Category: Telugu Worship Songs Lyrics
-
Nenu chesina papamukai
నేను చేసిన పాపముకైనేను చేసిన పాపముకైనీదు ప్రాణము బలియాయెను (2)నాపైవున్న దోషముకై నలిగి ముద్దాయేనా (2)యేసయ్యా …. నీ ప్రేమ ఎంత అమరంనాయేసయ్యా..అది విలువకట్టలేను ఏ నేరము చేయని నిన్నుఏ పాపము ఎరుగని నిన్ను (2)దూషించిరా అపహసించిరానిలువెల్ల నిను గాయపరచిరా (2)నాచేయి చేసిన పాపానికై నీచేతిలో సీలలానా కాళ్ళు చేసిన దోషాలకైనీ కాళ్ళలో మేకులా ఏ బంధము చూపలేనిదినాపై నీవు చూపిన ప్రేమ (2)నా మనస్సులో చేసిన పాపంనీ ప్రక్కలో బల్లెమాయెనా (2)నా తలంపుతో చేసిన పాపముకునీకు ముళ్ల మకుటముసుకుమారమైన…
-
Neevantivaaru Lerevvaru
నీవంటివారు లేరెవ్వరునీవంటివారు లేరెవ్వరుమహిమైశ్వర్యములో నీకు సమమేవారుఆకాశమందు ఆసీనుడైనవాడాకృప సత్యసంపూర్ణుడభూమిని పాదపీఠముగా చేసినవాడేనిత్యుడగు ప్రేమపూర్ణుడ పాపినైన నా కొరకైపరమును వీడిన ప్రభువానా కొరకై వెదకితివినా పాపమంతా కడిగితివి ఏమర్పింతును దేవానీవు చేసిన గొప్ప కార్యముకైఏమిచ్చెదను ఓ ప్రభువాఎనలేని నీ ప్రేమకైరక్షణ పాత్రనుచేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను చీకటైన నా బ్రతుకులోచిరుదివ్వెగా వెలిగితివికఠినమైన నా హృదినినీ ప్రేమతో కరిగించితివి ఏమర్పింతును దేవానీవు చేసిన గొప్ప కార్యముకైఏమిచ్చెదను ఓ ప్రభువాఎనలేని నీ ప్రేమకైరక్షణ పాత్రనుచేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను Neevantivaaru LerevvaruMahimaishwaryamulo neeku…
-
Neekistamainadhi Kavali
నీకిష్టమైనది కావాలినీకిష్టమైనది కావాలి దేవునికిబలి అర్పణ కోరలేదు దేవుడు(2)ప్రభు మనసు తెలుసుకోవాక్యాన్ని చదువుకో || నీకిష్టమైనది || కయీను అర్పణ తెచ్చాడు దేవునికిహేబెలు అర్పణ నచ్చింది దేవునికి (2)అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యంనచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే || నీకిష్టమైనది || దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగాక్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా (2)నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యంప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు…
-
Nee thyagame ne dhyaaninchuchuu
నీ త్యాగమే నే ధ్యానించుచూనీ త్యాగమే నే ధ్యానించుచూనీ కోసమే ఇల జీవించెదా(2)నీతిమంతుడా షాలేము రాజా(2)ఆరాధన నీకే(3) గడియ గడియకు నిన్ను గాయపరచితిగతమునే మరచి నిన్ను హింసించితి(2)అయినా విడువలేదు నీ కృపానన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే|| ఇహలోక ఆశలలో పడియుండగానీ సన్నిధి విడిచి నీకు దూరమవ్వగా(2)అయినా విడువలేదు నీ కృపానన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే|| హృదయమనే వాకిట నీవు నిలిచినానిన్ను కానకా నే కఠినుడనైతి(2)అయినా విడువలేదు నీ కృపానన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే||…
-
Naa Pranama Yelane thondhara
నా ప్రాణమా ఏలనే తొందరనా ప్రాణమాఏలనే తొందర నీకుఏమని పాడేద నీవుఎంతనీ పొగడెదవు ||2|| సముద్రమంతా సిరాతో రాసినా ఆకాశమే సరిపడదేనా యేసు ప్రేమను కొలువా ||2|| నా ప్రాణమా ఏలనే తొందర నీకుఏమని పాడేదనీవు ఎంతనీ పొగడెదవు దుప్పి నీటి వాగు – కొరకు అశించునట్లు నా ప్రాణము నా దేవా – తృష్ణగొనుచున్నదిజీవముగల దేవా – నీ సన్నిధికి నేనుఎప్పుడు వచ్చెదను – ఎలా నే కనబడుదు (2)ఆశతీరా కన్నీళ్ళతో – నీ పాదాలు కడిగెదను (2) నా…
