Category: Telugu Worship Songs Lyrics

  • Jaaligala Daivamaa
    జాలిగల దైవమా

    జాలిగల దైవమా యేసయ్యామనసారా స్తుతింతున్‌ స్తోత్రింతునునీవు దేవుడు సర్వశక్తుడు (2)నీ జాలికి హద్దులే లేవునీ ప్రేమకు కొలతలే లేవు (2)అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొనిదుఃఖములను భరించితివే (2)అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతనీపైన పడెనే ప్రభూ (2)అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివేగాయములచే స్వస్థమైతిమి (2)నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు|| Jaaligala Daivamaa…

  • Ihamanduna Aa Paramandu
    ఇహమందున ఆ పరమందు

    ఇహమందున ఆ పరమందు నాకుగృహమొసగిన నా దైవమామితిలేని ప్రేమతో గతిలేని నాకుస్థితినొసగిన నా స్నేహమా (2)యేసయ్యా నీవే నా ఆద్యంతంయేసయ్యా నీలోనే నా ఆత్మీయంయేసయ్యా నీకై నా ఆరాటంయేసయ్యా నీతోనే నా ఆనందంనీవే నా ఆశీర్వాదంనీతోనే నా అనుబంధం (2) [ఇహమందున] నేనునూ నా ఇంటి వారునుయెహోవాను సేవించెదం (2)అని యెహోషువా నిను కొనియాడినంతగాకీర్తించనా నిను స్తుతియించనానీ మేలులను నే చాటించనా (2)యేసయ్యా నీవే నా సమీపంయేసయ్యా నీలోనే నే సంపూర్ణంయేసయ్యా నీకై నా సామర్ధ్యంయేసయ్యా నీతోనే…

  • Eppudo Ekkado Janminchina
    ఎప్పుడో ఎక్కడో జన్మించిన

    ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురుదేవుని ప్రేమలో జతపరచబడే వేళలో (2)సంతోషం ఎదలో పొంగింది – మీ ఇరువురిలోఆనందం మదిలో నిండింది – మా అందరిలోఆశీర్వాదములే కురిసినవి – ఈ వేడుకలోకలకాలం జతగా ఉండుటకే – ఈ లోకంలోవిష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్ (2) [ఎప్పుడో] ఒంటరిగా నుండుట మంచిది కాదనినరునికి సహకారిగా స్త్రీని నిర్మించెను (2)సంఘమునకు క్రీస్తేసే శిరస్సైనట్టుగాభార్యకు శిరస్సుగా భర్తను…

  • Ellappudunu Prabhuvunandu
    ఎల్లప్పుడును ప్రభువునందు

    ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండిప్రతి సమయములోను…ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)యెహోవా చేసిన మేలుల కొరకైఎల్లప్పుడును ఆనందించండి (2)ఆరాధించండి [ఎల్లప్పుడును] పాపంబు తోడ చింతించుచుండనరునిగా ఈ భువిలో ఉదయించెగామన పాప భారం తన భుజమున మోసిమనకై తన ప్రాణం అర్పించెగా (2)ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసిఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే [ఎల్లప్పుడును] విశ్వాసమునకు కలిగే పరీక్షఓర్పును కలిగించే ఒక సాధనమైశోధనకు నిలిచి సహించిన వేళజీవ కిరీటమును పొందెదము (2)నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండిసంపూర్ణులుగాను కొదువే లేని…

  • Devuni Sannidhilo
    దేవుని సన్నిధిలో

    దేవుని సన్నిధిలోప్రతి రోజు నువ్వు గడిపే సమయం ఎంతశోధన సమయంలోఆపవాదిని ఎదురించే ధైర్యం ఎంత (2)రాకడ సమయంలో – యేసుని చేరే విశ్వాసంఈ లోకపు పందెంలో నీకున్న సహనమెంత (2)ఎంతా ఎంత – శ్రమ ఏదైనానువ్వు కనపరిచే – పోరాటం ఎంతాఎంతా ఎంత – నీ శత్రువు పైనానువ్వు చూపించే – వాత్సల్యం ఎంతా ||దేవుని|| తన పోలికలోనే నిన్ను నిర్మించాడుతన ఏలికలోనే నిన్ను ఊహించాడు (2)తన ఆజ్ఞను మీరి – నువ్వు చేసిన పాపాలన్నిదేవుని మనసును…

  • Daveedu Vale Natyamadi
    దావీదు వలె నాట్యమాడి

    దావీదు వలె నాట్యమాడితండ్రీ నిన్ స్తుతించెదను (2)యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు|| కష్టములొచ్చినా నష్టములొచ్చినాతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| తంబురతోను సితారతోనుతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| పరిశుద్ధ రక్తముతో పాపము కడిగినతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| నాకై సమస్తము చేసి ముగించినతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| నాలో వున్నవాడు గొప్పదేవుడుతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| వ్యాధులన్నీ సిలువలో తీర్చినతండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| Daveedu Vale NatyamadiThandree Nin…

  • Christmas Antene Kreesthuku Aaraadhana
    క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన

    క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధనక్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) క్రీస్తులోనే విశ్వాసంక్రీస్తులోనే ఉల్లాసంక్రీస్తులోనే అభిషేకంక్రీస్తులోనే సమస్తం (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) [క్రిస్మస్] యేసులోనే రక్షణయేసులోనే స్వస్థతయేసులోనే విడుదలనమ్మితే నిత్య జీవం (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) [క్రిస్మస్] Christmas Antene Kreesthuku AaraadhanaKreesthulo Jeevinchute Mana Nireekshana (2)Happy Christmas Merry Christmas (4) Kreesthulone VishwaasamKreesthulone UllaasamKreesthulone AbhishekamKreesthulone Samstham (2)Happy Christmas Merry…

  • Holy Holy హోలీ హోలీ

    హోలీ హోలీ హోలీహి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీహూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహింబలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారముసృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలంఅల్ఫా ఒమేగవు –…

  • Bajiyimpa Randi Prabhu
    భజియింప రండి ఫ్రభు

    భజియింప రండి ఫ్రభు యేసుని – ఆత్మ సత్యములతో ప్రేమామయునిపరమ తండ్రిని, భజియింప రండి…. పాప క్షమాప ణ మనకిచ్చెను –మనల విమోచించె రక్తముతో –జయము జయము మన ప్రభుకే ఆత్మ మందిర ప్రత్యక్షత నొసగెన్ –నేత్రము తెరచెను యేసుని చూడ-ఆశ్చర్య కరుడు సదాకాలము ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె –స్వాస్థ్యము పొంద వారసులమైతిమి-హోసన్న హోసన్న విజయునకే జగమును జయించె జీవితము నిచ్చె –సిలువ సాక్షిగా మనలను గెలిచెను-స్తుతులర్పింతుము ముక్తిదాతకే సంఘము ప్రభుని చేర తేరిచూచెగ…

  • Avatarinchina deva
    అవతరించిన దేవా

    అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడాఅక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభోక్రీస్తు దేవా మహా రాజా – విస్తార యశశోభిత వున్నవాడనేవాడ అన్నీ సృజించినవాడానన్ను మమ్ములనందరిని – మన్నాతో పోషించేవాడా//2//మన్నాతో పోషించేవాడా..నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభోక్రీస్తు నాధా కృపా సింధు- దేవ పుత్ర విమోచక కాపరివై కాచేవాడ – పాపము తొలగించేవాడసైతానును జయించినవాడా – మృతులను బ్రతికించేవాడా //2//మృతులను బ్రతికించేవాడా..నమో నమో నమస్తుభ్యం – నమామి…