Category: Telugu Worship Songs Lyrics
-
Kreesthesu puttenu క్రీస్తేసు పుట్టెను
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..పశులపాక పావనమై.. పరవశించెనుగా…పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగాపశులపాక పావనమై పరవశించెనుగాగొర్రెల కాపరులు సంతోషముతోగంతులు వేసెను ఆనందముతో (2)తూర్పు దిక్కున చుక్క వెలిసెనులోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెనుచీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించేఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| సంతోషము సమాధానము కృపా కనికరముమన…
-
Kraisthavumdaa క్రైస్తవుండా
క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీసిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసిఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నాఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ|| వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొనివాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేతమిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నానీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ|| సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరలబత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూలబోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారులజేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యముచాట రావయ్యా ||క్రైస్తవ|| శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తినిపొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్టమనస్సు బయలుపరచు శక్తికలుగు…
-
Kreesthae ee jeevithamuloa క్రీస్తే ఈ జీవితములో
క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరిదుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు కష్టబాధలలో మన ప్రభువునమీపముగా నుండెనెంతోగాలితుఫానులను గద్దించుచుమనతో నుండు యాత్రలో ఇహలోక సాగరము దాటునప్పుడుఅలలెంతో మనలను కదిలింపగామునుగు నప్పుడు మొరపెట్టినమనల రక్షంచు తానే జీవిత నావపై దాడి చేసేసాతాను క్రియలకు భయపడకధైర్యము కొరకై ప్రార్థించినప్రభువే మనల నడుపున్ జీవితములో నిరాశచేకృంగిపోయి మనమున్నప్పుడువిజయము నిచ్చి బలపరచిజీవకిరీట మిచ్చును యేసు ప్రభువే మన దుర్గముఆయన యందే నిలిచినచోనిశ్చయముగ జయింతుముఓడిపోవును శత్రువు Kreesthae ee jeevithamulo enthaina manchikaaparidhuhkha sukhambulaloa…
-
Kirtaniyuda కీర్తనీయుడా
కీర్తనీయుడా నా షాలేము రాజావధింపబడిన గొర్రెపిల్ల . .నా స్తుతులకు యోగ్యుడాఆమేన్ ఆమేన్ హల్లెలూయా . . బలియైపోతివా ప్రాణనాధుడానీ రక్తము నిచ్చి నన్ను రక్షించావునీ సిలువ దర్శనమే నా రక్షణాధారంనీ శ్రమలే నా విశ్వాస ఆ యుధంఆమేన్ ఆమేన్ హల్లెలూయా . . ఆరాధింతును ఆత్మరూపుడానా హృదయ వీణపై నీవే జీవన యాగంసజీవయాగముగా నీ సిల్వలోప్రాణార్పణముగా నే పోయ బడుదునుఆమేన్ ఆమేన్ హల్లెలూయా . . Kirtaniyuda na shalemu rajaVadhimpabadina gorrepilla . .Na…
-
Keerthaneeyamainadhi కీర్తనీయమైనది
కీర్తనీయమైనది క్రీస్తు గానసుధాతరిగిపోని పెన్నిధి క్రీస్తు పుణ్యకథనీరాశల నిశీధిలో విరాగపు ఎడారిలోకన్నతోడు ఉన్నదిక్కు క్రీస్తు నీకు జతకరుణ జూపి కలత బాపు కన్న తండ్రి కథమనకున్న తండ్రి కథ ఆకళైన వేళలో అన్నమతడు తెలుసుకోచీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకోవేళా లేదు పాలా లేదు శరణు వేడగాపేదా సాదా అంటే తాను కరుణ చూడగామహిజనులకు మహిమ దెలిపి ఆ మమతను చూపగాతీరిపోవు వ్యధ తళ్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిదితననే విడనాడిన తండ్రి మనసు అతనిదిపాపాలెన్నో చేసే జన్మ…
-
Kroththapaata paadanu క్రొత్తపాట పాడను
క్రొత్తపాట పాడను రారే – క్రొత్త రూపు నొందను రారేహల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) శృంగ నాధం చేయరండి హల్లెలూయ¬సన్న యని పాడరండి హల్లెలూయవుల్లసించి పాడరే హల్లెలూయఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ ||క్రొత్త|| అడుగడుగో మన యేసు రాజు మేఘంలోరానైయున్నాడు కొంచం కాలంలోజేజేలు పాడుచు ఎదురెల్దాందుతాళివలె నింగి కెగిరేదాం ||క్రొత్త|| కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూఅంతలో వర్షించునోయి పన్నీరూప్రతి భాష్ప బిందువు తుడుచులేప్రతి నోరు హల్లెలూయ పాడునులే ||క్రొత్త||…
-
Kroththa geethamuchae క్రొత్త గీతముచే
క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగయేసుని కీర్తింతునుపరిమళ తైలమును పోలిననీ నామమునే ప్రేమింతును హల్లెలూయా స్తుతి హల్లెలూయానా ప్రభు యేసుని గూర్చి పాడెదనుఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చినప్రభుని కీర్తింతును గత కాలమంతయు కాపాడెన్కష్టబాధలు కలుగకుండతన ఆశీర్వాదంబులు నాకొసగిసుఖభద్రతనిచ్చెన్ కొన్ని వేళలు క్షణకాలముతన ముఖమును కప్పుకొనెను ప్రభువేతన కోపము మాని తిరిగి నా యెడలకుమ్మరించును కృపను కరువు లధికంబగు చుండిననుప్రభు ఆశ్రయముగనుండుపలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగప్రభు మమ్ము కాపాడెన్ ప్రభు త్వరగా వచ్చును సంతసముగమమ్ము జేర్చును పరమందుకనిపెట్టెద…
-
Kanumuyaka mumde కనుమూయక ముందే
కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్నిఈ భూమిపై ఎందరో పుట్టారుప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరవుతారుతినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పినిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుందిమట్టి నుండి పుట్టింది మట్టికి చేరిందిఆరని అగ్నికి అత్మను పంపేస్తుందితెలుసుకో ఈ నిజాన్నినీ శరీరమే నీకు శత్రువని మేనుపైన మమకారం పెంచుకోకుమామరణించగానే ఎవరూ నిను ఉంచుకోరు సుమాఆశా మమకారాలు పెను ఉచ్చులు సుమానీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనీ మరువకుమాతెలుసుకో ఈ నిజాన్ని నీ దేహం దేవునికై వినియోగిస్తేనీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితేమన్నయిన నీ దేహం…
-
Kanuchoopumaeraloana కనుచూపుమేరలోన
కనుచూపుమేరలోన ఏ ఆశలేని వేళఎటుతోచక లోలోన నే కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగాపనిపూర్తి చేయగా బలములేని వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా ఆటంకాలన్నిటినీ యేసూ తొలగించావు శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగాచెదిరిపోయి ఆశలసౌధం నా గొంతు మూగబోగాస్తుతిపాట పాడగా స్వరము రానివేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా…
-
Koniyaadabadunu కొనియాడబడును
కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనితతనవారికైన పగవారికైన పంచును సమత మమత ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పుప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పుకలిగిన భార్య ఇంటికి దీపముసంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము తండ్రివలె ఓదార్చి తల్లివలె సేదదీర్చిమిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ నిల్చునుదైవ జ్ఞానముతో కుటుంబమును నడుపునురాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును బ్రతుకు దినములన్నియును భర్తకు మేలే చేయునుదీనులకు దరిద్రులకు తన చేయిచాపునుఆహారమును తానే సిద్ధపరచునుఇంటివారినందరిని కనిపెట్టుచుండును Koniyaadabadunu yehova yandu – bhaya…