-
Naa hrudhyamantha
నా హృదయమంతఈ లోకము నను విడచిననునను విడువని నా దేవుడవుఎవ్వరు లేని ఈ జీవితములోనా తోడు నీవై – నన్నాధుకొంటివి . . నా హృదయమంత నీ కొరకే.. సమర్పింతును దేవా..నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.నన్నాధరించి – చేరదీసికన్నీరు తుడచి – హత్తుకొంటివి నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా..నా జీవితమంతా… నీ…
-
Madhuramaina Prema Marapurani Prema
మధురమైన ప్రేమ మరపురాని ప్రేమమధురమైన ప్రేమమరపురాని ప్రేమనా యేసు ప్రభుని కన్నతండ్రి ప్రేమ(2)మధురమైన ప్రేమ… మంచిలేని నన్ను ఎంచుకున్న ప్రేమవంచితుడను నన్ను వరియించిన ప్రేమ(2)ఎంచలేను ఆ ప్రేమ మించెనా భాషకు(2)ఏమని వివరింతు నా యేసుని దివ్యప్రేమనా యేసుని దివ్యప్రేమ… దిక్కులేని నాకై దిగివచ్చిన ప్రేమదీనుడుగా దారియిద్రుడుగా జన్మించిన ప్రేమ(2)విలువలేని నాకై సిలువెక్కిన ప్రేమ(2)కొలువలేను నా తండ్రి కలువరి నీ దివ్యప్రేమకలువరి నీ దివ్యప్రేమ… Madhuramaina PremaMarapurani PremaNaa Yesu Prabhunikannathandri Prema(2)Madhuramaina Prema… Manchileni nannu enchukunna PremaVanchitudanu nannu variyinchina…
-
Kalvari giripai Naa Yesayyaa
కల్వరి గిరిపై నా యేసయ్యకల్వరి గిరిపై నా యేసయ్యనాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!నీకెన్నిశ్రమలు కరుణామయా !నీప్రేమకు సాటేది ఓనజరేయా ! (2) || కల్వరిగిరిపై|| కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమానేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా (2)మా పాపభారం మోసావయ్యామాకొరకై సిలువ మరణమొందావయ్యానీకెన్నిశ్రమలు కరుణామయా !నీప్రేమకు సాటేది ఓ నజరేయా ! || కల్వరిగిరిపై|| తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనాలోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా (2)మా పాపభారం మోసావయ్యామా కొరకై సిలువ…
-
Kadavari kalamidhi
కడవరి కాలమిదికడవరి కాలమిదికడవరి కాలమిదిప్రభు యేసు రెండవసారిరానున్న కాలమిది (2) సిద్దపడు ఓ సోదరప్రభు రాకకై ఎదురు చూడుమాసిద్దపడు ఓ సోదరిప్రభు రాకకై ఎదురు చూడుమా కడవరి కాలమిదికడవరి కాలమిదిప్రభు యేసు రెండవసారిరానున్న కాలమిది రెండువేళ సంవత్సరాలు గడచిపోయాయనిప్రభు చేసిన వాగ్ధానమింకా నెరవేరలేదని (2)ఇది కల్పితమని తలంచకు (2)అపవాదికి తలవంచకు కడవరి కాలమిదికడవరి కాలమిదిప్రభు యేసు రెండవసారిరానున్న కాలమిది ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయుటలేదుఎవరూ నశియించి పోవుట ఆయన చిత్తం కాదు (2)అతి త్వరలోనే ప్రభు…
-
Hrudayame nee aalayam
హృదయమే నీ ఆలయంహృదయమే నీ ఆలయం క్రీస్తునీ నామమే నా గానంవిదితము కాదే ఇలలో ఎవరికీవివరింపగా నీ పవన రూపంహృదయమే నీ ఆలయం క్రీస్తు మనిషి మనిషిగా బ్రతకాలనిమంచిని మనసున పెంచాలనిసిలువలో నీవు మరణించి (2)మృత్యువునే నీవు ఎదురించివెలసిన దేవుడా నీవేపాపుల రక్షణ నీవే ( హృదయమే) కారు చీకటిలో కాంతి రేఖవైమూగ గుండెల్లో దివ్య వాణివైదీనులనే నీవు కరుణించి(2)వేదనలే నీవు తరలించిపరమున చేరిన దేవాశరణు శరణు ఓ ప్రభువా (హృదయమే) Hrudayame nee aalayam kreesthunee namame naa…