Category: Telugu Worship Songs Lyrics
-
Neelone rakshana నీలోనే రక్షణ
నీలోనే రక్షణ నీలోనే నీరీక్షణనీ వెలుగులో నే నడచెదనీ మార్గములో నే నిలిచెదక్షణకాలం ఈ లోకంచిరకాలం పరలోకంకలువరియే నా మార్గంపయనించెద నే ప్రభు కోసంహల్లేలూయా నే పాడెదాఆనందముతో ఆడెదాప్రతిదినము స్తుతియించెదాప్రభుయేసుని నే ఘనపరచెదా Neelone rakshana neelone neerikshananee velugulo ne nadachedhanee maargamulo ne nilichedhakshanakaalam ee lokamchirakaalam paralokamkaluvariye naa maargampayanincheda ne prabhu kosamhallelujah ne paadedhaaaanandamutho aadedhaaprathidinamu sthuthiyinchedaaprabhuyesuni ne ghanaparachedaa
-
Naalugu dhikkula నాలుగు దిక్కుల
నాలుగు దిక్కుల చీకటి చీల్చిభూమిని రంగుల బంతిగ మార్చిచిక్కులు తీర్చగ చేతులు చాచిచుక్కల దారిన నేలకు వచ్చికన్నీల చూపును కాంతిగ మలిచికష్టాల దారికి కాపుగ నిలిచిమాములు మనిషిగ లోకుల కాచి అదిగో వచ్చాడయ్య యేసుమన ప్రాణాల తోడుఅదిగో వచ్చాడంట చూదుతనలాంటోడు లేడుమన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారువెలుగళ్ళే వేంచేసినాడు చుక్కలనుండి దిక్కులదాకతానే ఉన్నాడువంచన తుంచి మంచిని పెంచేమారాజయ్యాడుఎండలలోనే వెన్నెల్ల పూసేగొడుగై వస్తాడుఆపదలోనే అండగ వచ్చిగుండెల నిండుగ పండగ తెచ్చి ఈ మట్టినే మార్చావుగానీ నామముండే పరలోకమైనీ నెత్తురే…
-
Neeve chalayya yesu నీవే చాలయ్యా యేసు
నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా (2)నా జీవితానికి నేవే మేలయ్యాప్రేమించువాడవు పాలించువాడవుక్షమియించువాడవు నీవే యేసయ్యా (2)నా కన్నీటి లోయలో నను లేవదీసిననీవే చాలయ్యా యేసు నీవే మేకయ్యా (2) ప్రేమించువారు లేక పక్షినైతినిదరిచేర్చేవారు లేక దూరమైతినిక్షమియించేచారు లేక దోషినైతినిపాప పరిహారము కోరి నిన్ను చేరితినా పాపాన్ని నీ ఓర్చి నను మనిషి చేసిన నేను పుట్టకుముందే నీవు నన్ను చూచితివిరూపించ బడకముందే నన్ను ఎరిగితివిపిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివిఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివినీ కల్వరి…
-
Neeve na akarshana నీవే నా ఆకర్షణ
నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ నీవే నా భాగం యేసయ్యనీవే నా సంరక్షణ నీవే నా అదరణ నీవే సమస్తం యేసయ్యానీవే నీవే యేసు నీవే విడిపోని ప్రేమయు నీవేనీవే నీవే యేసు నీవే మారిపోని స్నేహము నీవే శ్రమలలో నే పడినను బాధలలో మునిగినానిందలెన్నో కలిగిన ఊబిలోన చిక్కుకున్నఅదరణే కరువైన ఆశ్రయమే లేకున్న (2) వ్యాధులు నను చుట్టిన మరణమే వెంటాడినవేదనులె పడినను అవమానమే ఎదురైనాసాతాను శోధించిన అగాధమే ఎదురైన (2) Neeve…
-
Neevae naa praanamu neevae నీవే నా ప్రాణము నీవే
నీవే నా ప్రాణము నీవే నా సర్వమునీవే నా జీవము యేసయ్యా (2)మరువలేను నీదు ప్రేమవిడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| మార్గం నీవే సత్యం జీవం నీవేజీవించుటకు ఆధారం నీవే (2)అపాయము రాకుండా కాపాడువాడవునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| తోడు నీవే నా నీడ నీవేనిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)బ్రతుకంతా నీ కొరకై జీవింతునునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| Neevae naa praanamu neevae naa sarvamuneevae naa jeevamu…
-
Neevae naa priyuaodavu నీవే నా ప్రియుఁడవు
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవేయనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే|| పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నాకొరకు విడిచితివి ||నీవే|| నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్లసిలువపై ||నీవే|| నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీప్రేమ నాకర్త ||నీవే|| నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన…
-
Nive nannun korukonnavu నీవే నన్నుకోరుకొన్నావు
నీవే నన్నుకోరుకొన్నావు నీవే నన్ను చేరుకొన్నావునీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావుఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావునీ రాజ్యములో నను దాచివుంచావు నీ నామములో నను రక్షించావుఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2) నీ వాక్యముతో నను సుద్ధిచేసావు నీ రక్తముతో నను కడిగివేసావునీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపివేసావుఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)…
-
Neevae yehoavaa naa నీవే యెహోవా నా
నీవే యెహోవా నా కాపరివినాకేమి కొదువ లేదిలలోన పచ్చికగలచోట్ల నన్ను జేర్చిస్వచ్ఛమగు జలము త్రాగనిచ్చినా ప్రాణమునకు సేదను దీర్చినన్ను నడుపుము నీతిమార్గమున గాఢాంధకార లోయలయందుపడియుండి నేను సంచరించిననుతోడైయుందువు నీ దుడ్డుకర్రదండముతో నీ వాదరించెదవు శత్రువుల యెదుట నీవు నాకునిత్యమగు విందు సిద్ధపరచినాతల నూనెతో నంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది నిశ్చయముగా కృపాక్షేమములేవచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్చిరకాలము యెహోవా మందిరమునస్థిరముగా నే నివసించెదను Neevae yehoavaa naa kaaparivinaakaemi kodhuva laedhilaloan pachchikagalachoatla nannu jaerchisvachchamagu…
-
Neeve hrudhaya saaradhi నీవే హృదయ సారధి
నీవే హృదయ సారధి ప్రగతికి వారధినీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకంనా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చిచిగురాశల దిశగా నను పయనింపజేసినానీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలోకలనైనా అనుకోని అనురాగ బంధమైతివే నీవు లేని జీవితం ప్రళయసాగరమేదిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివైచుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలోకనుపాపగ నను కాచిన నా మంచి కాపరి చేరనైతి కోరనైతి స్నేహ సౌధముచిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధిచావైనా బ్రతుకైనా నీ కోసమే…
-
Navanni amgikarimchumi నావన్ని అంగీకరించుమీ
నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీనావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద నీకు నా ప్రాణము నిజముగ నర్పించినీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూనినిత్యంబు గరముల నీ సేవ జేసెద నీ సేవ జరిగెడు నీ ఆలయమునకుఆశచే నడిపించు మరల నా పదములు పెదవులతో నేను బెంపుగ నీ వార్తగదలక ప్రకటింప గలిగించు దృడభక్తి నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీయావంత యైనను…