Category: Telugu Worship Songs Lyrics
-
Atyunnatamainadi Yesu naamam
అత్యున్నతమైనది యేసునామంఅత్యున్నతమైనది యేసునామం – యేసునామం (కోరస్)అత్యంతశక్తి గలది యేసునామం – యేసునామం (కోరస్)ఉన్నత నామం సుందర నామంఉన్నత నామం శ్రీయేసునామం – అన్నినామములకు పైనామంపైనామం పైనామం (కోరస్)యేసునామం (కోరస్)యేసునామం (కోరస్) ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగునుప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును – 2పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుముపరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥ పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును – 2పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుముపరలోక దీవెనలు పోందగ…
-
Athyunnatha Maina Shikaraalaku
అత్యున్నత మైన శిఖరాలకుఅత్యున్నత మైన శిఖరాలకు – దిన దినము నేను సాగెదన్క్రీస్తు యేసులో గొప్ప పర్వతాలపై – ఆశ్రయ దుర్గమందు వర్దిల్లెదను (x2)|| రాజుల రాజువు|| రాజుల రాజువు నీవే నన్ను పాలించు వాడవు నీవే (x2)హోసన్నా హోసన్నా పాడెదను… (x3) నీకేహోసన్నా హోసన్నా పాడెదను… (x3) నీకే సర్వసంపదలు గల స్థలమందున – అన్నిటిని సాధించి నిలిచెదనుజయశాలి యేసుని వెంబడించగ – విశ్వాసముతో నేను జయించెదను (x2)|| రాజుల రాజువు|| సైన్యములకు అధిపతి నీవే, నా బలము…
-
Ascharyakarudu Yesu AlochanaaKartha Yesu
ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసుఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసువిశ్వాసముంచి ప్రార్ధించిన – అసాధ్యమైనది లేదు /2/ ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయంశ్రేష్టమైన ప్రతియీవి అనుగ్రహించును మనయేసు /2/ఆశ్చ/ నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడుశాశ్వత ప్రేమను చూపే నాధుడు /2/ప్రాణం… సర్వం… నా ప్రాణం… నా సర్వం…యేసయ్యె యేసయ్యె యేసయ్యె నా యేసయ్యె .. (నా యేసయ్యె )/ఆశ్చ/ మొదటిగా తన రాజ్యమున్ – నీతిని వెదకువారికిఅన్నియు సాధ్యమే – ఈ మాట సత్యం /2/దేవా నీ ఆత్మను –…
-
Arhudavu arhudavu gorrepillaa
అర్హుడవు అర్హుడవు గొఱ్ఱెపిల్లాఅర్హుడవు, అర్హుడవు, గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవురక్తమిచ్చి, ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావుఅర్హుడవు, అర్హుడవు, గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవుమహిమయు, ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడుఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల – ఇవేగా మా కృతజ్ఙతస్తుతులు పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించిసిలువశక్తితోనే నూతన జీవులుగమార్చెను దేవుని ప్రేమ విస్తరించగా కృపావరమునే దానముగాయేసుక్రీస్తులోనే నీతిమంతులుగ మార్చెను నా యేసుక్రీస్తులోనే Arhudavu, arhudavu, gorrepillaa neevu yogyudavuraktamichchi, praaNamichchi needu prajalanu koninaavuarhuDavu, arhuDavu, gorrepillaa neevu yoegyuDavumahimayu, ghanatayu neekea chellunu…
-
Yepati dhananaya
ఏపాటిదాననయాఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకునేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు(2)నా దోషము భరియించి – నా పాపము క్షమియించినను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవికృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి || కష్టాల కడలిలో – కన్నీటి లోయలలోనా తోడు నిలిచావు – నన్నాదరించావు(2)అందరు నను విడచిన – నను విడువని యేసయ్యావిడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా ||…
-
