Category: Telugu Worship Songs Lyrics
-
Bethlehemu puramunandhuna బెత్లెహేము పురమునందున
బెత్లెహేము పురమునందునకన్య మరియ గర్భమందునబాలయేసుడు పుట్టేనమ్మాగొల్లలు జ్ఞానులు ఆరాధించిరిమనము కూడా ఆరాధింతుముయేసుని హల్లెలుయ శాపాన్ని తొలగించడానికిపాపాన్ని కడిగేయడానికిపశువుల పాకలో పుట్టాడుమానవులను రక్షించుటకుఆరాధించిరి ఆనాడు యేసునిమనము కూడా ఆరాధింతుము కష్టాలను తీర్చడానికికన్నీటిని తుడవడానికికల్వరిలో ప్రాణమిచ్చుటకైప్రభుయేసు జన్మించెన్ఆరాధించిరి ఆనాడు యేసునిమనము కూడా ఆరాధింతుము Bethlehemu puramunandhunakanya mariya garbhamandhunabaala yesudu puttenammagollalu gnaanulu aaraadhinchirimanamu kudaa aradhinthumuyesuni halleluyah shaapaanni tholaginchadaanikipaapaanni kadigeyadaanikipasuvula paakalo puttaadumaanavulanu rakshinchutakuaaraadhinchiri aanaadu yesunimanamu kuudaa aaraadhinthumu kashtaalanu theerchadaanikikanniitini tudavadaanikikalvarilo praanamichutakaiprabhuyesu janminchenaaraadhinchiri…
-
Aahaa aanmdhamae mahaa smthoashmae ఆహా ఆనందమే మహా సంతోషమే
ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2)ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| Aahaa aanMdhamae mahaa sMthoaShmaeyaesu putte ilaloa (2)aanMdhamae mahaa sMthoaShmaeyaesu putte ilaloa (2) ||aahaa|| YeShyaa…
-
Naa chinni thandri paraloka raajaa నా చిన్ని తండ్రి పరలోక రాజా
నా చిన్ని తండ్రి పరలోక రాజాబాలయేసుగాపవలించితివి పశుల పాకలో నీదు జననము మానవాళికిఎంతో పరవశమునీదు జననము లోకానికిఎంతో శుభోదయంనీదు జననము మాకుఇల రక్షణకు శ్రీకారములాలీ జో లాలీ జో దూత సమూహముల స్తోత్రగానములుఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్పఅందుకో నా పేద హృదయపు లాలి పాట లోక రక్షణకు ఇల విమోచనకుఈ పృథ్వి పావనమైనదినీ స్పర్శ సోకగనేనీ చిన్ని నవ్వులే నాకు చాలుమాకు ఈ బ్రతుకంతా Naa chinni thandri paraloka raajaabaala yesugaapavalinchithivi…
-
choodarae maaraeaodu putti naa చూడరే మాఱేఁడు పుట్టి
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమివాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే|| ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతికన్ననది మించెను ||చూడరే|| దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురినికర్తయేసు పుట్టుటన్ ||చూడరే|| తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవవరుసగాను జేసిరి ||చూడరే|| మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకుశాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే|| choodarae maaRaeAOdu…
-
Jagamantha divyakaanthitho జగమంత దివ్యకాంతితో
జగమంత దివ్యకాంతితోప్రకాశించే క్రీస్తు జన్మతో దేవుడే మానవుడైమన మధ్య నివసింపప్రేమానురాగాలు పంచగా ఇలలోపాపులను రక్షింపప్రాణమునే అర్పింపపావనుడే ఈ భువికి వచ్చు వేలలో చీకటి నిండిన పాపము పండినలోకమునెంతో ప్రేమించెనుత్రోవ తప్పిన దేవుని విడచినపాపిని యెంతో క్షమియించెనులోకపాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తుశిలువలో మరణించి పాపమునే తొలగించెలోకమును వెలిగించ క్రొవ్వత్తుల కరిగిబ్రతుకులో చీకటిని పారద్రోలెనేవేవేల కాంతులతోనిండెను బ్రతుకంతాశ్రీ యేసు జన్మించగాఈ లోకానికే పండుగ ఆజ్ఞాతిక్రమమే పాపమాయెనునిత్య మరణానికి దారి తీసెనుదేవుని కృపలో క్రీస్తు నందునిత్య జీవము అనుగ్రహించెనునశియించే వారిని వెదకి…
-
Ullaasame uthsaahame ఉల్లాసమే ఉత్సాహమే
