలేదు – శ్రమలకు బెదురలేదునీ నోట దూషణమాట – ఒకటైనను రాలేదు పరలోకమును విడచితివి – పాపులకై ఏతెంచితివిసర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివిఇట్టి నీ ప్రేమకు నేను – ఎట్టి ధనమియ్యగలను సమస్త లోకమునకు – నీ రక్తము నిచ్చితివిమూయబడిన యీ తలుపు – తీయబడెను నీ వలననే నేల నీ…

  • Maa prabhuyaesu neevae మా ప్రభుయేసు నీవే

    మా ప్రభుయేసు నీవే మా సర్వముమహిన్ మాకెపుడు నీతోనే స్నేహము సంతృప్తి నీ మందిరమున గలదుఅందానంద ప్రవాహంబు మెరిసిందివింతైన జీవపు యూటందు గలదుయెంతైన మా పూజార్హుండ వీవే ఇంతటి ప్రేమను నేనెంతో పొందియుమొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితినిసదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయాసతతంబు మా పూజార్హుండ వీవే మా తలపు మాటల్లో మా చూపు నడకలోమేము కూర్చున్న నిలుచున్న వీక్షించినమక్కువతో మా ప్రభున్ మెప్పించెదముయెక్కడైనా మా యేసు సన్నిధిలో పరిశుద్ధంబైనది నీ దివ్య నైజముపరిశుద్ధంబైన జీవితమే మా…

  • Maa dhaevunakunu మా దేవునకును

    మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదుకృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకునుగల్గునుగాక ||ఆ…మెన్|| Maa dhaevunakunu sthoathamulu mahimayujnyaanamu naameedhan maadhukruthajnythagala sthuthiyu nmari ghanathaashakthiyu balamun yugayugamulakunugalgunugaaka ||aa…men||

  • Manninchina aa preme మన్నించినా ఆ ప్రేమే

    మన్నించినా ఆ ప్రేమే నా సొంతమానీ చెంతనా నే చేరి ప్రార్ధించనాకలనైనా ఇలా మరతునుఎనలేని నీ ప్రేమనునీవేగా నీవేగానీవే నా ప్రాణ దైవమా శిలనేనైన రూపం చేసి జీవం పోసితివినిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివినా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమఅపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతంనీవు నా ప్రాణం ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావునీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావుగతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవుప్రతిక్షణం నా నిరాశలో…

  • Raepu maapu gooda రేపు మాపు గూడ

    రేపు మాపు గూడ రమ్యమైన గింజల్ప్రీతితోను జల్లివేసి యుందుముకాపుతోడనుండి దాపునుండు పంటనేపు మీరబంటగోసి కొందము పంట పండగన్ గోసి కొందముకంట నీరు పోవ గోసి కొందము సందియంబు లేల స్వామి సేవ యందునందనంబు తోడ విత్తుచుందుముకొందలంబులేక కష్టవృత్తిచేసియందరము చేరి యానందింతుము ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్నేను మొప్ప నాటి నాయకుండునిండు పంట గోసి గూర్చుకొందము Raepu maapu gooda ramyamaina gimjalpreethithoanu jallivaesi yumdhumukaaputhoadanumdi dhaapunumdu pantanaepu meerabmtagoasi komdhamu pmta pmdagan goasi…