Category: Telugu Worship Songs Lyrics

  • Siluvapai vraelaadu సిలువపై వ్రేలాడు

    సిలువపై వ్రేలాడు శ్రీయేసుడునరులకై విలపించు నజరేయుడుఆ దేవుడు చిందించిన రుధిర దారలేఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెనుమాతృమూర్తి వేదననే ఓదార్చెనుఅపవాది అహంకార మణచి వేసెనుపగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెనుపాప జగతి పునాదులే కదలిపోయెనులోక మంత చీకటి ఆవరించెనుశ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ|| Siluvapai vraelaadu shreeyaesudunarulakai vilapimchu najaraeyuduaa dhaevudu chimdhimchina rudhira dhaaralaeee jagathini vimoachimchu jeevadhaaralu niraparaadhi maunabhuni dheenudaayenumaathrumoorthi vaedhananae oadhaarchenuapavaadhi ahmkaara…

  • Parishudha parishudha పరిశుద్ద పరిశుద్ద

    పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువావర దూత-లైన నిన్ వర్నింపగలరా (2) పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 )నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2 )నరు-లను రాక్షించు కరుణా సముద్రా పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2)పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమరాత్మ లను నెక దేవ (2)ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా Parishudhdha parishudhdha parishudhdha prabhuvaavara dhutha-laina nin varnimpagalaraa (2)…

  • Maa dhaeva maa dhaeva needhu మా దేవ మా దేవ నీదు

    మా దేవ మా దేవ నీదు – విశ్వాస్యత చాల గొప్పది దయామయుండవు తండ్రివి నీవేతల్లిని మించిన దాతవు నీవేమాయా మమతల గాధలనుండిమమ్ములను రక్షించితివి కోడిపిల్లలను కాసెడు పగిదిఆపదలన్నింటి బాపితివయ్యాసర్వకాలముల యందున నీకేచక్కగ సంస్తుతులగు నీకే సింహపు పిల్లలు ఆకలి గొనినసింహపు బోనులో నను వేసిననుసిగ్గు కలుగకుండగ నను నీవుగాపాడుచునా వీ యిలలో మరణ లోయలదున నేనున్నతరుణములు నాకు విరోధమైనచ్రణముల్ పాడెడు విధమున నీవునన్నొనార్చుచున్నావుగా వ్యాధులు నన్ను బాధించిననువ్యాకులములు హృదయములో నున్నవదలవు నన్నిల అనాథునిగ నెప్పుడునను బ్రోచుచు…

  • Thalli thana biddanu తల్లి తన బిడ్డను

    తల్లి తన బిడ్డను మరచినా గానిమరువదయ్యా నీ ప్రేమ నన్నుపర్వతములు తొలగినా గానివిడువదయ్యా నీ కృప నన్ను (2) దుఃఖ దినములే దరి చేరినాదారి కానక నే చెదరినా (2)మరువదయ్యా నీ ప్రేమ నన్నువిడువదయ్యా నీ కృప నన్ను ||తల్లి||నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావుపాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)నీతిమంతుని కొరకైననూఒకరు చనిపోవుట అరుదుగా (2)ఏ మంచియు లేనట్టి నాకైఎందుకయ్యా నీ త్యాగము (2) ||దుఃఖ దినములే||దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగానుకాపరివైన నిన్ను కాదని…

  • Siluvapai o snehituda సిలువపై ఓ స్నేహితుడా

    సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/ నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/ కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/ Siluvapai o snehituda..Ninnentagaano himsinchitiraa.. /2/Naa paapamukai…

  • Premaamruta dhaaralu ప్రేమామృతధారలు

    ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరుఆ – ఆ – ఆ ప్రేమయె తానై నిలిచి – ప్రేమవాక్కులనే బలికిప్రేమతో ప్రాణము బెట్టి – ప్రేమనగరికి చనియె /ప్రేమా/ నిశ్చలమైన ప్రేమజీవికి – యిలలో తావేదిప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వానిచేరిన చెలికాడగురా ! – సమయమిదే పరుగిడరా ! /ప్రేమా/ యెంత ఘోరపాపాత్ములనైన – ప్రేమించునురారాపాపభారముతో – రారా – పాదములపై బడరాపాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్ /ప్రేమా/ ఇంత గొప్ప రక్షణను…

  • Parishuddhatmuda parikinchu పరిశుద్దాత్ముడా పరికించు

    పరిశుద్దాత్ముడా పరికించు నన్నీ క్షణంపరిశుద్దాత్ముడా వెలిగించు నన్నీ దినంప్రతిపాపము మలినంబును తొలగించు నాయందు యిపుడేప్రసరించుము నీ వేలుగంతయు నాయాత్మ వెలుగొందునట్లు…నీయందు వికసించునట్లు…నాయాత్మ వెలుగొందునట్లు… /2/పరి/ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నాధా ఆరాధన /2/ బలహీనతలందు బలమొందునట్లు కృపనిమ్ము శుద్దాత్ముడావిరిగిన నా హృదయం అంగీకరించు నీ నిత్య సహవాసమొందనాలోన వసియించుమిపుడే… నీ నిత్య సహవాసమొంద…/2/ఆరా/ ఈలోక ఆశల్ విడనాడునట్లు – నను మార్చు నీ రూపమునకుఅనుదినము నాలో వికసించు నీవే – నాయాత్మ ఫలియించునట్లుజయమొంది జీవించునట్లు… నాయాత్మ ఫలియించునట్లు…

  • Needento koruna నీదెంతొ కరుణ

    నీదెంతొ కరుణ కరుణామయా – నీదెంతొ జాలి నజరేయ, నజరేయ /2/ మా పాపమంతా గాయాలుగా కాల్చావు నీమీన పూమాలగా /2/మాఖర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపునా /నీదెంతొ/ ప్రభువా మా పాప ప్రక్షాళనముకై – వెలపోసినావు నీ రుధిరమే /2/దేవా మాఆత్మ పరిశుద్ధికై – బలిపెట్టినావు నీ ప్రాణమే! /నీదెంతొ/ Needento karuna karunaamayaNeedento jaali najareya, najareya /2/ maa paapamanta gayaalugakalchaavu neemeena poomaalagaa /2/Maa kharmamantaa aa siluvagaamosevu…

  • Kattabadda gaadida pillanu కట్టబడ్డ గాడిద పిల్లనునేను

    కట్టబడ్డ గాడిద పిల్లనునేనుపట్టబడ్డాను అపవాదితోను /2/ యేసయ్య నా నిజ యజమానుడుసాతాను మోసంతో నను లొంగదీసాడుఅయినను యేసయ్య కరుణించాడునను విడిపించ తన శిష్యులనంపాడు నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడుయెరూషలేము వీధులవెంట యాత్రచేసాడునా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడుఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు Kattabadda gaadida pillanu nenupattabaddanu apavaadi tonu /2/ Yesayya naa nija yajamaanuduSaataanu mosamto nanu longadeesaaduAyinanu Yesayya karuninchaaduNanu vidipincha tana sishyula nampaadu Naapaiki…

  • Jayam jayam halleluya జయం జయం హల్లెలూయ

    జయం జయం హల్లెలూయ జయం జయం ఇప్పుడే #2#మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడేసాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం# మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడేఇమ్మానుయేలుకో జయం జయం ఇప్పుడేసాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం# మరియ కుమారునికి జయం జయం ఇప్పుడేమనయేసు స్వామికి జయం జయం ఇప్పుడేసాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం# ప్రభు యేసు నాదునికి జయం జయం ఇప్పుడేమరియ కుమారునికి జయం జయం ఇప్పుడేషాలోము రాజుకు జయం…