ఉల్లాసమే ఉత్సాహమేఉరికే వురిమే సంతోషమేఉప్పొంగి అలరించే ఆనందమేఊరంతా క్రిస్మస్ సంబరమేఉప్పొంగి అలరించే ఆనందమేఊరంతా క్రిస్మస్ సంభ్రంభమే హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ నేడు రక్షకుడు పుట్టెను చూడువీడి పరము భువికేగెను ఱేడుచూడ ముచ్చటగా ప్రభువున్నాడుతోడు నీడగా నెనరైనాడువాడబారని మహిమై నిలిచాడుఅడుగు అడుగునా స్తుతి స్తోత్రార్హుడుఆడిపాడగా వేడుకలైనాడుపరిశుద్ధుడు ప్రియయేసుడుపశువుల పాకలో పవళించెగాపరుగిడి యేసుని చూడాలిగా నిందకు ప్రతిగా ఘనతనీయగానలిగిన వారికి నెమ్మదినీయగాదీనజనులను ఆదరించగాదుఃఖాక్రాంతులను ఓదార్చగాశపభారమును దీవెనలుగాఅంగలార్పును నాట్యంబుగాకారు చీకటిలో…
-
Ela ela vivarinthunu ela ela varninthunu ఎలా ఎలా వివరింతును ఎలా ఎలా వర్ణింతును
ఎలా ఎలా వివరింతునుఎలా ఎలా వర్ణింతును నా యేసయ్య ప్రేమను నేను – యెంతని వివరింతునునా యేసయ్య మహిమను నేను – యేమని నే పాడనునా యేసయ్యలాంటి దేవుడు – నేను ఎంత వెతికిన దొరకడు ఆపదలో సహాయకుడు – అన్ని వేళ్ళలా ఆదరించువాడుఅందరిలో ఒకడుకాడు – యేసు అందరికి ఒకేదేవుడుఅతిసుందరుడు – అతికాంక్షణీయుడు – నా ప్రాణప్రియుడు కన్నీరు విడుచుచుండగా – తనకౌగిట చేర్చుకున్నాడుఒంటరిగా నేనుండగా నాకు తోడై – ధైర్యపరచినాడుమమతలు కురిపించాడు – మైమరపించాడు…
-
okka kshanamaina ఒక్క క్షణమైన
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే24 గంటలు ఆరాధించాలేఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే24 గంటలు అరెయ్ తీన్మార్ ఎయ్యాలే వ్యర్ధమైన ఆలోచనలకు తావెందుకివ్వాలిగంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలిఒక్క క్షణమైనఒక్క క్షణమైన క్రీస్తుకు బయట నేనెందుకుండాలి24 గంటలు క్రీస్తులో మండాలి పనికిరాని విషయాలను నేనెందుకు చూడాలిమహిమగలిగిన యేసుడే నా కనులలో నిండాలిఒక్క క్షణమైనఒక్క క్షణమైన నేనెందుకు వ్యర్ధం చేయాలి24 గంటలు గంతులు వేయాలి మూర్ఖమైన మాటలు నాకు ఎందుకు రావాలిఅన్యభాషలతో నోరు నింపుకోవాలిఒక్క క్షణమైనఒక్క క్షణమైన నేనెందుకు కూర్చుండిపోవాలి24 గంటలు క్రీస్తుతో…
-
Yesayya Nakantu evaru leraya ఏసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా
ఏసయ్యా నాకంటూఎవరులేరయ్యానిన్ను నమ్మినేబ్రతుకుచుంటినినిన్ను వెదకుచూపరిగెత్తుచుంటిని చూడు ఏసయ్యా నన్నుచూడు ఏసయ్యా చేయిపట్టి నన్నునీవు నడుపు ఏసయ్యా కలతలెన్నో పెరుగుతుంటేకన్నీరైతినీబయట చెప్పుకోలేకమన్సు నేర్చితీలేరు ఏవరు వినుటకురారు ఏవరు కనుటకు లోకమంతా వెళివేయగాకుమిళిపోతినినమ్మిన వారు నను వీడగాబారమాయేనులేరు ఎవరు వినుటకు రారుఎవరు కనుటకు Yesayya naakantooevarulaerayyaaninnu namminaebratukuchuntinininnu vedakuchooparigettuchuntini choodu Yesayyaa nannuchoodu Yesayyaa chaeyipatti nannuneevu nadupu yesayyaa kalatalenno perugutuntekanneeraitineebayata cheppukolekamansu naerchiteeleru evaru vinutakuraru evaru kanutaku lokamanta velivaeyagaakumilipotininammina vaaru nanu vidagabaaramaayaenuleru evaru…
-
Turpu dikku chukka butte తూర్పు దిక్కు చుక్కబుట్టె
తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! /2/చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు /2/ బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా! /2/బీద కన్య గర్భమందు బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా// తూర్పు// పండిత శాస్త్రులనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు! /2/పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు// తూర్పు// బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు! /2/బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము // తూర్పు//…