Category: Telugu Worship Songs Lyrics

  • Thama dhaevuneruguvaaru తమ దేవునెరుగువారు

    తమ దేవునెరుగువారు చేసెదరు – శక్తితో గొప్ప కార్యములు ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరుతప్పుబోధల నెపుడు తృణీకరించెదరు సత్యమును విడువరు – ఉత్తములుగ నడిచెదరుఅతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరుమంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించిననుపర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగిననుసింహపు బోనులో వేసినను సిగ్గునొందరు శోధనలను జయించెదరు – బాధలను…

  • Teniyakamtenu yesuni namam తేనియకంటెను యేసుని నామం

    తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌనునీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండుఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువేతన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా…

  • Thana raajyamunaku mahimaku తన రాజ్యమునకు మహిమకు

    తన రాజ్యమునకు మహిమకు పిలచిన – 2మన ప్రభువుకు తగినట్టు నడిచెదముతన రాజ్యములో మనము చేరెదము కారుచీకటి కమ్మినను – యేసుని వెలుగులో నడిచెదము – 2మంచి కాపరి మనతోనుండగ – తనతో ముందుకే సాగెదము – 2 ఇరుకు మార్గపు ఇబ్బందులలో – సిలువను మోయుచు వెళ్ళెదముయేసే మనదు భారము మోయుచు – మనకు మార్గము చూపును ఉప్పొంగుచున్న ఉపద్రవములలో – ఉన్నవాడనని ప్రభువనెనుఅంతము వరకు చెంత నిలిచి – తానే మనతో నడచును దారితొలగక…

  • Thana rekkala krimdha తన రెక్కల క్రింద

    సర్వోన్నతుని చాటున నివసించెడి వాడేసర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమునుఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనాచీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను వేయి పదివేలు కుడిప్రక్కను కూలిననుదయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసంఅపాయము తెగులు – నీ…

  • Thana yakramamulaku kshmaa pana తన యక్రమములకు క్షమా పణ

    తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకుబ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ ||తన|| దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశంబయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ ||తన|| మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచేక్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన|| రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలిసారము వేసవి కాలంబున నెండిన…

  • Tejassambamdhulara kristuni తేజస్సంబంధులారా క్రీస్తుని

    తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడివిజయులుగా యిలలో ఉజ్జీవము నొందుడిఅ.ప. ఉజ్జీవము నొందుడి జయ ధ్వని చేయుడిశుభవార్త చాటుడి స్తొత్రార్పణనర్పించుడి (2) నలిగిన నిన్ను లేవనెత్తున్నీటి యూటగ చేయున్భావి తరాలకు నాందిగా చేయున్లెమ్ము తేజరిల్లుము (2)శోధనలో పడకుండునట్లు (2)ప్రభునకు సర్వ౦ అర్పించుము భారము మోసెడి తన ప్రియసుతులకుయేసుడు నెమ్మది నిచ్చున్కన్నీరు కారే నీ కన్నులనుప్రేమతో తుడిచి హత్తుకొనున్ (2)స్థిరపరచి హెచ్చించును (2)హొసన్ననుచూ పాడుడి ఏ ఘడియైన వరుడు శ్రీయేసుమేఘారూఢుడై రానుండెఆకాశమందాయనను సంధింపయేసుతో నేగ ఆయత్తమా? (2)జీవకీరీటము పొందెదము (2)క్రీస్తుని పోలి…

  • Tejo maha prakasa pradhata తేజో మహా ప్రకాశ ప్రధాత

    తేజో మహా ప్రకాశ ప్రధాతశతకోటి వందనం నమ్రత వందనంగతిలేని జీవితాన్ని వెలిగించిన కరుణమూర్తి నీకే . . నే నర్పితం దివి భువిని పాలించు రాజాసమస్సుమాంజలి నమస్సుమాంజలినీ చరణ దాసునిగా నీ కాంతి ప్రకాశింపచేలా మలచుము . . నన్ను నరావతార దివ్య రూపానిత్యజీవ వరదా యేసు పాహిమాంసర్వసృష్టి కారకుండా పాపరహిత పావనుండా ప్రభాత . . స్తోత్రం Tejo maha prakasa pradhataSatakoti vamdanam namrata vamdanamGatileni jivitanni veligimchina karunamurti nike . .…

  • Tambura sithaarathoa maa prabhuni తంబుర సితారతో మా ప్రభుని

    తంబుర సితారతో మా ప్రభుని – ఆరాదించెనుతన నివాసముగ –తన నివాసముగ – మము సృష్టించిననాధుని పొగడెదము స్తుతి – గానము చేసెదముIIతంబురII పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2)తన ఆలయముగ – చేసిన ప్రభుకు (2)స్తుతి మహిమ ఘనత – సీయోనులో అర్పిoచెదనిపుడు (2)IIతంబురII ఆది ఆదాము, మరణ శాసనం – మా శరీరము, ఏలుచుండగ(2)అమరుడవై ప్రభు – భువికేతెంచి (2)మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2)IIతంబురII ఆత్మీయ…

  • Tamdri vantivaaodu manaku తండ్రి వంటివాఁడు మనకు

    తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁడు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు|| అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచువాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు|| కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసియిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు|| Tamdri vantivaaodu manaku dharaNiniboashimchuvaaodu dhMdri priyuAOdu nMdharikiao dhaginavaani nosaguvaaodu ||dhaevuaodu|| annavasthramulanae gaaka yanniAOtininichchuvaadu mannanathoaAO broachuvaadu manathoa neppudu melAOguvaaAOdu ||dhaevuaodu|| kashtabaaDhalMdhu manalAO ganikaramuthoaAOgaachuvaaAOdu dhuShtamanasu theesivaesiyiShtamuthoa nuMduvaaAOdu ||dhaevuAOdu||

  • Tamdri parama tamdri nive ma తండ్రి పరమ తండ్రి నీవే మా

    తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రినీవే సమస్తం రక్షణ కేడెంఆశ్రయ స్ధానం రక్షణ శృంగం కష్ట కాలములో అదరించు నాధకృంగిన వేళలో అదుకొను దేవానా హృదయముతో స్తుతించెదనునీ కృప నిరతం తల పోయుదునుకములెత్తి స్తుతించెదను ఊహించలేని ఈవుల నొసగికంటిపాపలా కాపాడు తండ్రిప్రేమతో పలచి స్ధిరపరచితివివిడువని కృపతో అదరించితివికల్వరి నాధా స్తుతించెదను Tamdri parama tamdri nive ma priya tamdriNive samastam rakshana kedemAsraya sdhanam rakshana srumgam Kashta kalamulo adarimchu nadhaKrumgina…