Category: Telugu Worship Songs Lyrics
-
Paadudhunu kreesthu paera padhamu పాడుదును క్రీస్తు పేర పదము
పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁజూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవాడిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును|| పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కుగానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచిచక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును|| మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలురోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశములేదనుస్వామి ||పాడుదును|| పాయ…
-
Padeda nenoka nutana gitam పాడెద నేనొక నూతన గీతం
పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారాయేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలోకలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయముపాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం Padeda nenoka nutana gitam padeda manasaraYesayya ni namamu gaka veroka namamu ledaye Kalushitamaina nadiyai nenu kadaliyyenadiloKalasipotine kaluvari darilo kanabadade ika papalarasi Poru taragani sigasigaleniye…
-
Thellaga thelavaarakamumdhae తెల్లగ తెలవారకముందే
తెల్లగ తెలవారకముందేతొలి కోడి కూయకముందేలేచినాడే యేసుదేవుడుసమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడేమూడు రోజుల్లో లేపుతానన్నాడేతనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడేమాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారేయేసు దేహానికి పూయాలని తలచినారేతిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారేఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారే Thellaga thelavaarakamuMdhaetholi koadi kooyakamuMdhaelaechinaadae yaesudhaevudusamaaDhiguMde chaalchinaadae mruthyuMjayudu ee gudini padagottamannaadaemoodu roajulloa laeputhaanannaadaethanadhaehamu goorchi ee maata cheppinaadaemaata thappanivaadu chaesi choopinaadae sthreelu sugMDhaalu sidhdhaparachinaaraeyaesu dhaehaaniki pooyaalani thalachinaaraethirigilaesthaananna…
-
Tambura nada svaramulatoda తంబుర నాద స్వరములతోడ
తంబుర నాద స్వరములతోడతగువిదిని నేను భజన చేసెదఅంబురంబున కెగసే పాటలుహాయిగా హాయిగా పాడెద పాడెద సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెదప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద (2) మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెదఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద (2) పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెదఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద (2) Tambura nada svaramulatodaTaguvidini nenu bajana…
-
Aela chimtha yaela vmtha yicha ఏల చింత యేల వంత యిచట
ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదువంత లెల్ల నెరుఁగుఁగా ||యేల|| తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తుచెల్ల చెదరఁ జేసెఁగా ||యేల|| నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచినిన్ను విమలుఁ జేసెఁగా ||యేల|| నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకుసకల పదవు లిచ్చి ప్రోచెఁగా ||యేల|| యేసు నిన్ను బాగు జేయ నిచట…
-
Aela varninchanayyaa kalvari yaagam ఏల వర్ణించనయ్యా కల్వరి యాగం
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణం (2)ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగంఆ రక్త ప్రయాసంఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణంనీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణంనీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగంఏల వర్ణించనయ్యా… వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి (2)నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా (2) ||ఏల|| నీవు పరదైసులో ఉందువని దొంగతో (2)నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా (2) ||ఏల|| నీ తల్లిని నీ శిష్యునకు…
-
Oka kshnamaina ninu veedinaa ఒక క్షణమైన నిను వీడినా
ఒక క్షణమైన నిను వీడినానేనే మౌదునో తెలియదయ్యా (2)ప్రభు నీతోడు నీ నీడలోనేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| అపవాది శోధనలు నను చుట్టినాఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)ఆశ్రయమైన నీ నీడలోనేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| కునకక ఎన్నడు నిద్రించకనీ కనుపాపలో కాపాడువాడవు (2)కాపరివైన నీ మందలోనేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| Oka kShNamaina ninu veedinaanaenae maudhunoa theliyadhayyaa (2)prabhu neethoadu nee needaloanaenilaa brathuku chunnaanayyaa (2) ||oka|| apavaadhi shoaDhanalu…
-
E sati leni yesuni prema ఏ సాటి లేని యేసుని ప్రేమ
ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావాయిప్పుడైనా ఆశించి రావా నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకానిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావానీకున్న లోటెరిగినావా కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకైనిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమగ్రోలన్ మోదంబున రావదేల వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచిబలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరామనసారా యోచించిరావా E sati leni yesuni prema eppudaina…
-
ennaodu gaamchedhamoa yaesuni ఎన్నఁడు గాంచెదమో యేసుని
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడుజూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు|| అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁబాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు|| వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁటబల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు|| చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు|| ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁట యెహోవా కొడుకై…
-
ennadu nedaobaaya nae koladhi ఎన్నడు నెడఁబాయ నే కొలది
ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ ననిన తండ్రి నిరతమన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు|| పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తనప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు|| ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్లవిశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు|| తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేనిదయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు|| ennadu nedAObaaya nae…