Category: Telugu Worship Songs Lyrics
-
Noothana samvathsaramulo నూతన సంవత్సరములో
నూతన సంవత్సరములోయేసు.. నూతన పరచుము నన్నునూతన జీవమిచ్చినూతన కృపనిమ్మయా (2)ఆనందమే సంతోషమేయేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన|| పాపమంత మన్నించయ్యాపరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2)ప్రభు నీతో నడుచుటకునీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| వాక్యముతో కడుగుమయాపరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2)ప్రభు నీతో నడుచుటకునీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| సత్యముతో నింపుమయానీ సాక్షిగ నేనుండుటకు (2)ప్రభు నీతో నడుచుటకునీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| Noothana samvathsaramuloyesu.. noothana parachumu nannunoothana jeevamichchinoothana krupanimmayaa (2)aanandame…
-
Puvvu virisi raalinaa పువ్వు విరిసి రాలినా
పువ్వు విరిసి రాలినాపరిమళంబు మిగులును (2)జీవ నీవే తెలుసుకోనీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| ధరలో కలిమి లేములుదరి చేరగానే కరగిపోవును (2)దూరపర్చుమా లౌకికంచేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| పుడమిలో ఫలియించుమాఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)నేల రాలిన పువ్వులాతేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| భువిలో బ్రతుకుట కన్ననుభగవంత సన్నిధి పెన్నిధి (2)భారమనక పిలువవేకోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు|| Puvvu virisi raalinaaparimalambu migulunu (2)jeeva neeve thelusukonee jeevitham epaatido ||puvvu|| dharalo kalimi lemuludari cheragaane karagipovunu (2)dooraparchumaa…
-
Ne brathiki unnaanante adi kevalam nee krupa నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృపఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2)నీ ప్రేమ బలమైనదినీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| లోకములో నేనుండగానీ కరములు చాపి పిలిచావయ్యాదుఃఖములో నేనుండగానన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)నా ఆధారము నీవేనా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| నా వారలే నన్ను నిందించినానా బంధువులే నన్ను వెలివేసినా (4)ఎవరున్నా లేకున్ననూనీ తోడు చాలునయ్యాఏమున్నా లేకున్ననూనీ కృపయే చాలునయ్యా ||నే…
-
sthothrarhudavu maa prabhuva deva స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా
స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవానిత్య పరిశుద్ధా రాజాస్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవానీ వాక్యం సంధ్య వేళ దిగివచ్చేబాహు బలవంతుడా అదోనాయ్హల్లెలూయా నీవే నా రాజువూ నీ జ్ఞానముతో ప్రభూనింగి తలుపులు తెరచివివేచనతో రుతువులనూ చేసిదిన రాత్రులు చేసిచీకటి వెలుగుగా మార్చితారలు నీకిష్టముగా అమర్చి సన్నుతించుడీ రాజునీపాడుడీ పరిశుద్ధునీసైన్యములకు అధిపతి తన పేరూఓ నిత్యా దేవా మము పాలించూనేడు రేపు మారని వాడాబాహుబలవంతుడా అదోనాయ్హల్లెలూయా నీవే నా రాజువూ sthothrarhudavu maa prabhuva devanithya parishuddha raajaasthothrarhudavu maa…
-
Na hrudhayaana koluvaina yesayya నా హృదయాన కొలువైన యేసయ్యా
నా హృదయాన కొలువైన – యేసయ్యానా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడానా హృదయార్పణతో – ప్రాణమిల్లేదనేనీ సన్నిధిలో పూజార్హుడా అగ్ని ఏడంతలై – మండుచుండిననుఅగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలనుఅగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడే నేనేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమేనా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా అంతా వ్యర్థమని – వ్యర్థులైరెదరోనా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనేనీయందు పడిన ప్రయాసముశాశ్వత కృపగా నాయందు…
