Category: Telugu Worship Songs Lyrics

  • Naa yesu raajaa sthothramu నా యేసు రాజా స్తోత్రము

    నా యేసు రాజా స్తోత్రముస్తోత్రము స్తోత్రమునే జీవించుదాక ప్రభు కరుణాసంపన్నుడాబహు జాలిగల ప్రభువాదీర్గశాంతం ప్రేమా కృపయునిండియుండు ప్రభువా స్తుతి ఘన మహిమలెల్లనీకే చెల్లింతుముఇంపుగ స్తోత్రబలులు చెల్లించిఆరాధనా చేసెదం పిలచెడి వారికెల్లదరిలో నున్నవాడామనసార పిలిచే స్వరములు వినినవిడుదల నిచ్చువాడా Naa yesu raajaa sthothramusthothramu sthothramune jeevinchudhaaka prabhu karunaa sampannudaabahu jaaligala prabhuvaadheergashaantham premaa krupayunindiyundu prabhuvaa sthuthi ghana mahimalellaneeke chellinthumuimpuga sthothra balulu chellinchiaaraadhanaa chesedam pilachedi vaarikelladharilo nunnavaadaamanasaara piliche swaramulu vininavidudhala…

  • Thandrine vidachi intine marachi తండ్రి నే విడచి ఇంటినే మరచి

    తండ్రి నే విడచి ఇంటినే మరచిఆస్తి లో వాటాని అడిగావే నాయనిఒంటరివై మిగిలిపోయావాబంధాన్ని తెంచుకున్నావాసిన్నోడా ఊరుమీలేక నువ్వు నలిగావాసిన్నోడా మాట ఒగ్గేసి దూరాన పోయావాతోడు లేక నీడ లేక చావలేక బ్రతుకుతున్నావా ఉన్నోడు లేనోడు అయినోడు కానోడునీ చెంత చేరి జల్సాలు చేసేలోకంలో మోసపోయావాతోడు లేక తల్లడిల్లావాసిన్నోడా శిమ్మ సీకట్లో ఎన్ని ఇక్కట్లు రాసిన్నోడా తాళలేవురా ఆలస్యమెందుకు రానీ కోసం వేచి ఉన్న నీ తండ్రి దరికి నీవు చేరరా విలువైన బంధం కరువైన వేళబరువైన గుండె…

  • Janminche lokarakshakudu జన్మించె లోకరక్షకుడు

    జన్మించె లోకరక్షకుడుమన పాప విమోచకుడుజగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడుప్రభుల ప్రభువు రాజుల రాజుపరము వీడి జన్మించెజన్మించె గాబ్రియేలు దూతకాపరులకు చెప్పెనేరక్షకుడు విమోచకుడుమనకొరకు ఇల పుట్టాడనిపరలోక సైన్య సమూహముప్రభువును స్తుతియించెనేఆనంద ధ్వనులు చేస్తుశుభములు తెలుపుతు వచ్చెనేప్రభుల ప్రభువు రాజుల రాజుపరము వీడి జన్మించెజన్మించె లోకరక్షకుడుమన పాప విమోచకుడు తూర్పు దేశ జ్ఞానులుతారను చూచిరియూదుల రాజుగపుట్టిన వానిని కనుగొన వెతికిరితార నడిపే జ్ఞానులనుప్రభువు పాద సన్నిధికికానుకలను అర్పించిసాగిలపడి వందనం చేసెనేజన్మించె లోకరక్షకుడుమన పాప విమోచకుడుజగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడుప్రభుల ప్రభువు…

  • Rajaadhi raaju prabhuvulaku prabhuvu రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు

    రాజాధి రాజు ప్రభువులకు ప్రభువునీకోసం నాకోసం పుట్టాడోయమ్మాపరలోకం విడచి నరరూపాన్నేదాల్చిసిలువలో తన ప్రాణం పెట్టాడోరన్నత్వరపడదామా యేసయ్య చెంతకువేగిరపడదామా సువార్త చాటింపుకు క్రీస్తు బిడ్డలం మనము సిలువ సైన్యముపాపశాప విముక్తిని పొందినవారంఆ యేసు రక్తమే మన విజయానికి కారణం యేసు ప్రేమలో స్వార్ధమే లేదుసిలువ ప్రేమలో కల్మషంలేదునా యేసు కృపలో నేను ఎల్లప్పుడు జీవించెదను rajaadhi raaju prabhuvulaku prabhuvuneekosam naakosam puttaadoyammaparalokam vidachi nararoopanney dhaalchisiluvalo thana praanam pettaadorannatwarapadumaa yesayya chenthakuvegirapadadhaamaa suvartha chaatinpuku kreesthu…

