Category: Telugu Worship Songs Lyrics

  • Naa korikalu theeripoaye నా కోరికలు తీరిపోయె

    నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులోనా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి పెంటగ కనుపించె ఈ లోకమంతయుప్రభుని చూడ నా హృదయము ఆశపడినది తీర్చును ఆకలిని జీవాహారంబుతోతృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును తీర్చును నా దాహమును జీవజలంబుతోనీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును బలహీనతలయందు తన బలమునిచ్చునుకొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగనువిలువైన నగరమందు నన్నుచేర్చుకొనును Naa korikalu theeripoaye…

  • Na kanula vembadi kanniru నా కనుల వెంబడి కన్నీరు

    నా కనుల వెంబడి కన్నీరు రానీయకా. . నా ముఖములో దుంఖమే ఉండనీయకాచిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యాఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలగా మార్చి (2)నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా సంతృప్తి లేని నాజీవితములో సమృద్దినిచ్చి ఘన పరచినావు (2)నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)చిరు నవ్వుతో నింపిన…

  • Nee kanna niaoka vaerae vaelpulu నీ కన్న నిఁక వేరే వేల్పులు

    నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీకరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగనన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న|| నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపములన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యకయున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న|| వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ…

  • Naa kimtha proathsaahaa నా కింత ప్రోత్సాహా

    నా కింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువైయుండు నాకు గల యున్నత కతమ్మే నాధుఁ డగును నేను మురియుశ్రీకరంబగు నామ మేది సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత|| ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు నెత్తెన్పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకునుచివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత|| నేను నా విధు లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ జ్ఞాన మిచ్చుచునుండుజ్ఞాని…

  • Na kentho anamdam నా కెంతో ఆనందం

    నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువానీలో నేనుండుటే అదే నా ధన్యతయే ఏ అపాయము నను సమీపించకఏ రోగమైనను నా దరికి చేరకనీవు నడువు మార్గములో నా పాదము జారకనీ దూతలే నన్ను కాపాడితిరా నా వేదనలో నిన్ను వేడుకొంటినినా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితినినా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివానా కన్న తండ్రివై కాపాడుచుంటివా Na kentho anamdam ni sannidhi prabuvaNilo nenumdute ade na dhanyataye A apayamu nanu…

  • Na asha nito umdalani నా ఆశ నీతో ఉండాలని

    నా ఆశ నీతో ఉండాలనినా ఆశ నీలా ఉండాలనినా ఆశ నీతో నిలవాలనినా ఆశ నిన్ను చూడాలనిఏ . . ఓ . . ఏ . . ఓ . . నీతోనే స్నేహం చేయాలనినాలో ఎంతో ఆశ ఉన్నదినీ ప్రేమ కౌగిలిలో ఉండాలనినాలో ఎంతో ఆశ ఉన్నది (2)నా శిక్షను నీవు పొందావులేనా కొరకు ప్రాణం పెట్టావులేనీ ప్రేమతో నను నింపావులేనిజమైన స్నేహం నీదే నీలాంటి స్నేహితుడు ఉన్నాడనినిను గూర్చి అందరికి చెప్పాలనినీ పనిలో…

  • Ni aradhana hrudaya నీ ఆరాధన హృదయ

    నీ ఆరాధన హృదయ ఆలాపనాఆత్మతో సత్యముతో . .ఆరాధించెదను ఆరాధించెదనుఆరాధన యేసు ఆరాధనఆరాధన క్రీస్తు ఆరాధన అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధనదినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా (2) స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతోవిరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు (2) Ni aradhana hrudaya alapanaAtmato satyamuto . .Aradhimchedanu aradhimchedanuAradhana yesu aradhanaAradhana kristu aradhana Arunodayamuna aradhana suryastamayamuna aradhanaDinamella ni namam kirtimchina na asa…

  • Nee aathmatho nannu నీ ఆత్మతో నన్ను

    నీ ఆత్మతో నన్ను నడిపించయానీ మార్గము నాకు చూపించయానీ సత్యము నాలో కలిగించయ్యానీ చిత్తము నాయందు నెరవేర్చయ్యానీ ప్రేమ చూపించయానీ స్వరము వినిపించయానీ సన్నిధిలోకి నను చేర్చయాశుధ్ధాత్మను కృమ్మరించయాకరుణించు దేవా కృపచూపుమయ్యానా తోడు నీవై నడిపించేసయ్యానీ ఆత్మతో నన్ను నడిపించయా చెదిరిపోయి నీనుండి విడిపోతినిదారితప్పి గురిలేక తిరుగుచున్నానునీ స్వరము వినిపించయానీ ముఖము చూపించయానీ మార్గములో నడిపించయాఅద్దరికి నను చేర్చయా నీ సన్నిధి త్రోసివేసి పారిపోతినిలోకాశలకు లొంగి పడిపోతినినీ ప్రేమ చూపించయానీ వాత్సల్యం దయచేయయానీ రక్తముతో నను కడుగయ్యానిత్య…

  • Ni madhilo nanu talachu నీ మధిలో నను తలచు

    నీ. . .మధిలో నను తలచు ప్రభువానీ. . .మధిలో నను తలచు నా ప్రభువానను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2) ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2)నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2) అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2)ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2) చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2)చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2) Ni. .…

  • Dhaevuni grandhamu దేవుని గ్రంధము

    దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవముసత్యము ||దేవుని|| ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచులఖడ్గము ||దేవుని|| తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దాననబ్రదుకుము ||దేవుని|| నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తులకవచము ||దేవుని|| ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయముసౌఖ్యము ||దేవుని|| పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపునజేరుము ||దేవుని|| మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధముమోక్షము ||దేవుని|| Dhaevuni grandhamu dhinadhinamuchadhuvumu…