Category: Telugu Worship Songs Lyrics
-
Dhaevuni nijapraema దేవుని నిజప్రేమ
దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది పఠించు సోదరా పరిశీలించు సోదరిదొరుకు నందు నిత్య జీవము దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథమందున్నది దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథమందున్నది దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథమందున్నది దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథమందున్నది దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథమందున్నది దేవుని వరము పరిశుధ్ధ గ్రంథమందున్నది Dhaevuni nijapraema parishuDhDha grMThamMdhunnadhi patiMchu soadharaa parisheeliMchu soadharidhoruku nMdhu nithya jeevamu dhaevuni jnYaanamu parishuDhDha grMThamMdhunnadhi dhaiva samaaDhaanM parishuDhDha grMThamMdhunnadhi dhaevuni…
-
Dhaevuni neethi prathaapm దేవుని నీతి ప్రతాపం
దేవుని నీతి ప్రతాపంభువి యేసుని సిల్వ ప్రభావందేవుల దేవుని అపురూపంభువి యేసుని నామ స్వరూపందేవ యెహోవ సువాక్యం-సౌభాగ్యందైవ జనుల హృదయానందం.||యేసుక్రీస్తు దైవ సుతుండుయేసుక్రీస్తు మనుజసుతుండుయేసుక్రీస్తు దేవుండుయేసే ప్రభువు-స్తుతిపాత్రుడు|| ఆద్యంత రహిత కీర్తిఅవతార శ్రమార్జన మూర్తిఆకస రాసుల ఆదిపతిఅవనీ సృజనాత్మ ప్రతీతిఅఖిల ప్రపంచ ప్రదాత – అధినేతఅనుదిన కృపాలిడు సుఖదాత. పాపము భయపడు నామంపాపాత్ముడు కృపగను హోమంపతితుల వెదకిన ప్రేమస్వరంపరలోక సుఖాల విహారంపాప క్షమాపణ గానం – బహుఅనవరతము నిజబలిదానం. [మానం జనముల జీవాధిపతిజగమంతటి నేలెడిజ్యోతిజీవుల అంతిమ న్యాయపతిజీవాత్ములు…
-
Dhaevuni praemaidhigoa దేవుని ప్రేమఇదిగో
దేవుని ప్రేమఇదిగో – జనులారా భావంబునందెలియరేకేవలము నమ్ముకొనిన – పరలోక జీవంబు మనకబ్బును ||దేవుని|| సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెనుసర్వోపకారుడుండె – మన మీద జాలిపరుడై యుండెను ||దేవుని|| మానవుల రక్షింపను దేవుండుతన కుమారుని బంపెను మనశరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే ||దేవుని|| యేసు క్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోసకారిజనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని|| పాపబారంబుతోడ నేప్రొద్దు – ప్రయాసములు బొందెడిపాపులందురు…
-
Devuni premalo konasaguma దేవుని ప్రేమలో కొనసాగుమా
దేవుని ప్రేమలో కొనసాగుమా ఓ సోదరా! ఓసోదరీ !!విశ్వాసములో జీవించుమా. . ఓ సోదరా! ఓసోదరీ !!నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ. . కష్టములు నిను తొందర పెట్టినా నిందలే నిను బాదించినాఅగ్నిశోధన నీకు కల్గిన కారు చీకటి కమ్మినామరణాంధకారపు లోయలలో నీవు నడిచినను వ్యాధి బాధలు చుట్టిముట్టినా మరణ వేదనలు కల్గినదుష్టశక్తులు ఆవరించిన కష్టాల సుడులలో చిక్కినగాఢాందకారపు లోయలలో సంచరించినను Devuni premalo konasaguma O sodara! Osodari !!Visvasamulo jivimchuma. .…
-
Dhaevuni praarthimchedhamu దేవుని ప్రార్థించెదము
దేవుని ప్రార్థించెదము – దైవ పుత్రుని నామమందు అడుగుడి – మీకు – నిత్తుననెన్వెదకుడి – మీకు – దొరకుదునుమదిని – నమ్మి – మీరు – తట్టినచోముదమున – తలుపు – తీయుదుననె గూఢమైన – సంగతులిలన్గాఢమై – నీవు – గ్రహింపలేనివేడిన – పొందెద – విలలోదండిగ – దానియేలు – పొందెనహా ఇదివరకు – మీరేమిలయున్నాదు పేరట – అడుగ లేదనెన్మీదు సంతోష – ము ఇలలోఅధికమగును – పొందిరి శిష్యులు మనలో…
-
Dhaevuni mahima mandhiram దేవుని మహిమ మందిరం
