Category: Telugu Worship Songs Lyrics

  • Prabu namam na asrayame ప్రభు నామం నా ఆశ్రయమే

    ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతియించెదనుప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడించెదను యెహొవా యీరే అన్నింటిని చూచుకొనునుకొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు యెహొవా రాఫా స్వస్ధతనిచ్చెనుభయము లేదు నాకు భయము లేదుభయము లేదు నాకు భయము లేదు యెహొవా షాలోం శాంతినెచ్చెనుశాంతి దాతా నా శాంతి దాతా శాంతి దాతా నా శాంతి దాతా యెహొవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చునుజయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది Prabu namam na…

  • Manishi o manishi మనిషీ ఓ మనిషీ

    మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరుయాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా ధనవంతుడివైనాబ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి పుట్టింది ఒకని నుండేమరణమొచ్చింది ఆ ఒకని నుండేమనుషులంతా ఒక్కటేఅందరి దేవుడు ఒక్కడే కులమే లేదు మతమే లేదుప్రాంతీయ తత్వమే లేనేలేదుమొదటి మనిషికి లేదు కులంమనిషిని చేసిన దేవుని దే కులం మనిషికి పుడితే మనుష్య కుమారుడురాజుకు పుడితే రాజ కుమారుడుదేవునికి పుడితే దైవ కుమారుడుమనుష్యులంతా దైవ కుమారులే Manishi o manishi o manishi nivevaruYaktaruvaina, daktaruvaina, mamtrivaina…

  • Ninnu vidichi nee praema నిన్ను విడిచి నీ ప్రేమ

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి –నేనెటు పోగలను దేవాఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరునాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలోనాయకుడా నా ఆర్త ధ్వని వినినావను నడిపించినావే – తీరము చూపించినావేయేసయ్యా యేసయ్యా నా యేసయ్యానేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు శ్రమల పాలైతి సొమ్మసిల్లితి – సిలువకు నే చేరితిశ్రీకరుడా నా శిలువను మోసి – ఆదరణె చూపినావేనూతన బలమిచ్చినావే…

  • Balamaina dhaevudavu బలమైన దేవుడవు

    బలమైన దేవుడవు – బలవంతుడవు నీవుశూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాముసృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)హల్లెలూయా……..హల్లెలూయా (2)హల్లెలూయా……..హల్లెలూయా హోసన్నహల్లెలూయా……..హల్లెలూయా ఎల్‌ ఓలామ్‌ (2)అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావునిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఎల్‌ షద్దాయ్‌ (2)పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగానీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||…

  • Nammi nammi manushyulanu నమ్మి నమ్మి మనుష్యులను

    నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీపలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావుఇలా. . ఎంత కాలము. . నీవు సాగిపోదువు. . రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినాబిలాము ఏమాయెను! దైవదర్శనం కోల్పోయెనునాయేసయ్యను నమ్మిన యెడలఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించినఆకాను ఏమాయెను! అగ్నికి ఆహుతి ఆయెనునాయేసయ్యను నమ్మిన యెడలమహిమైశ్వర్యము నీకు నిశ్చయమే సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తినగెహజీ ఏమాయెను! రోగమును సంపాదించెనునాయేసయ్యను నమ్మిన యెడలశాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే Nammi…

  • Paadedha dhaeva nee పాడెద దేవ నీ

    పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ…(2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివిప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివిఈ దీనుని బ్రోచితివి ||పా|| ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివిప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివినా పాపము తుడిచితివి ||పా|| పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివిఅపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివినన్ను బ్రతికించితివి ||పా|| దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివిచీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివిచెరవిడిపించితివి ||పా|| ముద్రించితివి…

  • Oohaku andani praema ఊహకు అందని ప్రేమ

    ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమవెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమతరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినాజగాన మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనందేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనంమనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచంయేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ జీవితమంతా…

  • Raegathvarapadaku రేగత్వరపడకు

    రేగత్వరపడకుఓర్చుకోకోపి గోడుజెందునుఓర్చుకోనీ కన్యాయమయిననుకన్ను లెర్రజేయకుశాంత మొందు మెప్పుడుఓర్చుకో. ఎవ్వఁడేని తిట్టినఓర్చుకోమేలుఁజేయు కీడుకుఓర్చుకోలోకమందు సుఖముకొంతసేపు నుండునుకోపమేలఁ జేతువుఓర్చుకో. నీవు కీడునొందఁగాఓర్చుకోప్రతి కీడుఁ జేయకుఓర్చుకొనియుండుముఅంత సరియగునునీకు జయముండునుఓర్చుకో. Raegathvarapadakuoarchukoakoapi goadujemdhunuoarchukoanee kanyaayamayinanukannu lerrajaeyakushaamtha momdhu meppuduoarchukoa. evvaodaeni thittinaoarchukoamaeluaojaeyu keedukuoarchukoaloakammdhu sukhamukomthasaepu numdunukoapamaelao jaethuvuoarchukoa. neevu keedunomdhaogaaoarchukoaprathi keeduao jaeyakuoarchukoniyumdumuamtha sariyagununeeku jayamumdunuoarchukoa.

  • Amarudavu neevu అమరుడవు నీవు

    అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యాఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలోసొమ్మసిల్లక – సాగిపోదును సీయోను మార్గములోస్తోత్ర గీతము – ఆలపింతును నీ దివ్య సన్నిధిలో శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమేశిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకేప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధంలోకమంతయు – దూరమైనను – నను చేరదీసెదవుదేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప…

  • Viluvaina premalo విలువైన ప్రేమలో

    విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదుమధురమైన ప్రేమలో మరణం లేదు శాశ్వత ప్రేమలో శాపం లేదుయేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారంఅణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2)నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో (2) నా దోషములను మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమపరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ (2)ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ (2) Viluvaina premalo…