Category: Telugu Worship Songs Lyrics
-
Turpu deshapu jnaanulamu తూర్పు దేశపు జ్ఞానులము
తూర్పు దేశపు జ్ఞానులముచుక్కను చూచి వచ్చితిమి /2/కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/ ఓ … రాత్రి వింత తారహోరాజ తేజ రమ్యమౌపశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్నేనర్పింతు బంగారమునీవంగీకరించు ప్రభో /2/హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహోరాజ తేజ రమ్యమౌపశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్నేనర్పింతు సాంబ్రాణినీవంగీకరించు ప్రభో /2/హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహోరాజ తేజ…
-
Suddha raatri saddanaga శుద్ధరాత్రి సద్ధణంగ
శుద్ధరాత్రి సద్ధణంగ – నందఱు నిద్రపోవశుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ – బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!దివ్య నిద్ర పోమ్మా – దివ్య నిద్ర మోమ్మా శుద్ధరాత్రి సద్ధణంగ – దూతల హల్లెలూయగొల్లవాండ్రకుఁ దెలిపెను – ఎందుకిట్టులు పాడెదరుక్రీస్తు జన్మించెను – క్రీస్తు జన్మించెను శుద్ధరాత్రి సద్ధణంగ – దేవుని కొమరుఁడ!నీ ముఖంబున బ్రేమ లొల్కు – నేఁడు రక్షణ మాకు వెచ్చెనీవు పుట్టుటచే – నీవు పుట్టుటచే Shuddha Raatri Saddananga – Nandaru nidrapovaShuddhadampatul melkonaga – Barishuddhudou…
-
Shantiki Dutagaa శాంతికి దూతగా
శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగాఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/Happy Christmas – Merry Christmas /4/శాంతికి / కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించెభువనాలనేలువాడు – భవనాలలోన కాదుపశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/ శుభము కూర్చే – శిశువు తానైదిశను మార్చే – సూచనైపాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై…
-
Sambaramaaye betlehemulo సంబరమాయె బేత్లెహేములో
సంబరమాయె బేత్లెహేములోసందడియాయె పశులపాకలో /2/నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా..యేసు అవతరించెనులోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/ దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/రక్షణ మనకు తెచ్చాడని…పరుగున వెళ్లారు – యేసును చూచారుపాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/ తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/యూదుల రాజుని చూడాలనిభక్తితో యేసుని మ్రొక్కాలని /2/త్వరపడి యేసుని చేరాలని..వేగమె వెళ్లారు – యేసుని చూచారుకానుక లిచ్చారు…
-
SAMBARAALU (Chali raatiri yeduru chuse -చలి రాతిరి ఎదురు చూసే)
చలి రాతిరి ఎదురు చూసే – తూరుపేమో చుక్క చూపేగొల్లలేమో పరుగునొచ్చే – దూతలేమో పొగడ వచ్చే…! //2//పుట్టాడు పుట్టాడురో! రారాజు – మెస్సయ్య పుట్టాడురో! మనకోసం! //2// పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడుఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు /2/సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో //2// చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల వాడుఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు /2/సంబరాలు…
-
Raare chootamu raja sutuni రారె చూతుము రాజసుతుడీ
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెనురాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో //రారె// దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగాదేవుడే = మన దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున //రారె// కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం =తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే //రారె// బాలు డడుగో – వేల…
-
Puttenesudu nedu పుట్టెనేసుడు నేడు
పుట్టెనేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపనుబట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయాశ్చిత్తుడు యేసు /పుట్టె / ధర బిసాచిని వేడిన – దు -ర్నరుల బ్రోచుటకై యాపరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు /పుట్టె / యూద దేశములోను – బెత్లె -హేమను గ్రామముననాదరింప నుద్భవించెను– నధములమైన మనలను/పుట్టె/ తూర్పు జ్ఞానులు కొందఱు – పూర్వ – దిక్కు చుక్కను గాంచిసర్వోన్నతుని మరియ కొమరుని – కర్పణము లిచ్చిరి /పుట్టె/…
-
Puttadandoy Puttadandoy పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్ /2/ బెత్లెహేము పురములో పుట్టాడండోయ్పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. //2/పుట్టాడండోయ్// యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … //2//పుట్టాడండోయ్// Puttadandoy PuttadandoyMana Yesu rakshakudu puttadandoy /2/ Betlehemu puramulo puttadandoyPashuvula saalalo puttadandoy /2/Golla jnaanuladaru cheri pujinchiri /2/putta/ Yesu ninnu premistu puttadandoyNee paapam koraku puttadandoy /2/Yesuni cherchuko rakshakuniga enchuko…
-
Pashuvula paakalo devakumaarudu పశువుల పాకలో దేవకుమారుడు
పశువుల పాకలో దేవకుమారుడు – దీనుడై పుట్టెను మానవాళికిఆకాశాన దూతలు పాడి స్తుతించిరి – గొల్లలు జ్ఞానులు పూజించిరిమనసే పులకించెను క్రీస్తు జన్మతోతనువే తరియించెను – రాజు రాకతోకొనియాడి కీర్తించెదము – పరవశించి ఆరాధించెదము //2// యూదయ దేశమున, దావీదు పురమందుశ్రీయేసు జనియించె దీనగర్భమున..పరలోక నాధుండు – ధరనుద్భవించాడుఇమ్మానుయేలుగ నేడు తోడుగవున్నాడురండి చూడగవెళ్ళేదం, రక్షకుని భజియించెదంకనరండి, కన్యాతనయుని కొలిచెదం!ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్!ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల// బోళము సాంబ్రాణి, బంగారు కానుకలుసరిరావు ఎన్నటికీ, అర్పించు నీహృదయమ్అక్షయుడు దేవుడు,రక్షకుడు…
-
Pashushalalo neevu పశుశాలలో నీవు
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవుపసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు //2// చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//స్థలమైన లేదే జన్మకు! //2//తలవంచే సర్వ లోకము//2//పశు// స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//ధరియించలేదే ఆయుధం!//2//వశమాయే జనుల హృదయాలు //2//పశు// పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//మేఘాలలోనా వెళ్ళినావు! //2//త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు// Pashushaalalo neevu pavalinchinaava, paramaatmudavu neevu;Pasibaludavu kaavu – Pasibaludavu kaavu //2// Chiruprayamande sastrulu,…