Category: Telugu Worship Songs Lyrics
-
Nadavaleni velalo endina edaarilo నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
నడువలేని వేళలో ఎండినా ఎడారిలోనీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలోనీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ॥నడువలేని॥ అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా -2చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగావిడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా-2॥నడువలేని॥ శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన -2ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగామరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా -2 ॥నడువలేని॥ nadavaleni velalo endina edaariloneeku naaku thodu yesey ninnu…
-
Vande mataram vande mataram వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం దేశం మన దేశంఈ భారతదేశంఈ దేశమును నీవు ప్రేమిస్తేప్రార్ధించు నీవు మరువకయేసయ్యా వింటాడుమన దేశమును దీవిస్తాడుఈ దేశం ఈ దేశంఈ దేశం మన దేశం వందేమాతరం వందేమాతరం వందేమాతరంనీది ఇండియా నాది ఇండియా అందరి ఇండియానీది ఇండియా నాది ఇండియా మనదే ఇండియాఈ దేశం మన దేశంభారతదేశం vande mataram vande mataram vande mataram desham mana deshamee bhaarathadeshamee deshamunu neevu premisthepraardhinchu neevu maruvakayesayyaa vintaadumana deshamunu dheevisthaaduee…
-
Naa dhehamunu nee aalayamugaa నా దేహమును నీ ఆలయముగా
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమేనాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుమునా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెదఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతునునా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యమునీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించునుఫలియించు ద్రాక్షావల్లి వలె…
-
Prabhuvaa hithavathsaram ప్రభువా హితవత్సరం
ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యావిడుదల సంవత్సరం ప్రకటించియున్నావయ్యానిను విడువనని యెడబాయననిఆశీర్వదించావయ్యా హల్లెలూయా లోకమంతటిని ముంచెత్తినతెగులు చేతిలో పడనీయకపనిపాటులేవి లేకున్ననుకరువనేది రానీయకఅనుకూల స్థితిలో తిను దాని కంటేప్రతికూల స్థితిలో సమృద్ధి నిచ్చావునీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య అవరోధమెంత ఎదురైననుఆగకుండ నీ పరిచర్యనుఆశ్చర్య రీతిలో జరిగించావుఅధిక మహిమను చూపించావుతండ్రి నీ సన్నిధికి నే దూరమైనాదయజూపి నను నీ దరి జేర్చినావునీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య prabhuvaa hithavathsaram maaku ichaavayyaavidudhala samvathsaram prakatinchi yunnaavayyaaninu viduvanani yedabaayananiaasirvadinchaavayyaa hallelujah lokamanthatini…
-
Ee jaathilo memu okarimey ఈ జాతిలో మేము ఒకరిమే
ఈ జాతిలో మేము ఒకరిమేమన దేశమును ప్రేమిస్తున్నాంనిజ స్వేచ్ఛకై ప్రార్ధిస్తున్నాంక్రీస్తుకై బ్రతుకుచున్నాం జనగణమునకై ప్రతిజాతికైనిరంతరం ప్రార్ధిస్తున్నాంమా దేశముకై ప్రతిపౌరునికైమరింతగా ప్రార్ధిస్తున్నాం వందేమాతరం మాతరంయేసుదే ఈ తరంవందేమాతరం మాతరంయేసుకే అంకితం నీతిని భోదించే సేవకులనుహింసించేవారికై ప్రార్ధిస్తున్నాంసువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమనునిందించేవారికై ధుఃఖిస్తున్నాందూషించినా ద్వేషించినాక్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాంబాధించినా గాయపరచినాకల్వరి ప్రేమనే చూపిస్తున్నాందేవా నా దేశమును రక్షించవాదేవా నా జాతిని దర్శించవా కులమత ద్వేషములు విద్రోహచర్యలునశియించిపోవుటకే ప్రార్ధిస్తున్నాంఉగ్రవాద దాడులు అంధకార ఆలోచనలుఅంతరించిపోవుటకై ప్రార్ధిస్తున్నాంసుఖజీవము సౌభాగ్యముదేశములో ఉండాలని కోరుచున్నాంఆనందము అనురాగముదేశములో ఉండుటకై…
-
Mahonnathamaina seeyonulona sadaa kaalamu మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
మహోన్నతమైన సీయోనులోన సదా కాలమునా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)విరిగిన మనస్సు నలిగిన హృదయంనాకు కావాలయ్యా..యేసయ్యా నాకు కావాలయ్యా (2)ఆరాధనా ఆరాధనా (2)ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన|| లోకమంతయు నష్టముగా ఎంచిసంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)ఘనపరతును నా దేవునిస్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన|| మహా మహిమతో నీవొచ్చు సమయమునకన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2)హింస మూలమునైనా –…
-
Noothanamainadi nee vaathsalyamu నూతనమైనది నీ వాత్సల్యము
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెనుఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెనుతరములు మారుచున్నను – దినములు గడచుచున్ననునీ ప్రేమలో మార్పు లేదు (2)సన్నుతించెదను నా యేసయ్యాసన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావుజరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్నుక్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో – నీ ప్రేమ…
-
Nee roopam naalona prathibimbamai velugani నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగనీ
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీనీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2)రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2)ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్నినీటి ఊటలుగా మార్చెదవే (2)దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యానీ మంచి…
-
yahovaa maaku thodugaa yesayya యెహోవా మాకు తోడుగా యేసయ్యా
యెహోవా మాకు తోడుగా – యేసయ్యా మా ఇంట ఉండగాశుద్ధాత్మ మాకు నీడగా – త్రిత్వాత్మ మాకుండగా ఎడబాయలేదే నీ కృప మమ్ము – విడనాడ లేదెన్నడువివరించలేము వర్ణించలేము – నీ ఆశ్చర్య కార్యాలనుబహు వింతైన ప్రేమన్ – చూపావు మాపైచాలయ్య మా ఇంట – నీ సన్నిధి కమనీయమైన నీ ప్రేమ బంధం – కాచింది కనుపాపలాకృపవెంబడి కృపతో నింపావు మమ్ము – కష్టాల కన్నీళ్ళలోమా ప్రతి బంధకమును – విడిపించినావుచాలయ్య మా ఇంట –…
-
Neela preminchevaarevaru ilalo leru నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరు
నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరునీవే ప్రేమామయా “2” నిన్ను నేను ప్రేమించకముందేనన్ను నీవు ప్రేమించితివేనీ మహిమనంతా విడచినాకొరకై దిగివచ్చితివే నిన్ను నేను ప్రేమించకముందేనన్ను నీవు ప్రేమించితివేనా శిక్ష అంతా ఆ సిలువలోనాకొరకై భరియించితివే అంధకారములో ఆశాజ్యోతివైచీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు “2”పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావునీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావుఎవరూ చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావువధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు“నిన్ను” తల్లి మరచినా నీవు మరువవుతండ్రి విడచినా…