Category: Telugu Worship Songs Lyrics

  • Oranna Oranna Yesuku saativere leranna
    ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే లేరన్నా

    ఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే –లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా! చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/అద్వితీయుడు, ఆది దేవుడు – ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/ పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న /2/పరిషుద్దుడు, పావనుడు – ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/ శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా /2/మహిమ ప్రభు, మృత్యుంజయుడు – క్షమియించును,…

  • Nishabdam vinta nishabdam నిశ్శబ్దం వింత నిశ్శబ్దం

    నిశ్శబ్దం! వింత నిశ్శబ్దం! –క్రీస్తు నాలో పుట్టిన రోజు!నా క్రిస్మస్ పండుగ రోజు! –నిజ క్రిస్మస్ పండుగ రోజు! సర్వోన్నతమైన స్ధలములలో- దేవునికి మహిమసకల చరాచర సృష్ఠిలో సమాధానము..ఆలాపన : అహా.. ఆహా. అహా.. ఆహాఅహా…హా ఆహహ .. హా ఆహహహఆహహహ హా … ఆహహ హాఆ ఆ ఆ.. నా మోసపు తలపుల తలపై –ముళ్లు గుచ్చ బడినవినా మోహపు చూపుల మోముపై –ఉమ్మి వేయబడినదినా చీకటి చేతుల కాళ్లకు – శీలలు దిగగొట్టబడినవికామ,క్రోద,మధమత్సర దేహంలో…

  • Ningilo Merise Nakshtram నింగిలోని మెరిసే నక్షత్రం

    బేత్లెహేములో రక్షకుడు ఉదయించినాడుగా.. పండగే పండగ ! నింగిలోని మెరిసే నక్షత్రం – లోకమంతటికి వెలుగులు చూప //2//యేసయ్య పుట్టాడని.. – ఆయనె రక్షకుడని.. //2//పూజించి! కొనియాడి!//2// ఆరాధన చేద్దాం..లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2// నశియించి పోతున్న లోకాన్ని చూసి చీకటిలోవున్న నరులను చేర //2//వాక్యమై యున్న దేవుడు.. దీనుడై భువికేతెంచినాడు //2//పూజించి కొనియాడి //2// ఆరాధన చేద్దాం..లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2// పాపంలోవున్న ప్రతివారికొరకుప్రాణాన్ని అర్పింప పాకలో పవళించె //2//కరములు…

  • Neeti suryudaina Yesu raakatone నీతిసూర్యుడైన యేసు రాకతోనే

    నీతిసూర్యుడైన యేసు రాకతోనేపాపభీతినొందు మానవాళి దిగులు పోయెనే /2/జ్యోతిర్మయుడైన దేవుడు తానె /2/భానుడుగా భువిపైన కాలుమోపగానేచీకటి శక్తులకు వణుకుపుట్టెనే /నీతి/ ప్రభుసన్నిధిలో ఆనందముండునుకీడుచేయు శత్రువులను దూరపరచునుబంధకములను తెంపివేయను – మన బంధకములు తెంపివేయనుఇమ్మానుయేలుగా అవతరించెను – యెహోవా షమ్మా మన మధ్యనుండెను /నీతి/ ప్రభు సన్నిధిలో ఆరోగ్యముండునుపాడుచేయు రోగములను స్వస్థపరచునుదుఃఖమును మాన్పివేయను – మన దుఃఖమును మాన్పివేయనుఆశ్చర్యకరుడుగా అవతరించెను –నీతిసూర్యుడుగా మన మధ్యనుండెను /నీతి/ ప్రభుసన్నిధిలో సమాధానముండునువేరుచేయు పాపములను శుభ్రపరచును /2/చింతలను తీర్చివేయను – మన చింతలను…

  • Memu velli Chuchinaamu మేము వెళ్లిచూచినాము

    మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తునుప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ //మేము// బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁబేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో //మేము// జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యమువాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము //మేము// తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగాహద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా //మేము// మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగముత్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము…

