Category: Telugu Worship Songs Lyrics

  • Nammutha yesunu nammuthaanu yesunu నమ్ముతా యేసును నమ్ముతాను యేసును

    నమ్ముతా యేసును – నమ్ముతాను యేసునునిత్యము నే నమ్ముతాను – యేసు మాటను నిత్యము నడిపించుననిఎన్నడు ఎడబాయడనిషరతు లేని, ప్రేమ అని నమ్ముతాను నే సిలువలు ఎదురొచ్చినాభారముతో మోసినాపునరుత్థానమున్నదని నమ్ముతాను నే త్వరలో ప్రభువు వచ్చుననికౌగిటిలో చేర్చుకొనిపరముకు కొనిపోవునని నమ్ముతాను నే nammutha yesunu – nammuthaanu yesununithyamu ne nammuthaanu – yesu maatanu nithyamu nadipinchunaniennadu edabaayanisharathu leni, prema ani nammuthaanu ne siluvalu edhurochinaabhaaramutho mosinaapunarudhaamunnadhani nammuthaanu ne thwaralo prabhuvu…

  • Siluve naa saranaayenu ra సిలువే నా శరనాయెను రా

    సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రాసిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే / సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందువిలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే / సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే / సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృపకలుషమెల్లను బాపఁగఁ…

  • christmas nijamaina christmas క్రిస్మస్ నిజమైన క్రిస్మస్

    క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్క్రీస్తుకై సిద్ధమవ్వుటయే నిజ క్రిస్మస్ christmas nijamaina christmaskreesthulo janminchutaye nija christmaschristmas nijamaina…

  • christmas aanandam vachchenu mana intiki క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి

    క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికిదేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)ఆనందము మహదానందముసంతోషము బహు సంతోషము (2)మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| శోధనలేమైనా – బాధలు ఎన్నైనారండి క్రీస్తు నొద్దకు…రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| చింతయే నీకున్నా – శాంతియే కరువైనారండి క్రీస్తు నొద్దకు…నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము|| christmas aanandam vachchenu mana intikidevaadi devudu…

  • kreesthu nedu puttene rakshana dhorikene క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే

    క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనేవేదాలు ఘోషించే కన్యక పుత్రుడేచీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనెమా మంచి రాజు మనసున్న యేసుమాకై నేడు పుట్టెను చూడుఆహా ఆనందం ఓహో క్రిస్మస్ సంబరం ఆహా ఆ . . చల్లని చలిలో ఓహో ఆ గొల్లల చెవిలోఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహో ఆ దేవుడే తోడుక్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను ఆహా ఆ . . ఆకాశాన ఓహో ఆ తూర్పున తారాఆహా…

  • nee krupayu kanikaramu నీ కృపయి కనికరము

    నీ కృపయి కనికరముకలిసి నన్ను దర్శించేనేదయా దాక్షిణ్యము కృప వాత్సల్యముకరుణాకటాక్షము ప్రేమామృతందివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను దరిలేని గురిలేని అలనై నేవుండగాచల్లని గాలివై దరి చేర్చినావేనా చెంత చేరావే చింతలన్ని తీర్చావేనిరాశలోన నిరీక్షణవైనావే పడిపోయి ఓడిపోయి కుమిలి పోవుచుండగాఅవమానపాలై నే కృంగిపోగానా తోడునీడవై నన్ను ఓదార్చావేనా గూడు చేరి నా గోడు విన్నావే nee krupayu kanikaramukalisi nannu dharsinchenedhayaa dhaakshinyamu krupa vaathsalyamukarunaa kataakshamu premaamruthamdhivi nundi dhigi vachi nannu dheevinchenu dhari…

  • Naa jeevithaana maro noothana samvathsaramunu నా జీవితాన మరో నూతన సంవత్సరమును

    నా జీవితాన మరో నూతన సంవత్సరమునుదయ చేసిన నా యేసయ్యకృప చూపిన కరుణామయనీకేమి చెల్లింతును – నా జీవితమే అర్పింతునునీకేమి చెల్లింతును – ఇక నీ కొరకే జీవింతును హాపి హాపి న్యూ ఇయర్ హాపి డేస్ ఫర్ ఎవర్ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు లా లా లానీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి నా తోడు ఉంచినీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి తోడుగా వుంచినను కాపాడుచున్న నా…

  • prema kshamalanu samapaalluga ప్రేమ క్షమలను సమపాళ్లుగా

    ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగామా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగాపిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము మేం క్రైస్తవులం క్రీస్తనుచరులంమేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలంమేం క్రైస్తవులం పరలోక దీపికలంమేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులంమేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకంమేం యేసు రక్తంతో కొనబడిన వారంమేం సత్యమార్గంలో నడిచే వారంయేసు నీ జీవితమే మాకు పాఠంగామా బ్రతుకులకే ఒక యాగంగాచేసుకొన్న వారమే మేముఏక శరీరమై ఉన్నాము మనుషులను ప్రేమిస్తాముదైవ ప్రేమనే…

  • mahonnathuda nee chaatuna ne nivasinchedhanu మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను

    మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినేనే ఆశ్రయించెదా అనుదినము యేసయ్యా యేసయ్యా రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించు వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందనుయెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా యేసయ్యా వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కాలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ భయమే నన్ను వేధించినా నే భయపడను నే దిగులు చెందనుయెహోవా నిస్సి నా…

  • oohakandani upakaaramulu ఊహకందని ఉపకారములు

    ఊహకందని ఉపకారములు, కృప వెంబడి కృపలుమరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములుయేసయ్యా నీవే ఆధారమయ్యానా మంచి కాపరి నీవేనయ్యా నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదినే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపునునా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువుఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును oohakandani upakaaramulu,…