Category: Telugu Worship Songs Lyrics

  • Koniyaada dharame కొనియాడఁ దరమె

    కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్నుతనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పుకాంతిమంతుఁడ వీవు ||కొనియాడ|| ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువనొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడ|| సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితివీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁపండియుంటివి నీవు ||కొనియాడ|| దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతికేగుదెంచితి నీవు ||కొనియాడ|| నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును…

  • Kanipettuchuntini కనిపెట్టుచుంటిని

    కనిపెట్టుచుంటిని.. ప్రభువా నీ సన్నిధినీ….నిన్ను ఆశ్రయించితినీ .. శరణము నీవనీ…దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగాదాసుడు ఆశతో నిలుచునట్లుగానీ యెదుట నేను నిలచి యుంటిని … నా కన్నీరు కాదనకూ…నన్నుచూడు ఈ క్షణంనీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ ౹2౹ “కనిపెట్టు” నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండినీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి … (2)ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా….కనికర పడవయ్యా…. కారుణామయుండా… ౹నా కన్నీరు౹ నీవు…

  • Kanipimchadaye కనిపించదాయె

    కనిపించదాయె కనుచూపులోనఒక ఆశ నా జీవితానాకరుణించి యేసు ప్రేమించె నన్నురక్షించే నే చేరినపుడు పలుమార్లు నేను పడిపోతినయ్యపాపాల కూపంబులోదరికాన రాక దారేమి లేకవిలపించి మొరలిడితిని నా యేసువా ప్రకటింతునయ్య నీప్రేమ వార్తప్రతి చోట నా యేసువానీకెంత జాలి నీకెంత ప్రేమనన్నాదరించితివా నా యేసువా Kanipimchadaye kanuchupulonaOka asa na jivitanaKarunimchi yesu premimche nannuRakshimche ne cherinapudu Palumarlu nenu padipotinayyaPapala kupambuloDarikana raka daremi lekaVilapimchi moraliditini na yesuva Prakatimtunayya niprema vartaPrati chota…

  • Kannulumdi chudaleva కన్నులుండి చూడలేవా

    కన్నులుండి చూడలేవా యేసు మహిమనుచెవులుండి వినలేవా యేసు మాటనునాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువ లేవ యేసు భాటలో చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులనుచెడును పలుకకుండ నీ నాలుకన్చెడును నడువ కుండ నీ కాళ్ళనుదూరముగా నుండు ఓ సోదరాదూరముగా నుండు ఓ సోదరీ దుష్టుల ఆలోచన చొప్పుననడువక సాగుమా నీ యాత్రలోపాపుల మార్గముందు నీవు నిలువకఆపహాసకులు కూర్చుండు చోటనకూర్చుండకుమా ఓ సోదరాకూర్చుండకుమా ఓ సోదరీ Kannulumdi chudaleva yesu mahimanuChevulumdi vinaleva…

  • Kannititho padaalane కన్నీటితో పాదలనె

    కన్నీటితో పాదలనె కడగననా హృదయమునె నీకై ఆర్పించనవెలకట్టలెనిది నీ ప్రేమ నాపై (2)నా ప్రాణమా నా అంతరంగమానాలో సమస్తమా సన్నుతించుమాఆ వేదనతో భాదతో విసిగి వెసారినావా (2) కనులనుండి రాలెనా ప్రతి బాషపభిందువునీ ఆరచేతిలో బద్రమంటివె (2) శిలువ నుండి కార్చెనీ ప్రతి రక్త బిందువునా పాప దోషము నుండి విడిపించెనె (2) Kannititho padaalane kadiginaNaa hrudhayamunu nekai aarpinchinaVelakaattalenidhe nee prema napai (2)Naa pranama naa antharangamaNaalo samasthama sannuthinchuma (2)Aavedhanatho bhadhathoVisigi…

  • Kanneeti baadhanu కన్నీటి బాధను

    కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలోసరియైన త్రోవలోకి నడిపించుమునన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయనుతెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభునీ పాదములందు ఉండును నాదేవా ||కన్నీటి|| విన్నవించలేను నిన్ను స్తుతించలేనుకట్టబడి చెరసాలలో వున్నానునా శ్రమలను తీర్చుము నా దేవాప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య ||కన్నీటి|| జారిపోయాను మనస్సు పగిలియున్నానుశాంతి విడిచి కృంగి నలిగి యున్నానునా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్యనీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా ||కన్నీటి||…

  • Kanikarimchi nannu కనికరించి నన్ను

    నికరించి నన్ను రక్షించు మేసయ్యా పాపములోనే జన్మించినానుపాపములోనే – జీవించినాను పాపము చేసితి – మాటలతోనుపాపము చేసితి – యోచనలోను గర్వముతో జీవి-తము గడిపితినిహృదయమును కఠి-నము చేసికొంటి యేసు ప్రభూ – కష్ట-మును సహించితివినా కొరకు రక్త-ము కార్చినావు తెరచితి నా యెద – విశ్వాసముతోయేసుని రక్తము నంగీకరించితియేసూ నీ రక్తమందు రక్షణ పొందితి Kanikarinchi nannu rakshinchu maesayyaa Paapamuloanae janminchinaanupaapamuloanae – jeevinchinaanu Paapamu chaesithi – maatalathoanupaapamu chaesithi – yoachanaloanu Garvamuthoa…

  • Koatha visthaaramae gaani కోత విస్తారమే గాని

    నీ సాక్ష్యము ఏది – నీ బలి అర్పణ ఏది (2)ప్రభు యేసు నంగీకరించి – నిద్రించెదవేల (1)ప్రభు యేసు నంగీకరించి – జాగు చేసెదవేల (1)మేల్కో – లెమ్ము (2) – రారమ్ము విశ్వాసి (1) అపొస్తలుల కాలమందు – ఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2) – ఆత్మలాదాయము చేసిరి (1) రాళ్ళతో కొట్టబడిరి – రంపాలచే కోయబడిరిపరమ దర్శనమొంది – సువార్తను చాటించిరి కొరడాతో కొట్టబడిరి – చెరసాలయందుంచబడిరిచెరసాల సంకెళ్ళును – వారి…

  • Kadavari dinamulalo కడవరి దినములలో

    కడవరి దినములలో రావాలి ఉజ్జీవంయేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా కదలిరండిఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారాతరలి రండి ఉద్వేగముతో క్రీస్తు సిలువను భుజమున మోస్తుఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామముఇలలో మారు మ్రోగునట్లువిగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకుభారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకుకదలి రావాలి యువజనముకలసి తేవాలి చైతన్యం కులము మతము మనిషికి రక్షణఇవ్వవనినినదించండి యేసు క్రీస్తుప్రభువే ఇలలో లోక రక్షకుడనుచుమూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకుఅనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూకదలి రావాలి యువజనముకలసి…

  • Kodi kuyu vela కోడి కూయు వేళ

    కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/ కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయితీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/అక్క అన్న తమ్ముడు చెల్లి …మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/ కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారుబైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/అక్క…