Category: Telugu Worship Songs Lyrics

  • Naa jeevithamulo velugai నా జీవితములో వెలుగై

    నా జీవితములో వెలుగై నిలిచినాజోతిర్మయుడైన నా యేసురాజునుఆత్మతో సత్యముతో ఆరాధించెదాతండ్రి తనయునిపై జాలి పడినట్టుగాతండ్రిగా నాపై జాలి చూపిస్తివేకరుణమయుడైన నా యేసురాజునిఆత్మతో సత్యముతో ఆరాధించెదాతల్లి మరచినా మరువనంటివేశాశ్వత ప్రేమతో నను ప్రేమిస్తివేప్రేమామయుడైనా ఆ యేసునాధునిఆత్మతో సత్యముతో ఆరాధించెదా Naa jeevithamulo velugai nilichinaajoathirmayudaina naa yesuraajunuaathmatho satyamutho aaraadhinchedaathandri thanayunipai jaali padinattugaathandrigaa naapai jaali choopisthivekarunamayudaina naa yesuraajuniaathmatho sathyamutho aaraadhinchedaathalli marachinaa maruvanantivesaasvatha prematho nanu premisthivepremaamayudainaa aa yesunaadhuniaathmatho sathyamutho aaraadhinchedaa

  • Nee jeevithamu నీ జీవితము క్షణభంగురమే

    నీ జీవితము క్షణభంగురమే – ఒక గడియలోనే గతియించెదవు నీటి బుడగవలె నీ జీవితము – సంపూర్ణముగా నశియించుసాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా ధన సంపదలు గౌరవములు – ధరలోనున్న సర్వమునువ్యర్థము వీటి వైభవమంతయు – విడిచెదవు ఒక దినమందే – నీవు మోసపోతివిగా నీవు యిలలో – నష్టపడితివి పాపములోనేడే రమ్ము యేసుని కడకు – నీకై రక్తము చిందించెనుగానిన్ను పిలుచుచున్నాడు Nee jeevithamu kShNabhMguramae – oka gadiyaloanae gathiyiMchedhavu Neeti budagavale…

  • Naa jeevitha saagaramuna నా జీవిత సాగరమున

    నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువాకుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు అంధకార లోకములో అంధుడనై నేనుండగాపందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము లోకములో మాయలకు లోకుల మోమాటముకులోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా Naa jeevitha saagaramuna nanu nadipiMchumu prabhuvaakudi yedamaku tholagakuMda nanu chakkaga nadipiMchu amdhakaara loakamuloa amdhudanai naenuMdagaapMdherMgamuloa naenu geluva…

  • Nee chiththm baenu nee నీ చిత్తం బేను నీ

    నీ చిత్తం బేను నీ చిత్తంబేనేను మట్టిని ఓ కుమ్మరీ!నీ కోర్కెదీర నన్ దీర్చుమానీకు లొంగెదన్ ఓ ప్రభువా || నీ మార్గంబేను నీ మార్గంబేనేడు నన్ను పరిశోధించుశుద్ధిజేయుమో యేసూ నన్నునీ సన్నిధిలో మోకరింతున్ || నీ కోర్కె యేసు నీ కోర్కెయేనే గాయంబొంది అలసితిన్బాగుచేయు నన్ ముట్టిప్రభోనీకే సమస్త శక్తి నొప్పున్ || నీ యిష్టంబేను నీ యిష్టంబేనీ యాత్మతోడ నన్ నింపుమానాయందెల్లరు క్రీస్తుంజూడన్నీ యాధీనంబు నన్నుంచుకో అప్పుడు నేను నీ రీతిగాన్తప్పకజేతు నో ప్రభువాఇప్పుడే…

  • Nee chemthakoa prabhoa నీ చెంతకో ప్రభో

    నీ చెంతకో ప్రభో – నే జేరెదన్కష్టంబు లేచినన్ – నిన్ జేరెదనా పాట యెప్పుడు – నీ చెంత నుండునునీ చెంత నుందును – నా రక్షకా భానుండు ద్రిమ్మరి – యిట్టిప్పుడుక్రుంకంగ నిక్కడ నా చుట్టునుచీకట్లు గ్రమ్మినన్ – స్వప్నంబు నందునునీ చెంతనుందును – నా రక్షకా ఆకాశమండల – మార్గంబునునాకీవు చూపుమా – నీ కూర్మిచేనీ దివ్యదూతలు – నన్ గోరి పిల్వగానీ చెంతనుందును – నా రక్షకా నే నిద్రలేక నీ…

  • Naa chenthanundumu నా చెంత నుండుము

    నా చెంత నుండుము ఓ యేసయ్యనే నిన్ను విడచి బ్రతుకలేనయ్య చీకటి సమయములో వెలుగులో నను నడుపుమరణపు సమయములో జీవముతో నింపు కన్నీటి సమయములో తల్లిలా ఓదార్చుకష్టముల సమయములో తండ్రిలా కాపాడు వాక్యం చదివే సమయములో గురువుగా బోధించుప్రార్ధించే సమయములో దైవంలా ఆలకించు Naa chenthanundumu o yesayyane ninnu vidachi brathukalenayya cheekati samayamulo velugulo nanu nadupumaranapu samayamulo jeevamutho nimpu kanniti samayamulo thallila odhaarchukashtamula samayamulo thandrila kaapaadu vaakyam chadhive…

  • Naa geethaaraadhanaloayaesayyaa నా గీతారాధనలోయేసయ్యా

    నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమేనా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమేచేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులేనీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే ||నా గీతా|| చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయినసిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులేనిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ||నా గీతా|| ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనేఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనేఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై ||నా…

  • Ni kashtalanni badhalanni నీ కష్టాలన్నీ బాధలన్నీ

    నీ కష్టాలన్నీ బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే ఆ నాధుడు యేసేఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు అద్భుతాలు చేసేవాడు నా యేసుడు ఈ లోక బంధాలన్నీ నీకున్న స్నేహాలన్నీనీవు కూర్చే భోగలన్నీ ప్రేరు ప్రఖ్యాతలన్నీఇవన్నీ నిన్ను రక్షింపలేవు రక్షకుడు శ్రీ యేసే క్షణమాత్రం నీదు జీవితం ఈనాడే యేసుని చేరునీవు పొందే విడుదల చూడు నీకు లేదు వేరే మార్గంఆలస్యం చేయకు ఇక సమయం లేదు యేసు చెంతకు చేరు Ni kashtalanni badhalanni sramalanni tirche…

  • Naa kaalagathu levvi naa నా కాలగతు లెవ్వి నా

    నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకేవాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా|| తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్ననుమిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా|| పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచిచేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా|| సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకుసుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా|| సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్నుఆకలంకునిగాఁ…

  • Naa korakuao chanipoayi నా కొఱకుఁ చనిపోయి

    నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ||నా కొఱకు|| ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధారభూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱకపూజింతు మీర ||నా కొఱకు|| కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగానవిన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నాకొఱకు|| కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావవాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ||నా కొఱకు|| ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్…