  • Palle pallelo pattanaala veedhullo పల్లె పల్లెల్లో పట్టణాల వీధుల్లో

    పల్లె పల్లెల్లో పట్టణాల వీధుల్లోఊరు వాడ వాగు వంకల్లోకొండకోనల్లో ఆకాశ వీధుల్లోభువిలో దివిలో సర్వ సృష్టిలోరక్షకుడు పుట్టాడని రక్షింప వచ్చాడనిమురిసెను లోకమంతా యేసు రాకతో ఎంత ప్రేమామయుడమ్మో ఇంత కృపను సుపేఇంకెవరు సుపాలేని ప్రేమ నాపై సుపినాడే చిత్రమే చిత్రమే లోకమంతా చిత్రమేయేసు స్వామి జననమే బహువిచిత్రమేదేవుడే మానవుడై భువికరుదించుటకన్యమరియ గర్భమందు దీనుడై పుట్టుటపాపినైన నా కోసం పరిపూర్ణ ప్రేమతోనశించు ఆత్మను రక్షించు దీక్షతోమహిమనంత వీడి అవని చేరినాడే సందడే సందడి లోకమంతా సందడిలోక రక్షకుడు యేసు…

  • Thandri devaa thandri devaa తండ్రి దేవా తండ్రి దేవా

    తండ్రి దేవా తండ్రి దేవానా సర్వం నీవయ్యానీవుంటే నాకు చాలునా ప్రియుడా నా ప్రాణమానిన్ ఆరాధించెదన్నా జీవమా నా స్నేహమానిన్ ఆరాధించెదన్ నీ ప్రేమ వర్ణించుటనావల్ల కాదయ్యానీ కార్యము వివరించుటనా బ్రతుకు చాలదయ్యాతండ్రి దేవా నా ఆనందమానీ వడిలో నాకు సుఖము నా ప్రాణ స్నేహితుడానీ సన్నిధి పరిమళమేజుంటె తేనె కన్ననీ ప్రేమ మధురమయ్యాతండ్రి దేవా నా ఆనందమానీ వడిలో నాకు సుఖము Thandri devaa thandri devaanaa sarvam neevayyaaneevunte naaku chaalunaa priyudaa naa…

  • Gnanulu aaradhinchirayya ninu జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను

    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను – కరుణగల యేసువాఆ ఆ ఆ .. కరుణగల యేసువాయేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ఆదాము దోషము అంతము చేయనుఅవణిని వెలసిన ఆశ్చర్యకరుడాఅసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా మార్గము నీవే సత్యము నీవేజీవము నీవే నా ప్రియుడాఅర్పించెదను సర్వస్వముకరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువాయేసు రక్షకుడ నా ప్రాణ…

  • Aalanavai paalanavai ఆలనవై పాలనవై

    ఆలనవై, పాలనవైఅలసిన మా బ్రతుకులలోఆలంబనవై ఆదుకొన్న దేవా స్తోత్రంఅనవరతం నీకే వందనంఅదొనై మగెన్ గడచిన కాలమే గాడాంధకారమైతెగులు వేదనలు మరణ శాసనమైలయముగాక నన్ను తప్పించినావునీ రెక్కల నీడలో భద్రపరచినావునూతన వత్సరమే నా బ్రతుకులో ఉంచిశేషించిన జనములో నీ సాక్షిగా నిలిపిబ్రతికించిన దేవా స్తోత్రంనా జీవితమే అంకితంనా జీవితం నీకే అంకితం రానున్న కాలమేమా జీవ సారమైమా ఆశా ధ్యాసలో కాయ కష్టములోమా తోడు నీవై ఫలియింపచేసినీ చిత్తములో భద్రపరచుమయాపాతవి గతించి సమస్తము నూతనమైనీ నిత్య దీవెనతో నీ…

  • Rando raarando yesuni choodaganu రండో రారండో యేసుని చూడగను

    రండో రారండో యేసుని చూడగనురండో రారండో ప్రభుయేసుని చేరగనుపరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెనుపశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెనుఆరాధిద్దామా ఆనందిద్దామాఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసంకనులెత్తి ఆకాశం చూస్తుండగాఅక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూపరుగెత్తి పరుగెత్తి అలసియుండగాలోకాన్ని రక్షింప పసిబాలుడైమనమధ్య నివసించెనుమార్గం యేసయ్యే సత్యం యేసయ్యేజీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే గురిలేని బ్రతుకులో గమ్యం కోసంఅడుగడుగునా ముందుకు వేస్తుండగావిలువైన సమాధానం ఎక్కడుందనిప్రతిచోట ఆశతో వెదకుచుండగాశాంతి సమాధానం మనకివ్వగాలోకాన ఏతెంచెనునెమ్మది వచ్చింది సంతోషం…

  • Mahimaanvithamu manoharamu మహిమాన్వితము మనోహరము

    మహిమాన్వితము మనోహరమునీ దివ్య సన్నిధానము (2)నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్యనీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| కోరలేదు ధన సంపదకోరినాను నిను మాత్రమే (2)ఐశ్వర్యము కంటే అధికుడవు (2)నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| జీవపు ఊటలు కల చోటికిజీవ నదులు పారే చోటికి (2)ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2)నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| తేజోనివాసుల నివాసముచేరాలనునదే నా ఆశయ్యా (2)యుగయుగములు నే నీతో ఉండి (2)నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే|| Mahimaanvithamu…