దేవుని మహిమ మందిరం – యాజకుల ఆరధనాలయం అదియే మోరియా గొల్గొతాకొండయుఇస్సాకు బల్యర్పణ స్థలమునుయెబూసీ యెరూషలేమదే యాకోబు బలిష్టుని నివాసమదియేఆస్థలమెంతో భీతి గొల్పునదిపరలోకపు గవినీయదే సీనాయి కొండపై మోషేకు చూపినపరలోక ప్రత్యక్షపు గుడారమదియేఅగ్నివంటి ఆకారమున్న స్థలమదే దావీదు దేవుని గుడారమదియేతేజోమహిమ నిలుచు నివాసముప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే యెహోవా పట్టణము పాదపీఠ స్థలముఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియేచిగురు మహిమ భూషణమగునచట సజీవరాళ్ళతో నిర్మించబడుచున్నయేసుని మానస మందిరమదియేపెండ్లికుమార్తె సంఘము అదియే కలహించుట మాని కలిసి వెళ్ళుదముహెబ్రోను దేవుని మహిమ మందిరముకుమన్ దుఃఖ…
-
Dhaevuni seeyoan దేవుని సీయోన్
దేవుని సీయోన్ పురమా!శ్రేష్టమౌ పట్టణమా!స్థావరంబైన పురమా!దేవుని నివాసమా! యుగముల శిలయైనదేవుడే నీ పునాదీ!శత్రువు జయించలేనిరక్షణ నీ దుర్గము కాంచుమా సజీవధారల్శాశ్వత ప్రేమధారల్నీదు పుత్రికా పుత్రులన్తృప్తిపర్చు ధారలన్ అలసి సొలయకుండదాహమున్ దీర్చుధారదాతయౌ దేవుని కృపసర్వకాలంబు పారున్ కాంచుమా నీ యిండ్లమీదఅగ్ని మేఘంబుల్దిగెప్రభుని రాక సమయంబని మహిమ దెల్ప! ప్రార్థన ఫలంబులిచ్చిమన్నా నిచ్చిన ప్రభుసింహాసనాసీనుడై సునాదుస్తోత్రంబుల్ వినెన్ Dhaevuni seeyoan puramaa!shraeShtamau pattaNamaa!sThaavarMbaina puramaa!dhaevuni nivaasamaa! yugamula shilayainadhaevudae nee punaadhee!shathruvu jayiMchalaenirakShNa nee dhurgamu kaaMchumaa sajeevaDhaaralshaashvatha praemaDhaaralneedhu…
-
Dhaevuniki morrapettudhunu దేవునికి మొఱ్ఱపెట్టుదును
దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తిచెవియొగ్గువరకు మనవి చేయుచుందును ప్రభుని ఆపదల యందు వెదకువాడనుప్రాణము పొంద జాలకున్నది యోదార్పును పూర్వ సంవత్సరములను తలచుకొందునుపాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును హృదయమున నిన్ను ధ్యానించుకొందురుశ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునాప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా దేవుడు నన్ను కనికరింపక మానివేసెనాదేవుడు కోపముతో కృప చూపకుండునా మహోన్నతుని దక్షిణ హస్తము మారెనుఅనుకొనుటకు నా శ్రమలే కారణము దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములనుతలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు నీ కార్యమంతటిని…
-
Dhaevunithoa sahapaati దేవునితో సహపాటి
దేవునితో సహపాటి పాలివారిగానుజేసెతోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించెఅమూల్య వాగ్దానములిచ్చి దైవస్వభావ మొసగెనుగా దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొందిదివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి ప్రభు పరిశుద్ధతలో పాలి వారమగునట్లుసకల శ్రమల పాలై దైవశిక్ష నొందితిమి పరలోక పిలుపునందు పాలివారిగాను జేసెతన యింటి వారినిగా జేయ మనల నేర్పరచె తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసెపరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా జేసె క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొందిదృఢముగా నిలిచెదము పట్టువదలక…
-
Dhaeshasaevaojaesi dhaeva దేశసేవఁజేసి దేవ
దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడియేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁడిలలో ||దేశ|| దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసుమనసుతో నాశతో సేవించుడి ||దేశ|| నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమచూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ|| వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసువినయ విధము లేక మేలు లేదు ||దేశ|| ప్రేమఁ…