Category: Telugu Worship Songs Lyrics

  • Naahrudhayamu vimthaga నాహృదయము వింతగ

    నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందున పల్లవి: సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషమే తెరువబడెను – నా మనోనేత్రము (3)యేసు నన్ను ముట్టినందున ఈ సంతోషము – నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము సత్య సమాధానం – నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము నిత్య జీవము – నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము మోక్ష భాగ్యము – నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము…

  • Nuthi saeyanu laevae నుతి సేయను లేవే

    నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివినిహితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి|| సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలుగేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవాయాఢ్యుని పేర్మిని ||నుతి|| దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థమీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరిమ్రొక్కు మా పరమోపకారిని ||నుతి|| జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపినదేవుడు కేవల దోష స్వ…

  • Nuvvae kaavaalayyaa నువ్వే కావాలయ్యా

    నువ్వే కావాలయ్యా – నీ ప్రేమ చాలయ్యనీతో ఉండాలయ్యా – నీకై బ్రతకాలయ్యానువ్వే కావాలయ్యా – యేసయ్యానీ ప్రేమే చాలయ్యా – యేసయ్యానీతో ఉండాలయ్యా – యేసయ్యా – నీకై బ్రతకాలయ్యా –యేసయ్యా యేసయ్యా …….నా బలమా (2) ||నువ్వే|| లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవుమనుష్యులలో మంచితనము కంటె – మహనీయుడవు(2)ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయానీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) ||నువ్వే|| ప్రకృతిలో అందచందాల కంటే – సుందరుడవులోకంలో ధనధాన్యాలకంటే – ధనవంతుడవు (2)ఈ…

  • Nuvvu leni nannu నువ్వు లేని నన్ను

    నువ్వు లేని నన్ను ఊహించలేనునీ ఉన్నత ప్రేమను వివరించలేను (2)అడగాలని నేను అనుకోకముందేనా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2)నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావుయేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమాయేసయ్యా… నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని|| పదివేలలో అతి సుందరుడాకురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావుఎందుకు పనికిరాని వాడనై యుండగానీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని|| ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడాఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావుఈ లోకము వీడి నిన్ను చేరేంత…

  • Noothana aakaashamunu నూతన ఆకాశమును

    నూతన ఆకాశమును భూమి నేను చూచితిఅందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెనుసముద్ర మికను లేదు అందున్న వెల్లను పరలోక రాజ్యపట్టణమెంతో యద్భుతముగొఱ్ఱెపిల్ల కాంతితోడ ద్దని కాంతి యెంతయోసురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతోగొఱ్ఱెపిల్లకు యుగములందు స్తుతియారాధన పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండిదేవుని యొద్దనుండి దిగుట నేను చూచితిభర్తకొరకు అలంకరింపబడియున్నపెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను సింహాసనము నుండి యొక స్వరము వింటినిదేవుని నివాసము మనుజులలో నున్నదిఆయన వారితోడనే ఎల్లప్పుడుండునుఆయన వారి దేవుడు వారాయన ప్రజలు దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయునుదుఃఖంబు…

  • Noothana geethamu నూతన గీతము

    నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యానీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతోసేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూనీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళకరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూనీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ మేఘములలో నీటిని దాచి…

  • Noothanamaina yerushlaemu నూతనమైన యెరుషలేము

    నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణముదానికి మనలను పాత్రుల జేసినమన ప్రభు యేసుకే వందన స్తుతులు సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నదిశాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములోమనలను పాలివారిగ జేసిన రారాజునకే స్తోత్రములు మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారాతన పరిశుద్ధతయందు మనల జేసెమహిమాపూర్ణుడ మాదేవ మనసార నిను పాడెదను పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నదిభర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగాతన వధువుగా జేసిన ప్రభుకే స్తుతిచెల్లించెదము నిరతం దేవుడే మనతో నివసించును…

  • Nrupaa vimoachakaa prabhoo నృపా విమోచకా ప్రభూ

    నృపా విమోచకా ప్రభూ – వేలాది నోళ్ల నీగృపా జయప్రభావముల్ – నుతింతు నెంతయున్ కృపాధికార దేవ నీ సాయంబు జేయుమాభవత్ర్వభావ కీర్తులన్ – జాటంగ నెల్లడన్ భయంబు చింతబావును – హర్షంబు పాపికిసౌఖ్యంబు జీవశాంతులు – నీనామ మిచ్చును విముక్తి జేయు ఖైదిని – పాపంబు బావునుపాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము జనాళి పాపు లెల్లరు – శ్రీ యేసున్ నమ్ముడికృపా విముక్తులందరు – నంపూర్ణ భక్తితో అర్పించె యేసు ప్రాణమున్ – నరాళిగావనుయజ్ఞంబు…

  • Ni devudedamchu నీ దేవుడేడంచు

    నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారుఎక్కడున్నావని చెప్పనూఎలా వున్నావని చూపను యేసు (2) ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదాయేసురాజే స్రుస్టికర్తయని యేసు నాధుడే సార్వభౌముడనిఅంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదాయేసురాజే దేవదేవుడని విశ్వమంత యేసు సృస్టియనిసాక్షులై అవి చెప్పలేదా నక్షత్రముల నడుగరాదా మానవాత్మను అడుగరాదా అంతరాత్మే చెప్పలేదాయేసు దేవుడే నిన్ను చేసేనని యేసు లేనిదే ఏది కలుగలేదనిఅంతరాత్మే చెప్పలేదామానవాత్మను అడుగరాదా దైవ వాక్యం చదువరాదా వాక్యసత్యం చెప్పలేదాయేసు ప్రజల రక్షకుండని యేసే ప్రజల విమోచకుండనివాక్యసత్యం…

  • Nee dhayaloanee krupaloa నీ దయలోనీ కృపలో

    నీ దయలోనీ కృపలో కాచితివి గతకాము నీ దయలోనీ నీడలో దాచుమయా జీవితాంతంనీ ఆత్మతో నను నింపుమా`నీ సేవలో ఫలియింపగాదేవా………………దేవా……..నీ దయలో కష్టకాం దుఖ:సమయం నన్ను వేధించగాప్రాణహితులె నన్ను విడచి వెలిగ నను చూడగా ఓదార్పువై నా చెంత నీవె ఉండినావునా కన్నీరు నీ కవితలై రాసి ఉంచినావుఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము నీవె నా జీవము నీవె నా గమ్యమునీవె నా సర్వమునా మనసు తీర నిన్ను పాడి…