Neevu Chesina Mellaku
నీవు చేసిన మేళ్ళకునీవు చేసిన మేళ్ళకునీవు చూపిన కృపలకు (2)వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేనునన్నెంతగానో ప్రేమించావుఅంచెలంచెలుగా హెచ్చించినన్నెంతగానో దీవించావు (2)వందనం యేసయ్యా (4) బలహీనుడనైన నన్నునీవెంతగానో బలపరచావుక్రీస్తేసు మహిమైశ్వర్యములోప్రతి అవసరమును తీర్చావు (2)వందనం యేసయ్యా (4) Neevu Chesina MellakuNeevu Choopina Krupalaku (2)Vandanam YesayyaaVandanam YesayyaaVandanam YesayyaaVandanam Yesayyaa Yepativaadanani NenuNannenthagaano PreminchaavuAnchelanchelugaa HechchinchiNannenthagaano Deevinchaavu (2)Vandanam YesayyaaVandanam YesayyaaVandanam YesayyaaVandanam Yesayyaa Balaheenudanaina NannuNeeventhagaano BalaparachaavuKreesthesu MahimaishwaryamuloPrathi Avasaramunu Theerchaavu (2)Vandanam YesayyaaVandanam YesayyaaVandanam YesayyaaVandanam…
-
Samaadhini Gelchenu
సమాధిని గెల్చెనుసమాధిని గెల్చెను – సజీవుడై లేచెనుసాతానుని జయించెను – మరణపు ముల్లును విరిచెను (2) క్రీస్తు లేచెను హల్లేలూయ క్రీస్తు నేడు లేచెనుక్రీస్తు లేచెను హల్లేలూయ పునరుద్ధానుడై లేచెను కలువరిగిరిలో సిలువొందెను – తన రక్తమును చిందించెనుపాప క్షమాపణ మనకిచ్చెను – బహు వేదననే తను పొందెను (2)బహు వేదననే తను పొందెను ||క్రీస్తు లేచెను|| మరణమా నీ ముల్లెక్కడా! మరణమా నీ జయమెక్కడమరణమా నీ ముల్లు విరిగెను – లేఖనములు నెరవేరెను (2)లేఖనములు నెరవేరెను ||క్రీస్తు…
-
Preme Jagathiki Moolam
ప్రేమే జగతికి మూలంప్రేమే జగతికి మూలంప్రేమే దైవ స్వరూపంప్రేమే నిత్య జీవంఆ ప్రేమే మోక్ష మార్గం ప్రేమే జగతికి మూలంప్రేమే దైవ స్వరూపంప్రేమే నిత్య జీవంఆ ప్రేమే మోక్ష మార్గం అమర్యాదగా నడువనిదిఅపకారం చేయనిదిఅన్నిటిని ఒర్చునదిఅన్నిటికి తాలునదిస్వప్రయోజనము చూచుకొననిదిసత్వరమే కోపపడనిదిమత్సర పడనిదిడంభములేనిదిఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే ప్రేమే జగతికి మూలంప్రేమే దైవ స్వరూపంప్రేమే నిత్య జీవంఆ ప్రేమే మోక్ష మార్గం దేవుడు మనుజుల ప్రేమించితానే మనిషిగా పుట్టాడుపాపుల రక్షణ పరమార్ధముగాసిలువ మ్రానుపై బలియైనాడుమనలో మనము ఒకరికొకరముప్రేమ కలిగి జీవించాలిప్రేమను మించిన పెన్నిధి…
-
Prematho nanu thaakina
ప్రేమతో నను తాకినప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసునీడలా వెంటాడినా – విడువక నను కాపాడినా – నీవే నాలో సాంత్వన (2) ఓడిన తావున – తిరిగి లేపి నిలిపినఓడిన తావున – తిరిగి లేపి నిలిపినవాక్కునే పంపినా- బలముతో నింపినా – నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో || విసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూవిసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూక్షేమమే పంచినా – వెలుగుగా ఉంచినా –…
-
Ninupolina varevaru
నినుపోలిన వారెవరునినుపోలిన వారెవరుమేలుచేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా(2) నిన్నే నా జీవితమునకుఆధారము చేసికొంటినినీవులేని జీవితమంతవ్యర్దముగా పోవునయ్య(2) ఎల్ షద్దాయి! ఆరాధనఏలోహిం! ఆరాధనఅడోనాయ్! ఆరాధనయేషువ! ఆరాధన(2) కృంగిఉన్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటిపాప వలె కాచికరుణతో నడిపితివయ్య(2) ఎల్ షద్దాయి! ఆరాధనఏలోహిం! ఆరాధనఅడోనాయ్! ఆరాధనయేషువ! ఆరాధన(2) మరణపు మార్గమందునడచిన వేలయందువైద్యునిగా వచ్చి నాకుమరో జన్మనిచ్చితివయ్య(2) ఎల్ షద్దాయి! ఆరాధనఏలోహిం! ఆరాధనఅడోనాయ్! ఆరాధనయేషువ! ఆరాధన(2) ఎల్ షద్దాయి! నీకే ఆరాధనఏలోహిం! ఆరాధనఅడోనాయ్! ఆరాధనయేషువ! యేషువ! ఎల్ షద్దాయి! ఆరాధనఏలోహిం! ఆరాధనఅడోనాయ్!…