Category: Telugu Worship Songs Lyrics

  • Naa neeeti suryudaa నా నీతి సూర్యుడా

    నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా..సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని! /2/రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవునడిపించే నజరేయుడా – కాపాడే… కాపరివి /నా నీతి/ శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెనువాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెనునీ మాటలే ఔషధమై గాయములు కట్టెనునీ మాటే మధురమ్! / రాజులకే / మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవుయేదియు కొదువ చేయవు…

  • Rakshakundudayinchinadata manakoraku రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁ

    రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించినాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁబోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవామన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండు|| గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికిమిగుల సంతోషవార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచినవెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురనిశీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||…

  • Raajulaku raajaina yesayya రాజులకు రాజైన యేసయ్య

    రాజులకు రాజైన యేసయ్యప్రభువులకు ప్రభువైన యేసయ్యపరమునుండి దిగి వచ్చిన యేసయ్యనా బ్రతుకంతా మార్చినావ యేసయ్య నాకై నీవు పుట్టి సంతోషమే ఇచ్చిరక్షణను ఇచ్చావయ్యరాజువై నీవు మా మదిలోన వెలసిసమాధానమిచ్చావయ్యపరమునుండి జన్మించిన యేసయ్యనీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్యయేసయ్య యేసయ్య యేసయ్య దేవదూతలే వచ్చి స్తుతిగానాలే చేసినిన్ను కొనియాడారయ్యాగొల్లలే వచ్చి నిన్ను దర్శించిసంబరాలే చేసారయ్యపరమునుండి జన్మించిన యేసయ్యనీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్యయేసయ్య యేసయ్య యేసయ్యWe Wish you Happy ChristmasWe Wish you Merry…

  • Velisindi gaganaana o vintha thaara వెలిసింది గగనాన ఓ వింత తార

    వెలిసింది గగనాన ఓ వింత తారనిలిచింది పశులశాలపై ఆ వింత తారతెలిపింది యేసుక్రీస్తు యేతెంచె ఈ ధరమనుజాలికి దొరికెను మార్గం పరమును చేర హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ చీకటిలో మరణాంధకారములోఉన్నవారికై నీతిసూర్యుడుదయించేఆ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తేనీ చీకటంతయు నవ్వులమయంఆ దివ్యజ్యోతి నీలో ఉదయిస్తేనీ పాపమంతయు అవ్వును దూరం ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుపరిశోధన మాని పరిశుద్ధుని చేరిరివిలువైన కానుకలు అర్పించి యేసుకుఆ రారాజును కీర్తించి పొగిడిరిహృదయమనే కానుక…

  • Sheethakalamlo christmas kanthulatho శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో

    ఓహో…ఓహో…ఓహో…ఓహో… ॥4॥శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతోజనియించిన శ్రీ యేసుని నీడలో ॥2॥చీకు లేదు చింతా లేదు చాలా సంతోషంబాధాలేదు భయము లేదు భలే ఆనందం ॥2॥హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్॥2॥॥శీతాకాలంలో॥ యాకోబులో నక్షత్రం ఉదయించెనుతూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను ॥2॥బెత్లెహేములో యేసుని చూచికానుకలిచ్చెను నాడుఆరాధించి ఆనందించి ॥2॥యేసుని చాటెనుచూడుహ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్॥2॥॥శీతాకాలంలో॥ పొలమందు కాపరులకు దూత చెప్పెనురక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు ॥2॥పశువుల తొట్టిలో ప్రభువును చూచిపరవశమొందిరి వారుకని విన్నవాటిని ప్రచురము చేసి ॥2॥మహిమ పరచెను చూడుహ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ…

  • Shree rakshkumdu puttaogaa శ్రీ రక్షకుండు పుట్టఁగా

    శ్రీ రక్షకుండు పుట్టఁగానాకాశ సైన్యముఇహంబున కేతెంచుచుఈ పాట పాడెను.‘పరంబునందు స్వామికిమహా ప్రభావముఇహంబునందు శాంతినివ్యాపింపనీయుఁడు’. ఆ రమ్యమైన గానముఈ వేళ మ్రోగునుసంతుష్టులైన భక్తులుఆ ధ్వని విందురుప్రయాసపడు ప్రజలదుఃఖంబు తీరఁగాఆ శ్రావ్యమైన గానముఈ వేళ విందురు. పూర్వంబు దూతగానముభువిన్ వినంబడిరెండువేల వర్షములుగతించిపోయెనుభూప్రజలు విరోధులైయుద్ధంబు లాడి యామనోజ్ఞమైన గానమునలక్ష్యపెట్టిరి. పాపాత్ములారా, వినుఁడిశ్రీ యేసు ప్రభువుమీ పాపభార మంతయువహింప వచ్చెనుతాపత్రయంబు నంతయుఁదానే వహించునుసంపూర్ణ శాంతి సంపదలను గ్రహించును. సద్భక్తులు స్తుతించినఈ సత్యయుగముఈ వేళ నే నిజంబుగాసమీప మాయెనుఆ కాలమందు క్షేమమువ్యాపించుచుండెనుఆ దివ్య గాన…

  • Ghanadhaeva priya thanayumdaa ఘనదేవ ప్రియ తనయుండా

    ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖములొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ|| అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరముప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితిప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ|| అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులుగాకుండ నీ కృప లుంచి…

  • Ghanamaina kreesthu krupao ganugonti ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి

    ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁగాఁచి పెంచెను నన్ను ||ఘనమైన|| ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చేజెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించిస్ధిరపరచె నిపుడు ||ఘనమైన|| ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచిమనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁజూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన|| కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి…

  • Ghanuaodaina yehoavaa gadhdhe ఘనుఁడైన యెహోవా గద్దె

    ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడియోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనంబొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన|| ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించుసంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమేమక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపుబలముచేఁ జేసె మృత్తుచేమానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁదిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన|| మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలోమామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ…

  • chintha laedhiaoka yaesu putte చింత లేదిఁక యేసు పుట్టెను వింత

    చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంతజేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత|| దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతిమీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత|| చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొనచక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత|| కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడుధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత|| పాప మెల్లను పరిహరింపను పరమ…