Category: Telugu Worship Songs Lyrics

  • Dhashamu bhaagamu దశము భాగము

    దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడిపశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యములెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ|| దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మదినెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ|| పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధభాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబుదేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ|| ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా…

  • Dhaasula praarthana దాసుల ప్రార్థన

    దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పుదోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట||దాసుల|| జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతసమిడునఁట ||దాసుల|| మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తులకోర్కె లిచ్చునట ||దాసుల|| ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్వదలక దానట…

  • Dhahana bali neeku దహన బలి నీకు

    దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయేయెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన|| నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమిప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|| అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన|| Dhahana bali neeku naniShtamu mariyudhaiva balulu virigina yaathmayaeyehoava dhaeva virigi naligina yattihrudhayM…

  • Dhaahamu theerchumayyaa దాహము తీర్చుమయ్యా

    దాహము తీర్చుమయ్యా – అభి – షేకము నీయుమయ్యా – మాదు వేదము పూర్వము తెలిపిన విధమున – నీ దాసుల నాత్మతో నింపికరుణసాగరా బీదలమగు మము – కరుణించు మిపుడే – మాదు శత్రువు చేత సహించరాని – కష్టము లేన్నో కల్గిననుదేవా నీదుకృప బలముచే – నవిరత జయమభ్భున్ – మాకు వేదపుసారము భోధించునట్టి – భోధకుడా పరుశుద్ధాత్ముడాపాదశరణము వేడినట్లయిన – పరిశుద్దు లయ్యెదము – మేము శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు –…

  • Dhaahamugala vaarellaru దాహముగల వారెల్లరు

    దాహముగల వారెల్లరు – నీళ్ళయొద్దకు రారండి దేవుని నది నీళ్ళతో నిండి – భువికి సారము నిచ్చుచున్నది – రారండిదేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు ఆనంద ప్రవాహ నదిలో – పానముతో దప్పి తీర్చును రారండిభూనివాసులు దాహముతో – ప్రాణము విడుచుచున్నారు మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను – రారండిమహిమతో నిండిన తన మార్గములో – మేలులు ప్రవహింప జేసెను ప్రయాసభారము మోయువారు – యేసు నొద్దకు ఆశతోడను – రారండితీసివేయును మీ…

  • Dhoothaganamulella దూతగణములెల్ల

    దూతగణములెల్ల ఆరాధించిరిగాపరిశుద్ధుడు సైన్యముల యెహోవని ఇహపరములలో ఆయన మహిమనిండియున్నదని గానము చేసిరి – 2 నిష్కళంకమైనది నీ కనుదృష్టినీవు చూడలేవుగా దుష్టత్వమునుదూరస్థులమైన మమ్ము నీ రక్తముతోచేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము నా హృదయమునందు శుద్ధి కలిగించితివినిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివిపెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవాఘనముగాను పొగడెదను పావన ప్రభువా పాపముతో పతనమైన నా దేహమునుపరిశుద్ధాలయముగాని చేసికొంటివిపరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచినసర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను నీ రక్తముచేత నాకు కలిగించితివినిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములోప్రవేశింపజేసియున్న ప్రియ యేసువాపూజించెద…

  • Dhootha paata paaduaodee దూత పాట పాడుఁడీ

    దూత పాట పాడుఁడీరక్షకున్ స్తుతించుఁడీఆ ప్రభుండు పుట్టెనుబెత్లెహేము నందునన్భూజనంబు కెల్లనుసౌఖ్యసంభ్ర మాయెనుఆకసంబునందునమ్రోగు పాట చాటుఁడీదూత పాట పపాడుఁడీరక్షకున్ స్తుతించుఁడీ. ఊర్ధ్వలోకమందునఁగొల్వఁగాను శుద్ధులుఅంత్యకాలమందునకన్యగర్భమందునబుట్టినట్టి రక్షకాఓ యిమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుఁడానిన్ను నెన్న శక్యమాదూత పాట పాడుఁడీరక్షకున్ స్తుతించుఁడీ దావె నీతి సూర్యుఁడారావె దేవపుత్రుఁడానీదు రాకవల్లనులోక సౌఖ్య మాయెనుభూనివాసు లందఱుమృత్యుభీతి గెల్తురునిన్ను నమ్మువారికిఆత్మశుద్ధి కల్గునుదూత పాట పాడుఁడీరక్షకున్ స్తుతించుఁడీ Dhootha paata paaduAOdeerakShkun sthuthiMchuAOdeeaa prabhuMdu puttenubethlehaemu nMdhunanbhoojanMbu kellanusaukhyasMbhra maayenuaakasMbunMdhunamroagu paata chaatuAOdeedhootha paata papaaduAOdeerakShkun sthuthiMchuAOdee. oorDhvaloakamMdhunAOgolvAOgaanu shudhDhuluaMthyakaalamMdhunakanyagarbhamMdhunabuttinatti…

  • Dhushtula aaloachana choppuna దుష్టుల ఆలోచన చొప్పున

    దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక అపహసించునట్టి ప్రజలు కూర్చుండెడుఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులునీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగునునడుపును దుష్టుల దారి నాశనమునకు DhuShtula aaloachana choppuna…

  • Dushtula aalochanalo దుష్టుల ఆలోచనలో

    దుష్టుల ఆలోచనలో నడువకపాపుల మార్గమున నిలువకఅపహాసకుని చెంతనే కూర్చుండకనీ ధర్మశాస్త్రమును ఆనందింతును గాలి చెదరగొట్టు పొట్టు కాను నేనుఇసుకపైన ఇంటిని కానే కానుయేసే నా సారమై క్రీస్తే ఆధారమైనీటియందు నాటబడిన చెట్టునై యుందునువాడబారక ఫలముల నిచ్చుచుందును Dushtula aalochanalo naduvakapaapula maargamuna niluvakaapahaasakuni chenthane kurchundakanee dharmasaasthramunu aanandintunu gaali chedharagottu pottu kaanu nenuisukapaina intini kaane kaanuyesey naa saaramai kreesthe aadhaaramaineetiyandu naatabadina chettunai yundhunuvaadabaaraka phalamula nichuchundunu

  • Gaadaamdhakaaramuloa గాఢాంధకారములో

    గాఢాంధకారములో నేను తిరిగిననునేనేల భయపడదూ – నా యేసునాతోడుండగా ||గాడాం|| నాకున్న మనుజుల్లెలా నన్ను విడచిననునాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివానా హృదయ కమలములా నిను నేను నిలిపెదనునీ పాద పద్మములా నా దేవ కొలిచెదను||గాఢాం|| ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననునిన్ను తలచినచో నన్ను విడనాడుఅన్ని కాలములా నిన్ను స్మరియింతుఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు ||గాఢం|| GaaDaaMDhakaaramuloa naenu thiriginanunaenaela bhayapadadhoo – naa yaesunaathoaduMdagaa ||gaadaaM|| naakunna manujullelaa nannu vidachinanunaadhaeva eppudainaa nannu vidachithivaanaa hrudhaya…