  • Mee andariki Subhakankshalu మీ అందరికి శుభాకాంక్షలు

    మీ అందరికి… శుభాకాంక్షలు…. #2#క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం #2#Happy Christmas.. – Merry Christmas.. #2# ఏడాది గడచినను – తోడుగ నిలచిన దేవామా పాపాలు పెరిగినను – ప్రాణాలు నిలపిన దేవా (2)నీ ప్రేమకు వెలలేదు – నీ కరుణను మా పై నిలపుమా (2)Happy Christmas.. – Merry Christmas.. #2# రాబొవు కాలములో – రక్షణనొసగుము దేవా..మా జీవితకాలమే – ముగియునేమో ఇలలోన (2)నీ సన్నిధి చేరుటకు – మార్గమును…

  • Laali laali Laalamma laali లాలి లాలి లాలి లాలమ్మ లాలీ

    లాలి లాలి లాలి లాలమ్మ లాలీలాలియని పాడరే బాలయేసునకు.. లా…లి పరలోక దేవుని తనయుడో యమ్మాపుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా.. లా…లి ఇహ పరాదుల కర్త యీతడో యమ్మమహి పాలనము జేయు మహితుడో యమ్మా.. లా…లి ఆద్యంతములు లేని దేవుడో యమ్మాఆదాము దోషమున కడ్డు పడె నమ్మా.. లా…లి యూదులకు రాజుగాబుట్టెనో యమ్మాయూదు లాతని తోడ వాదించి రమ్మా.. లా…లి నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మాగొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా.. లా…లి Laali Laali Laali Laalamma…

  • Jyotrmayuni jananam జ్యోతిర్మయుని జననం

    జ్యోతిర్మయుని జననం సర్వలోకానికిసంబరమే సంబరమే – జగమంతా సంబరమేఆరాధింపరండి ఆనందింపరండి //2//రాజా నీకే స్తోత్రము – శ్రీయేసురాజా నీకే స్తుతి స్తోత్రము //2// పాపాచీకటి తొలగింప వెలుగుగా వచ్చెను …వ్యాధిబాధలుతొలగింప వైద్యునిగా వచ్చెను //2//అద్భుతకరుడు – ఆదిదేవుడుఆశ్చర్యకరుడు – అద్వితీయుడు //2//రాజా// పస్కా బలిపశుతానై -గొఱ్ఱెపిల్లగ వచ్చెను …చెదరిన మందను సమకూర్చ – కాపరిగా వచ్చెను //2//మంచికాపరి గొప్పకాపరి – ఆత్మలకాపరి ప్రధానకాపరి //2//రాజా// ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చేను..చచ్చిన మనలను బ్రతికింప – జీవముగా వచ్చెను…

  • Jeevamai ethenchina జీవమై ఏతెంచిన

    జీవమై ఏతెంచిన యేసు దైవమాదేహమే ధరించిన ఆత్మ రూపమాస్నేహమే కోరిన తండ్రి ప్రేమ సాక్షమా దూతావళి స్తోత్రాలతో కీర్తించబడువాడవులోక కల్యాణమే నీ జన్మ పరమార్థమునీవే మా ప్రాణము ఆద్యంతునే సంకల్పమే నెరవేరే సంతోషముశాంతి సందేశమే లోకమంతా వినిపించెనునీవే మా భాగ్యము Jeevamai ethenchina yesu daivamaaDhehame dharinchina aathma roopamaaSnehame korina thandri prema saakshamaa Dhoothaavali sthothraalatho keerthinchabaduvaadavuLoka kalyaaname nee janma paramaarthamuNeeve maa praanamu Aadyanthune sankalpame neravere santhoshamuShanthi sandesame lokamanthaa…

  • Goppa Goppa karyalu chesevadu గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు

    గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుమాటతోనె మహిమలెన్నో చూపేవాడు /2/కన్నీటిని నాట్యముగా మార్చేవాడు /2/లోకాన ఇటువంటి దేవుడు లేడు Bridge:{యెసయ్యే ఆ దేవుడు – జన్మించినాడు బేత్లెహేములోఅందరికి ఒకే దేవుడు – పరుండినాడు పశుల పాకలో } X /2/ గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుమాటతోనె మహిమలెన్నో చూపేవాడు (యేసు) /2/ మృతులైన వారిని లేపాడుపుట్టు కుంటివారిని బాగుచేశాడు /2/మనకోసం ప్రాణాలే పెట్టాడు /2/మరణించి మరి తిరిగి లేచాడు /Bridge/ దీనులపై తన దయను చూపిస్తాడునశియించు వారినెల్ల రక్షిస్తాడు…