Category: Telugu Worship Songs Lyrics

  • Ye Reeti ne runam teerchukondu nesuva ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా

    ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా /2/ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయాఎంతో కృపను చూపి నను దీవించినావయా.. /ఏ రీతి/ పాపాల సంద్రమందున పయనినచువేళలోపాషాణ మనసు మార్చి (నను) పరిశుద్ధుని చేసావయా /2/ నా పాప శిక్ష సిలువపై భరియించినావయానా దోషములను గ్రహియించి (నను) క్షమియించినావయా/2/ Ye reeti ne runam teerchukondu nesuva /2/Ye dikku leni nana preminchinaavaya – Yento krupanu chupi nanu deevinchinaavaya.. /Ye reeti/ Papaala…

  • Vudayinchenu Naakosam ఉదయించెను నాకోసం

    ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం /2/పులకించెను నాహృదయం-తలపోయగ యేసుని జన్మంఅ.ప: సంతోషం పొంగింది-సంతోషం పొంగింది-సంతోషం పొంగి పొర్లింది /ఉదయించెను/ కలుషమెల్లను బాపను-సిలువప్రేమను చూపను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/ భీతిని తొలగించను-నీతిని స్థాపించను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను/సంతోషం/ దోష శిక్షను మోయను-త్రోవ సిద్థము చేయను /2/దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/ Vudayinchenu Naakosam – Sadayudaina nija daivam /2/Pulakinchenu naa…

  • Virigina hrudayamuto విరిగిన హృదయముతో

    విరిగిన హృదయముతో నే నిన్ను కొలుతునయ్యానలిగిన హృదయముతో – నీదరి చేరెదనయ్యాదేవా యేసయ్యా…. నే నిన్ను కొలుతునయ్యాదేవా యేసయ్యా….నా స్తుతులను గైకొనుమా మనుగడ లేని నా కొరకు మనుజవతారిగ యేతెంచిమాదిరినాకై చూపించి నను చేరదీసినావుఎన్నికలేని నాకొరకు ప్రేమతో ప్రాణము నర్పించిరక్షణ మార్గము చూపించి చిరజీవ మిచ్చినావు అర్హత లేని నాకొరకు – వెలగల రక్తము చిందించిబలిగా ప్రాణము నర్పించి – నను విడిపించినావుయోగ్యత లేని నా కొరకు – శ్రమలను సైతం సహియించికృప కనికరములు చూపించి –…

  • Vintaina Taaraka వింతైన తారక

    వింతైన తారక వెలసింది గగనానయేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన /2/జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన /2/మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాంHappy Christmas – Merry Christmas – We wish you Happy Christmas… ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ /2/భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి /మన/ ఆ తూర్పు జ్ఞానులు…

  • Vinnara janulara విన్నారా జనులారా

    విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/బేత్లెహేములో పశులపాకలోకన్యమరియ – గర్భమందున /2/రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/ “సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడుపరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/పాపమెరుగని పావనాత్ముడుపరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/ పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడుఅంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు(మన) పాపదోషము పరిహరింపను – పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/ Vinnaara janulaara –…

  • Vidudala Vidudala Yesulo Vidudala విడుదల విడుదల – ప్రభు యేసులో విడుదల

    విడుదల విడుదల – ప్రభు యేసులో విడుదలవిడుదల విడుదల – మన క్రీస్తులో విడుదల /2/ పాప శాపమంతా మన యేసులో విడుదలరోగ దుఃఖమంతా మన క్రీస్తులో విడుదల /2/విడు/ జీవితకాల వ్యసనం ఇక యేసులో విడుదలఘోరమైన వ్యాధి అది క్రీస్తులో విడుదల /2/విడు/ భారమైన బ్రతుకా అది యేసులో విడుదలచేరలేని గమ్యం అది క్రీస్తులో విడుదల /2/విడు/ సాధ్యమే సాధ్యమే ప్రభు యేసులో సాధ్యమేసాధ్యమే సాధ్యమే మనకన్నియు సాధ్యమే మనకన్నియు సాధ్యమే – మనకన్నియు సాధ్యమే…!…

  • Velegindi gaganam వెలిగింది గగనం

    వెలిగింది గగనం ఒక వింత తారతోమురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి /2/వెలిగింది/హ్యేపి హ్యేపి క్రీస్మస్‌-మేర్రీ మేర్రీ క్రిస్మస్‌ /2/ రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెననిభూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని /2/పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని /2/వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని /2/వెలిగింది దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెననిముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని /2/కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/వెలిగింది/ Velegindi gaganam…

  • Vandanaalu Vandanaalu varaalu panche వందనాలు వందనాలు వరాలు పంచే

    వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు /2/నీ త్యాగ శీలతకు నీ వశమైతినే అతి కాంక్షనీయుడా నా యేసయ్యా /2/వంద/ ఇహలోక ధననిధులన్ని శాస్వతముకావని ఎరిగితిని /2/ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకేఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి /2/వంద/ యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా /2/యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే /2/వంద/ ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము /2/నీ వారసత్వపు హక్కులన్నియు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి /2/వంద/ Vandanaalu…

  • Vachhindi vachhindi Christmas aanandam వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం

    వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చిందిసంతోషం ఉత్సాహం రానేవచ్చింది – యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చిందిజాలిగానే ఆడిపాడి – బాలయేసుని స్తుతించెదముఒకటిగానే చేరిమనము – క్రిస్మస్ పండుగ చేసెదము /వచ్చింది/ చల్లటిమంచు కురిసే – యేసు రాజు నిదురించెఆడి పాడి బుజ్జగించ అక్కడికెళదాం రండిలోకానికి ఇదియే సంబరమైన నాడుదావీదు పురముకే ధన్యత కలిగెను చూడుదీనులమైన మనకే – దర్శనమిచ్చెను ఈనాడు /జాలీ/ అందంగా పుట్టెను నేడు – ఆ బాల…

  • Udaya kanti rekhalo ఉదయ కాంతి రేఖలో

    ఉదయ కాంతి రేఖలో – బెత్లెహేము పురమునఅవతరించెను బాల యేసు – పాపాలు మోయు గొర్రె పిల్లపాపాలు మోయు గొర్రె పిల్ల పరమ పుత్రుని మోహన రూపుగని – తల్లి మరియ మురిసేబాల యేసుని మహిమ రూపు – ఈ జగానికి వెలుగైగొల్లలు జ్ఞానులు పరిశుద్దులు – ప్రస్తుతించిరి బాల యేసుని /ఉదయ/ ఆకాశ తారల మెరుపు కాంతిలో – ప్రక్రుతి రాగాల స్వరాలతోహల్లెలూయ యని పాడుచు – దూత గణము స్తుతించిరిజగ మొక ఊయలగా చేసి…