-
Snehamai praanamai varinche daivamai స్నేహమై ప్రాణమై వరించే దైవమై
స్నేహమై, ప్రాణమై వరించే దైవమైఇదే జీవితం, నీకే అంకితంఇదే నా వరం, నీవే అమృతంనిరంతరం సేవించనీ జగతిన వెలసి, మనసున నిలచికోరె నన్ను దైవములోకమందు జీవమాయె – చీకటందు దీపమాయెపలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయెఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ తలపున కొలువై – మనవుల బదులైచేరె నన్ను నిరతముకలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయేఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయేఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ స్నేహమై, ప్రాణమై…
-
Neethone nadichedhanayyaa నీతోనే నడిచెదనయ్యా
నీతోనే నడిచెదనయ్యానీతోనే సాగెదనయ్యాఎదురు గాలులే నాపై వీచినాజీవిత అలలే నన్ను ముంచినానీతోనే నడిచెదనయ్యానీతోనే సాగెదనయ్యా కన్నీటి సముద్రాన మునిగియున్నాఏ తోడు లేక తిరుగుచున్నానాకున్న ఒక్క ఆశ నీవేనయ్యామిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా అనాధుల దైవము నీవేకద దేవానా చేయి విడువను అంటివి కద దేవానను దాటి పోకుము దేవానా చేయి విడువకు దేవానీతోనే నడిచెదనయ్యానీతోనే సాగెదనయ్యా ఎదురు గాలులే నాపై వీచినాజీవిత అలలే నన్ను ముంచినానీతోనే నడిచెదనయ్యానీతోనే సాగెదనయ్యా Neethone nadichedhanayyaaneethone saagedhanayyaaedhuru gaalule naapai veechinaajeevitha…
-
Dhinamulu jaruguchundagaa దినములు జరుగుచుండగా
దినములు జరుగుచుండగాసంవత్సరాలు దొర్లుచుండగానీ కృపను మా యెడల విస్తరింపజేసినీ చేతి నీడలో నడిపించితివిఅనుదినం నీ వాత్సల్యమేప్రతిదినం నీ వాగ్దానమేనాకు మార్గము చూపించెనునీ చిత్తములో నడిపించెను ఎన్నో ఆపదలు అపవాది తంత్రములునన్ను చుట్టుముట్టి ఆవరించగానీ అదృశ్య హస్తమే నా తోడుగ ఉండిఅద్భుతములు ఎన్నో చేసెనుఅనుదినం నీ వాత్సల్యమేప్రతిదినం నీ వాగ్దానమేనాకు నిరీక్షణ కలిగించెను ఆధరణ కరువై అలసిన సమయములోనీ కౌగిలిలో హత్తుకున్నావుఆధరణ కర్తవై నా దరికి చేరికన్నీరంతా తుడచినావుఅనుదినం నీ వాత్సల్యమేప్రతిదినం నీ వాగ్దానమేనాకు ఆధరణ కలిగించెను దీనుల…
-
Porli porli paaruthundi karunaa nadi పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
పొర్లి పొర్లి పారుతుంది కరుణానదికల్వరిలో యేసు స్వామి రుధిరమది (4) నిండియున్న పాపమంత కడిగివేయునుకడిగివేయును.. కడిగివేయును (2)రండి మునుగుడిందుపాపశుద్ధి చేయును (2)చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి|| రక్తము చిందించకుండా పాపము పోదుపాపము పోదు.. పాపము పోదు (2)ఆ ముక్తిదాత రక్తమందేజీవము గలదు (2)గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి|| విశ్వ పాపములను మోసే యాగ పశువదేయాగ పశువదే.. యాగ పశువదే (2)కోసి చీల్చి నదియై పారేయేసు రక్తము (2)రక్తము యేసు…
-
Neeve naaku chaalunu yesu నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు “8” ఒంటి నిండా బంగారమున్నానుఅది నీకు సాటి రాగలదా “2”బంగారమా యేసయ్యానా బంగారమా యేసయ్యా…( నీవే ) కోట్లు కోట్లుగా ధనము ఉన్నానుఅది నీకు సాటి రాగాలదా…. “2”ధనమంతా నీవే యేసయ్యనా ధనమంతా నీవే యేసయ్య….( నీవే ) కొండంతగా బలము ఉన్నానుఅది నీకు సాటి రాగలదా… “2”బాలమంతా నీవే యేసయ్యానా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే ) ప్రేమించే వారు ఎందరున్నానువారు నీకు సాటి రాగలరా….. “2”ప్రేమమాయా యేసయ్యనా ప్రేమమయా…