Category: Telugu Worship Songs Lyrics
-
Dhaevara nee dhaevenalu dhaaraLamuganu దేవర నీ దేవెనలు ధారళముగను
దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ముపావన యేసుని ద్వారగను ||దేవర|| దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగనింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర|| ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయెయేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁదప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగదాపునుండి…
-
Dhoorapu komdapai shramalaku gurthagu దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
దూరపు కొండపై శ్రమలకు గుర్తగుకౄరపు సిలువయే కనబడెపాపలోకమునకై ప్రాణము నొసగినప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ప్రాణమున్నంత వరకునుహత్తుకొనెదను సిలువనునిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువనా కెంతో అమూల్యమైనదికల్వరిగిరికి సిలువను మోయనుక్రీస్తు మహిమను విడచెను రక్తశిక్తమైన కల్వరి సిలువలోసౌందర్యంబును నే గాంచితినినన్ను క్షమించను పెన్నుగ యేసుడుఎన్నదగిన శ్రమ పొందెను వందనస్తుడను యేసుని సిలువకునిందను ఈ భువిన్ భరింతుపరమ గృహమునకు పిలిచెడు దినమునప్రభుని మహిమను పొందెద Dhoorapu komdapai shramalaku gurthagukroarapu siluvayae kanabadepaapaloakamunakai praaNamu nosaginprabhuni…
-
Ontarini nenu ontarini ఒంటరిని నేను ఒంటరిని
ఒంటరిని నేను ఒంటరినిఓడిపోయి నేను ఒంటరినైఓదార్పులేక ఓరిమిలేకమరణమే ఇక శరణం అనుచుఅంతమవ్వాలని ఆశపడితి || ఒంటరిని || దావీదు వలె నేను శ్రమలనొందుచునిందకు వేదనకు వేడుకనైతినిఒంటరినై నేను నిను వెదకుచుండగానీ వాక్యముచే నను ఆదరించిఇదిగో నేను ఉన్నాను అని నీవుఅభయము ఇచ్చితివి యేసు దేవా! || ఒంటరిని || తప్పిపోయిన తనయుని వలె నేనుతండ్రికి దూరమై ఒంటరినైతినితప్పు తెలిసి క్షమీయించుమనినీ చెంతకు నే చేరితి తండ్రినీవు నన్ను కౌగిలించిక్షమియించిన ఓ కరుణామయుడా! || ఒంటరిని || యాకోబు…
-
Swachamaina thalli premalaa స్వచ్చమైన తల్లి ప్రేమలా
స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలామధురం యేసు వాక్యముఎంత మధురం మధురాతి మధురంయేసుని వాక్యం సర్వదా మధురంనిన్న నేడు ఒక్కటే రీతిగానిరతము ఒకే మాటగామారని మార్పులేని యేసు మాట మధురం స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలాజుంటితేనె ధారలకన్నా మధురమైనదిసత్యమైన తండ్రి మాటలానమ్మదగిన చెలిమి తోడుగాప్రియమైన వారలకన్నా కోరదగినదిహృదయమును సంతోషపరచునుప్రాణమును సంతృప్తిపరచునుజీవపు ప్రేమామృతమైనయేసు మాట మధురం పారుతున్న జీవధారలాప్రాణులకు ఆధారముగాదప్పికగల వారలకెల్లా జీవమైనదివెలుగుతున్న జీవజ్యోతిలావేదనలో ఆశాజ్యోతిగానిరాశగల వారలనెల్లా బలపరచునదిపాపములను ప్రత్యక్ష పరచునుఫలమును ప్రత్యేక పరచునుపరమ జీవాహారమైనాయేసు మాట…
-
Naakunnaadu oka snehithudu నాకున్నాడు ఒక స్నేహితుడు
నాకున్నాడు ఒక స్నేహితుడునాకున్నాడు స్నేహితుడునా యేసుడు నా ప్రియుడునాకోసం ప్రాణం పెట్టినాచెలికాడు చెలికాడు చెలికాడునాకున్నాడు స్నేహితుడు యేసు నీవు నాకు ఉండగారోజంతా నాకు పండుగకీడేమి రాదు అడ్డుగాఆనందం గుండె నిండుగా రేయైన పగలైనయేసే నా తోడునేను పడినా తొట్రిల్లిన్నానన్ను బాగుచేయువాడతడు ఏమున్న లేకున్నయేసుంటే నాకు చాలుఅన్న పానములు కలిగియున్నఅవి అన్నియు యేసు కోసమే నాకున్నాడు ఒక స్నేహితుడునాకున్నాడు స్నేహితుడునా యేసుడు నా ప్రియుడునాకోసం ప్రాణం పెట్టినాచెలికాడు చెలికాడు చెలికాడునాకున్నాడు స్నేహితుడు Naakunnaadu oka snehithudunaakunnaadu snehithudunaa yeasudu…
