Category: Telugu Worship Songs Lyrics

  • Pavurama Sanghamupai పావురమా సంఘముపై

    పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)హల్లెలూయా – హల్లేలూయా (2) తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)కడవరి చినుకులు పడగా పొలములో (2)ఫలియించెను దీవెనలే ||పావురమా|| అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)సభకే జయమౌ ఉబికే జీవం (2)ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)వెలిగే వరమా ఓ పావురమా (2)దిగిరా దిగిరా త్వరగా ||పావురమా|| Paavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa (2)Hallelooyaa – Hallelooyaa (2) Tholakari Vaanalu Kurise –…

  • Yentha Krupamayudavu Yesayya ఎంత కృపామయుడవు యేసయ్యా

    ఎంత కృపామయుడవు యేసయ్యా(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)నలిగితివి వేసారితివి (2)నాకై ప్రాణము నిచ్చితివి (2) [ఎంత] బండలాంటిది నాదు మొండి హృదయంఎండిపోయిన నాదు పాత జీవితం (2)మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) [ఎంత] కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూఈ లోకము నన్ను విడచిననూ (2)మరువలేదు నన్ను విడువలేదు (2)ప్రేమతో పిలచిన నాథుడవు (2) [ఎంత] కరువులు కలతలు కలిగిననూలోకమంతా ఎదురై నిలచిననూ (2)వీడను ఎన్నడు నీ సన్నిధి…

  • Ye Yogyatha Leni Nannu ఏ యోగ్యతా లేని నన్ను

    ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవాఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువానీకేమి చెల్లింతునునీ ఋణమెలా తీర్తును (2) [ఏ యోగ్యతా] కలుషితుడైన పాపాత్ముడనునిష్కళంకముగా నను మార్చుటకు (2)పావన దేహంలో గాయాలు పొంది (2)రక్తమంత చిందించినావా [నీకేమి] సుందరమైన నీ రూపమునుమంటివాడనైన నాకీయుటకు (2)వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)నీ సొగసును కోల్పోయినావా [నీకేమి] పాపము వలన మృతినొందినఅపరాధినైన నను లేపుటకు (2)నా స్థానమందు నా శిక్ష భరించి (2)మరణించి తిరిగి లేచావా [నీకేమి]…

  • Ye Badha Ledu Ye Kashtam Ledu ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

    ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగాఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగాదిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగాభయమేల ఓ సోదరీ యేసే మనకుండగాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) [ఏ బాధ] ఎర్ర సంద్రం ఎదురొచ్చినాయెరికో గోడలు అడ్డొచ్చినాసాతాను శోధించినాశత్రువులే శాసించినాపడకు భయపడకు బలవంతుడే నీకుండగానీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా [దిగులేల] పర్వతాలు తొలగినామెట్టలు తత్తరిల్లినాతుఫానులు చెలరేగినావరదలు ఉప్పొంగినాకడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగానమ్ము…

  • Upavasamtho Praardhanalo ఉపవాసంతో ప్రార్ధనలో

    ఉపవాసంతో ప్రార్ధనలోనీ వైపే చూస్తున్నా దేవామోకాళ్లపై కన్నీటితోనే చేయు ప్రార్ధన వినుము దేవాఅడిగిననూ ఇయ్యవా దేవావెదకిననూ దొరకవా దేవాతట్టిననూ తీయవా దేవాయేసయ్యా విను నా ప్రార్ధన [ఉపవాసంతో] నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యానా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) [అడిగిననూ] జీవించు కాలమంతా నీ సేవ చేయాలినీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా…

  • Aagaka Saguma ఆగక సాగుమా

    ఆగక సాగుమాసేవలో ఓ.. సేవకా ఆగక సాగుమాసేవలో సేవకా (2)ప్రభువిచ్చిన పిలుపునుమరువక మానక (2) ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడుఎంతైనా నమ్మదగినవాడు (2)విడువడు నిన్ను ఎడబాయడునాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడుకోత కోయను సిద్ధపడుము (2)ఆత్మల రక్షణ భారముతోసిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక|| Aagaka SaagumaaSevalo O.. Sevakaa Aagaka SaagumaaSevalo Sevakaa (2)Prabhuvichchina PilupunuMaruvaka Maanaka (2) ||Aagaka|| Pilichinavaadu Prabhu YesuduEnthainaa Nammadaginavaadu (2)Viduvadu Ninnu EdabaayaduNaayakudugaa Nadipisthaadu (2) ||Aagaka||…

  • Aa Dari Chere Dare Kanaradu ఆ దరి చేరే దారే కనరాదు

    ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే (2)ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు (2)మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెనుఅలలేమో పైపైకి లేచెను (2)ఆశలన్ని అడుగంటిపోయెనునా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడుఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)దరి…

  • Aa Bojana pankthilo ఆ భోజన పంక్తిలో

    ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలోఅభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)కన్నీళ్లతో పాదాలు కడిగిందితన కురులతో పాదాలు తుడిచింది (2)సువాసన సువాసన ఇల్లంత సువాసనాఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యంఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన|| సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యందానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…

  • Aa Halleluyaa ఆ హల్లెలుయా

    ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలునుఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలును ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు … ఆ.. మేన్.. Aa Hallelujah…aa hallelujah…Prabhu yesudu yelunuAa hallelujah…aa Hallelujah…Prabhu yesudu yelunuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu Arhudavu Aa Amen

  • Yegedanu ne cheredanu ఏగెదను నే చేరెదను

    ఏగెదను, నే చేరెదను – సీయోనును నే చూచెదను /2/విశ్వాస కర్తయైన నా యేసూ /2/నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను /2/జీవ కిరీటమును నే పొందెదను /ఏగెదను/ Lord You are my God I praise your name….I’ll give thanks to you with all my heart…. భూదిగంతములకు నీ కాడిని నే మోయుచున్నానుయేసూ నీ యొద్దనే నాకు విశ్రాంతి దొరుకును /2/దినదినము నాలో నే చనిపోవుచున్నాను –…