Category: Telugu Worship Songs Lyrics

  • Yenduko nannu neevu yennuunnaavu ఎందుకో నన్నునీవు ఎన్నుకున్నావు

    ఎందుకో నన్నునీవు ఎన్నుకున్నావుఏమంచి లేని నన్ను నీవు కోరుకున్నావు /2/ఆ ప్రేమకు అర్ధం సిలువ త్యాగమాఆ ప్రేమకు ఫలితం బలిదానమా /2/ఎందుకో/ నిన్నెరుగక ఆనాడు దూషించితినినీమహిమను నే కానక అవమానపరచితిని /2/నా కరములు నీవు వీడక కాపాడినదిఈ దీనిని ధన్యునిగా చేయాలనా.. /ఎందుకో/ నా పాప కాడి క్రింద నలిగిపోతివికలువరిలో నాకొరకు కరిగిపోతివి /2/ఈ పాపిని పరిశుద్ధులలో చేర్చాలనాపరమపురికి నా నావ సాగాలనా .. /ఎందుకో/ Yenduko Nannu neevu YennukunnaavuYemanchi leni nannu neves korukunnavu…

  • Yesu Raajuga vachhuchunnadu యేసు రాజుగా వచ్చుచున్నాడు

    యేసు రాజుగా వచ్చుచున్నాడు భూ లోకమంతా తెలుసుకుంటాడు (2x)రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2x)రారాజుగా వచ్చుచున్నాడు (2x) మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు (2x)పరిశుద్దులందరినీ తీసుకుపోతాడు (2x)లోకమంతా శ్రమకాలం (2x)విడువబడుట బహుఘోరం (2x) ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది (2x)ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2x)ఈ సువార్త ముయబడున్ (2x)వాక్యమే కరువగును (2x) వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును(2x)ఈ లోక రాజ్యములన్ని ఆయనవే అగును (2x)నీతి శాంతి వర్ధిల్లును(2x)న్యాయమే కనబడును (2x) ఈ లోక దెవతలన్ని ఆయన ముందర…

  • Yesu Puttenu pashuvula salalo యేసు పుట్టెను పశువుల శాలలో

    యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్క్రీస్తు ఉదయించే నా హృదయంలో – ఇదియే నిజమైన క్రిస్మస్ /2/Happy Happy Christmas – Merry Merry ChristmasMerry Merry Christmas – Happy Happy Christmas /2/ ఆనాడు జ్ఞానులు యేసుని చెర బయలుదేరిరి యెరూషలేము /2/సోంత జ్ఞానముతో ప్రభునిచూడ – కానరాలేదు ఆయన జాడ /2/త్రోవ చూపెను ఒక నక్షత్రము – బేత్లెహేముకు – యేసు చెంతకు /2/Happy Happy Christmas –…

  • Yesu deva needu raaka యేసు దేవా నీదు రాక

    యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖరోత బ్రతుకే పశువుల పాక – మారెను ప్రార్ధన ధూపవేదికయేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ రక్షకుని ఇల మందిరముకన్య మరియ దీన దేహముమంటి ఘటము నాశరీరము /2/ఆత్మ దేవుని ఆలయము /2/యేసు/ సర్వజనులకు మహానందముసర్వకాలము – సమాధానముపర్వదినము యేసు జననము /2/దేవదూతల స్తోత్ర గానము /2/యేసు/ పరమపురికి మార్గమాతడుమరణమైన మరియ సుతుడు /2/మృతిని గెల్చిన మహిమరేడు /2/మరల వచ్చును ఎదురు చూడు…

  • Yesu chaavonde siluvapai యేసు చావొందె సిలువపై

    యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకేయెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించెపాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకోనీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెనునలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని…

  • Yese satyam yese nityam యేసే సత్యం యేసే నిత్యం

    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికియేసే జీవం యేసే గమ్యం యేసే గమనము /2/పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం /2/యేసే/ పలురకాల మనుషులు పలువిధాల పలికినామాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ /2/యేసే/ బలములేని వారికి బలమునిచ్చు దేవుడుకృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు (2)యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల /2/యేసే/ Yese satyam Yese nityam – Yese sarvamu jagatikiYese jeevam Yese gamyam – yese…

  • Yesayya puttenu nedu యేసయ్య పుట్టెను నేడు

    యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడుసందడి చేద్దాము నేడు – ఊరంత పండుగ చూడు /2/ నేడే పండుగ – క్రిస్మస్ పండుగలోకానికిదే నిజమైన పండుగనేడే పండుగ – క్రిస్మస్ పండుగసర్వ లోకానికే – ఘనమైన పండుగ (Happy Happy Christmas – Merry Merry Christmas) దూత తెల్పెను గొల్లలకు శుభవార్తగొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి /2/నేడే మనకు రక్షణ వార్తయేసుని చేరి ప్రణుతించెదము /2/ (Happy Happy Christmas – Merry Merry…

  • Yesayya Puttaduro యేసయ్య పుట్టాడురో

    యేసయ్య పుట్టాడురో – మనకోసం వచ్చాడురోమనఊరూ మనవాడలో – నిజమైన పండుగరో చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్తపల్లె పల్లెలోన శుభవార్త //2//యేసయ్య// పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడురోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు //2//నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2//రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2//చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్తపల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య// నశియించే వారికి రక్షకుడై పుట్టాడునీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు //2//నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2//రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2//చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్తపల్లె…

  • Yesayya naakantu yevaru lerayaa యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా

    యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/నిన్ను నమ్మినే బ్రతుకుచుంటినినిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినిచూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యాచేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా// కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినిబయటచెప్పుకోలేక మనసునేడ్చితి //2//లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు !చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యాచేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా// లోకమంత వెలివేయగ కుమిలిపోతినినమ్మినవారు ననువీడగ భారమాయెను //2//లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు!చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యాచేయిపట్టి…

  • Yenta Prema na Yesuva ఎంత ప్రేమ నా యేసువా

    హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా …ఎంత ప్రేమ నా యేసువా – కలువరిలో నను దాచినావఎంత జాలి నా యేసువా – నీ సిలువలో నను మోసినావ ఒకనాడు గురిలేక నేనుంటిని – ఇపుడైతె నీయందు గురి కల్గితిసరిలేని నా బ్రతుకు సమరంబున – శిశిరాలు చిగురించె నీవల్లనేనీకేమి నేనిత్తును – హృదయాన్ని అర్పింతును /హల్లె/ అలలెన్నో చెలరేగి భయపెట్టినా – అద్దరికి చేర్చేది నీవే కదానా బలము నా శక్తి నాకేలనో…