-
Ben and holly ishtamaa బెన్ అండ్ హలీ ఇష్టమా
బెన్ అండ్ హలీ ఇష్టమాబింగో అంటే ఇష్టమాబర్గర్ అంటే ఇష్టమాబైబిల్ అంటే ఇష్టమాపెప్ప పిగ్ ఇష్టమాపబ్జి అంటే ఇష్టమాపిజ్జ అంటే ఇష్టమాప్రేయర్ అంటే ఇష్టమా హే మై బ్రదర్, హల్లో సిస్టర్వీటన్నిటిలో మీకేది ఇష్టము సూపర్ మాన్ ఇష్టమాసెల్ఫి అంటే ఇష్టమాస్విమ్మింగ్ పూల్ ఇష్టమాసండే స్కూల్ ఇష్టమాజాక్ అండ్ జిల్ ఇష్టమాజంగిల్ బుక్ ఇష్టమాజంక్ ఫూడ్ అంటే ఇష్టమాజీసస్ అంటే ఇష్టమా ఇడ్లి దోసా ఇష్టమాఐస్ క్రీం అంటే ఇష్టమాఐఫోన్ అంటే ఇష్టమాఇంటిగ్రిటి ఇష్టమామెక్ డి అంటే…
-
Thalli mariya vadilonaa pavalinchagaa తల్లి మరియ వడిలోనా పవలించగా
తల్లి మరియ వడిలోనా పవలించగాఅందాల తార వెలసెనంట రాజులకు రారాజు పుట్టెనంటఇలలోనంటఅందాల తార వెలసెనంటసర్వలోక ప్రజలందరికి మహిమక్రీస్తు నీలో నాలో ఉదయించెనుఆనందం సంతోషం సమాధానంకలుగును మనకుHappy Happy ChristmasMerry Merry Christmas మానవాళి రక్షణకై దివిని వీడిభువికొచ్చిన మా యేసు రాజు మారాజుపాపులను క్షమియించి పరమునకునడిపించే ఈ యేసు రారాజునీతిసూర్యుడా పావనాత్ముడాపరలోక మా రాజా ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలోజరిగే క్రిస్మస్ వేడుకప్రతి సంఘములోను వీనులకు విందైనసంతోష సునాదాలుసర్వశక్తుడా అద్వితీయుడాసర్వలోక పాలకుడా thalli mariya…
-
kaluvari naadhaa karunanu choopi కలువరి నాధా కరుణను చూపి
కలువరి నాధా కరుణను చూపినాకై బలియైతివా యేసయ్యకలుషము బాపా రుధిరము కార్చిజీవమునిచ్చావు నా యేసయ్యఎలా తీర్చను నీ రుణంప్రతిక్షణం అంకితం సొగసైనను సురూపమైననులేనివానిగా నిను హింసించిరామనుష్యుల వలన తృణీకరణతోవిసర్జింపబడితివా నా యేసయ్యఅయినా ప్రేమ ఒక మాటమాత్రమైనతిరిగిచెప్పనీయలేదు నా కోసమే నా దోషములు నా పాపములుమేకులతో నిన్ను సిలువ వేసెనాఅన్యాయముగా తీర్పుతీర్చిననుతగ్గింపుతో నాకై బలియైతివాఅయినా ప్రేమ ఒక మాటమాత్రమైనతిరిగిచెప్పనీయలేదు నా కోసమే kaluvari naadhaa karunanu choopinaakai baliyaithivaa yesayyakalushamu baapaa rudhiramu kaarchijeevamu nichaavu naa yesayyaelaa…
-
Kotha visthaarathanu kanalevaa కోత విస్తారతను కనలేవా
కోత విస్తారతను కనలేవాకనులెత్తి పంటను కోయ చేరవాసమరయ స్త్రీ సంబరము కనవాస్వగ్రామమునే తెచ్చెను చూడవా ప్రభు నీళ్లడిగెను పరామర్శించెనుఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెనుపరీక్షించుకొనె తాను కనవాప్రక్షాళనకై ప్రభువైపు చూడవా ప్రభు వివరించెను దేవుడు ఆత్మనిఆత్మతో సత్యముతో ఆరాధించగావిగ్రహ ఆరాధనను విడువవాప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అనికళ్ళు తెరువబడే కుండ విడువబడేక్రీస్తేసుని ఊరందరికి చూపవాకరుణామయిని కనుగొన కదలింపవా kotha visthaarathanu kanalevaakanulethi pantanu koya cheravaasamaraya sthree sambaramu kanavaaswagraamamune…
-
Idi kamaneeya kalyaana raagam ఇది కమనీయ కళ్యాణ రాగం
ఇది కమనీయ కళ్యాణ రాగంఅనురాగ దాంపత్య జీవనంసంతోష సౌభాగ్య సంధ్యా రాగంఅభిమానులందించు దీవెన గానం ప్రేమానురాగాలు పంచెడి గృహమైబంధుజనాలికి ప్రీతికరముగాప్రార్ధన సహవాస ఫలములను పొందుచుప్రభు యేసు సేవలో పయనించుడి మధురిమలొలికే మమతల మనువుదేవాధి దేవుని దీవెన సిరులుకుటుంబ పరివారం పరిచర్యకంకితంవైవాహిక జీవనం విభుడేసుకంకితం Idi kamaneeya kalyaana raagamanuraaga dhaampathya jeevanamsanthosha soubhaagya sandhyaa raagamabhimaanulandhinchu deevena gaanam premaanu raagaalu panchedi gruhamaibandhujanaaliki preethikaramugaapraardhana sahavaasa phalamulanu pondhuchuprabhu yesu sevalo payaninchudi madhurimalolike mamathala…