Category: Telugu Worship Songs Lyrics
-
Neevaeyani nammaka నీవేయని నమ్మక
నీవేయని నమ్మక యేసునాకు నీవేయని నమ్మిక నీవే మార్గంబునీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు ||నీవే|| పెడదారిని బోవగ నామీదికి ఇడుమలెన్నియొరాగ అడవిలోబడినేను ఆడలుచు నుండగ తడవకుండ దొరుకు ధన్యుమౌ మార్గంబు ||నీవే|| కారుమేఘముపట్టగ నా మనస్సులో కటిక చీకటిపుట్టగఘోరాపదలుచేరి దారియని భ్రమపడగ తేరిచూడగల్గు తేజోమయమార్గంబు ||నీవే|| లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మానుగజేయుచువానినిఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు ||నీవే|| నరలోకమునుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకుముందుగా నడుచుచు ముక్తికి సరిగా కొనిపోవు…
-
Neevu thoadai yunnaojaalu నీవు తోడై యున్నఁజాలు
నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవుధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి||నీవు|| నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నినునమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేతనిలలోన ||నీవు|| నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడుచుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు|| నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ…
-
Neevu dhaenini vedhakuchunnaavu నీవు దేనిని వెదకుచున్నావు
నీవు దేనిని వెదకుచున్నావు – ఈ పాపలోకము నందువిను యేసుని స్వరమును ఈ సూర్యుని క్రింద నీవు – బుద్ధి జ్ఞానము వెదకుచున్నావుఆనంద ధన ఘనతలు – పొందగోరుచునున్నావుఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు – దుఃఖంబె లోకమంతయునుచింతింతువు ఒకనాడు దేవుని రాజ్యము నీతి – వెదకుము నీవు మొదటబహు చెంతనుండె నీకు – మారు మనస్సు నొందుము నేడెనూతన జన్మమును పొంది – ప్రవేశించుట అందునఅంగీకరించుము నేడె శాశ్వత రాజ్యము పొంద – యోగ్యత అవసరముఆత్మలో దీనులు…
-
Neevu naa dhaevumdavai నీవు నా దేవుండవై
నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁగావవే ||నీవు|| పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతిసర్వ భూపతి ||నీవు|| శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసునాయకా మోక్ష దాయకా ||నీవు|| జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మజీవనా ||నీవు|| జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖభాగిని ||నీవు|| పాపమున నా రూపు…
-
Neevu laeni roajmthaa నీవు లేని రోజంతా
నీవు లేని రోజంతా రోజేనా – నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా జీవ జల ఊటయు ప్రభు నీవే – సత్యము మార్గము ప్రభు నీవేనా తోడ బుట్టువు ప్రభు నీవే – నాలో సంతసం ప్రభు నీవేIIనీవు లేనిII వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే – గాలియు శబ్దము ప్రభు నీవేతాళము రాగము ప్రభు నీవే – మ్రోగెడు కంచు ప్రభు నీవేIIనీవు లేనిII నా క్రియలు అన్నియు ప్రభు నీవే – నాదు బలమంతయు…
-
Nashinchipoye aathmalu నశించిపోయే ఆత్మలు
నశించిపోయే ఆత్మలు ఎన్నోనరకపు పొలిమేరను చెరనన్ను పంపుము నన్ను నడిపించుమునీ ప్రేమ సువార్త చాటనునీ వాక్కుతో నీ శక్తితోనీ ఆత్మతో నీ ప్రేమతో(నను) నిత్యము నడిపించుమా – (2) నీవు చేసిన త్యాగాన్నిచాటి చెప్పే భాగ్యాన్నినాకు ఇమ్ము నా దేవావాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు|| నా జీవితాంతం – మరణ పర్యంతంనీతోనే నేనుందునయ్యా (2)కరుణ చూచి నీ మహిమ గాంచితినిత్యం నిను సేవింతునునీ సన్నిధిలో ఆ దూతలతోనీ రాజ్యములో పరిశుద్ధులతో (2)(నిను) నిత్యము కీర్తింతును –…
-
Nishchayamuga ninnu నిశ్చయముగ నిన్ను
నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2) ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు – సర్వశక్తిగల యెహోవాను నేనునా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన – నీతో నిబంధన నియమింతును నీ సంతానమును దీవించి – నిన్ను ఫలియింప జేసెదనునీలో నుండి జనములు వచ్చును – నీతో నిబంధన స్థిరపరతున్ యుగయుగములు నీకు దేవుడను – కనాను దేశము నీకొసగెదనునిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను – నీలో మహిమ నే పొందెదను గొప్ప జనముగా జేసెదనిన్ను – నిశ్చయముగా…
-
Nishchalamainadhi yaesu నిశ్చలమైనది యేసు
నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యముయుగయుగములు నిలుచును ప్రభుని రాజ్యము క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పదికనకంబునకన్న బహుప్రకాశించునుదానిచుట్టు దేవుని మహిమ యుండునుదీక్షతోడ జయించెడువారే పొందెదరు నాశనము లేనిది యేసు రాజ్యమునిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెనుప్రభుని రాజ్యము యెంతో అనంతమైనదిపరిపాలించు తానే తరతరంబులు తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెనువినయముగా నీతి భక్తికలిగి నిలువుడికడవరకు విశ్వాసము కలిగియుండినక్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును యేసురక్తమందు యెవరు కడుగబడెదరోవారే హృదయశుద్ధిని పొందెదరిలలోపరలోక రాజ్యములో ప్రవేశింతురుప్రవిమలుని ముఖముజూచి సంతసింతురు భూలోక రాజ్యములు అంతరించునుప్రభుయేసు…
-
Nashtamu nanthatini నష్టము నంతటిని
ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమిఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు పల్లవి: నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమిఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమిదావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి పూర్వము నైక్యము లేకపోయెను – పేదలమై యుంటిమి అపుడుమనలను ఖాళీ చేసికొనగా – మరల నొందితిమి పూర్ణత మొదటి ప్రమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి…
-
Nesageda yesunito నేసాగెద యేసునితో
నేసాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసులో గడిపెద యేసుతో నడిచెదపరమున చేరగ నే వెళ్ళెదా హానోకుతో సాగెదా. .ఆ తల్లి మరచిన తండ్రి విడచినా బందువులేనను వెలివేసినా బలవంతునితో సాగెదా. .ఆ లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతోహింసించినా స్తెఫనువలె సాగెదా. .ఆ Nesageda yesunito na jivita kalamamta Yesulo gadipeda yesuto nadichedaParamuna cheraga ne velleda hanokuto sageda. .aa Talli marachina tamdri vidachina bamduvuleNanu velivesina balavamtunito sageda.…