Category: Telugu Worship Songs Lyrics
-
Enta deenaatideenamo ఎంత దీనాతి దీనమో
ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2//నీ జనన మెంత దయనీయమో….తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత// నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2//ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత// నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2//దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత// చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2//పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత//…
-
Emmanuelu Jananam ఇమ్మానుయేలు జననం
ఇమ్మానుయేలు జననం – పరిశుద్ధతకే సంకేతంపరమాత్ముని ప్రేమస్వరూపం – ప్రజలందరి రక్షణ మార్గం“ప్రభువు తేజము వెల్లివిరిసెను – లోకమంతా పండుగాయెనుదీన జనులకు – అనుదినమంతా” ప్రభువు నీకు తోడైయుండగ పొందితి దేవుని కృపలనిపరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఆయన శక్తిని కమ్ముకొనిపరిశుద్ధునిగా పుట్టిన శిశువే సర్వోన్నతునిగ నిలుచుననిపంపబడిన దేవదూత చెప్పెను – కన్య మరియకు శుభమని //ఇమ్మానుయేలు// ఇశ్రాయేలను ప్రజలను పరిపాలించే అధిపతిబేత్లెహేమను ఊరి సత్రములో – యూదుల రాజుగ యేసు పుట్టెనుపొత్తిగుడ్డలతో చుట్టి యేసుని పశువుల తొట్టిలో…
-
Divinelu o Raja దివినేలు ఓ రాజా
దివినేలు ఓ రాజా – భువికేల నీరాకదూతాళి నిను కొలువ – పాపులా నీ ప్రియులు.. /2/దివినేలు ఓ రాజా.. పరలోకమున నీకు – నరలోకమున నాతో /2/మురిపాలు ముచ్చటలు – సరితూగవే వేటితో.. /దివి/ పలుమార్లు నిను తలువ – మనసాయే నా దేవా /2/ప్రియమార నిను పిలువా – పలికేవ నా ప్రభువా … /దివి/ సిలువలో నీ మేను బలియాయె నా కొరకు /2/వెలలేని నీ కరుణ – కలనైన మరువగలనా ..…
-
Ambara Veedhilo Vintaina Taaraka అంబరవీధిలో వింతైన తారక
అంబరవీధిలో వింతైన తారక /2/సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/అంబరవీధిలో వింతైన తారకChorus: Wish you we wish you,we wish you happy Christmas /4/ దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగాకారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగసర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/Chorus: Wish you we wish you,we wish you happy Christmas /4/ దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగాగొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/జ్ఞానులంతా…
-
Aakasaana sukka elese అకసాన సుక్కఎలిసె
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసెసీకటంత పారిపాయెరా //2//మా సిక్కులన్ని తీరిపాయెరామా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//సంబరాలు ఈయాల సంబరాలుక్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3// గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేకమందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన// సల్లగాలివీసీంది సుక్కా దారి సూపిందిజ్ఞానులంతా పాక చేరిరి –…
-
Krupamayuda Neelona కృపామయుడా – నీలోనా
కృపామయుడా – నీలోనా (2)నివసింప జేసినందునఇదిగో నా స్తుతుల సింహాసనంనీలో నివసింప జేసినందునాఇదిగో నా స్తుతుల సింహాసనంకృపామయుడా… ఏ అపాయము నా గుడారముసమీపించనీయక (2)నా మార్గములన్నిటిలోనీవే ఆశ్రయమైనందున (2) [కృపామయుడా] చీకటి నుండి వెలుగులోనికినన్ను పిలచిన తేజోమయా (2)రాజవంశములోయాజకత్వము చేసెదను (2) [కృపామయుడా] నీలో నిలిచి ఆత్మ ఫలముఫలియించుట కొరకు (2)నా పైన నిండుగాఆత్మ వర్షము కుమ్మరించు (2) [కృపామయుడా] ఏ యోగ్యత లేని నాకుజీవ కిరీటమిచ్చుటకు (2)నీ కృప నను వీడకశాశ్వత కృపగా మారెను (2)…
-
Tenekana Thiyanainadi తేనెకన్న తీయనైనది
తేనెకన్న తీయనైనదినా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)నన్ను ప్రేమించెను నన్ను రక్షించెనుకష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదునునా ప్రభువు చూపించు బాటలో (2)అడ్డంకులన్ని నన్ను చుట్టినానా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినానా బంధువులే దూరమైనా (2)ఏ తోడు లేక ఒంటరినైననూనా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న|| Tenekanna ThiyanainadiNaa Yesu Prema – Mallekanna Thellanainadi (2)Nannu Preminchenu Nannu RakshinchenuKashtakaalamandu Naaku…
-
Tara Velisindi Aa Ningilo తార వెలిసింది ఆ నింగిలో
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసిందిదూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)రాజులకు రాజు పుట్టాడనియూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచిమేమంతా కలిసి వెళ్ళాములేఆ ఊరిలో ఆ పాకలోస్తుతి గానాలు పాడాములే (2)సంతోషమే ఇక సంబరమేలోక రక్షణ ఆనందమేస్తోత్రార్పణే మా రారాజుకేఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియుబోళంబును తెచ్చాములేఆ యింటిలో మా కంటితోనిను కనులారా గాంచాములే (2)మా ఇమ్మానుయేలువు నీవేననినిను మనసారా కొలిచాములేమా యూదుల రాజువు నీవేననినిను ఘనపరచి…
-
Tambura Sitara Nadamutho తంబుర సితార నాదముతో
తంబుర సితార నాదముతోక్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోటఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని (2)విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లినీ శోధనలను సమిధలుగా (2)నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర|| Thambura Sithaara NaadamuthoKreesthunu Vedaga RaarandiIddaru Mugguru Koodina ChotaUntaananina Swaamike (2) ||Thambura|| Paapulakai…
-
Sudhamadhura Kiranala Arunodayam సుధా మధుర కిరణాల అరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయంకరుణామయుని శరణం అరుణోదయం (2)తెర మరుగు హృదయాలు వెలుగైనవిమరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చిందిపాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా…