Category: Telugu Worship Songs Lyrics

  • Gethsemane thotalo
    గెత్సేమనే తోటలో

    గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా…(2)ఆ ప్రార్ధనే మాకునిలా రక్షణను కలిగించెనుఓ.. ఓ…. ఓ… ఓ…. ||గెత్సేమనే|| నీ చిత్తమైతే ఈ గిన్నెను – నా యొద్దనుండి తొలగించుమని (2)దుఃఖముతో భారముతో – ప్రార్ధించితివా తండ్రి (2) ||గెత్సేమనే|| నీ వాక్యమే మాకునిలా – నిరీక్షణ భాగ్యంబు కలిగించెను (2)నీ సిలువే మాకు శరణం – నిన్న నేడు రేపు మాపు (2) ||గెత్సేమనే|| Gethsemane thotalo praardhimpa nerpithivaa…(2)aa praardhane maakunilaa rakshananu kalginchenuOh… Ho…. Ho…Oh..…

  • Gathakaalamantha Nee needalona
    గతకాలమంత నీ నీడలోన

    గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనంకృప చూపినావు -కాపాడినావుఎలా తీర్చగలను నీ ఋణంపాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైననునీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యాఇక్కట్లతో నేను కృంగిననునీ చేయి నను తాకి లేపెనయ్యానిజమైన నీ ప్రేమ నిష్కళంకమునీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళనీ మాట నన్ను పలకరించేనాయనిందలతో నేను నిండిన వేళనీ దక్షిణ హస్తం…

  • Hallelooya Sthothram Yesayyaa
    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముపగలూ రేయి కనుపాపవలెకాచిన దేవా నీకే స్తోత్రము (2)మము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| కలత చెందిన కష్టకాలమునకన్న తండ్రివై నను ఆదరించినకలుషము నాలో కానవచ్చినాకాదనక నను కరుణించిన (2)కరుణించిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| లోపములెన్నో దాగి ఉన్ననుధాతృత్వముతో నను నడిపించినాఅవిధేయతలే ఆవరించినాదీవెనలెన్నో దయచేసిన (2)దీవించిన దేవా నీకే స్తోత్రముదయచూపిన…

  • Deva Nannela Vidichinavaya
    దేవా నన్నేల విడిచినావయా

    దేవా నన్నేల విడిచినావయాదేవా నన్నేల మరిచినావయాదీనుడను నేను దిక్కులేని వాడనుదయచూపి ఆదుకొనుమయాఅల్పుడను నేను అనాదను నేనుదరిచేరి ఆదరించుమయా దేవా.. నా దేవానా యేసయ్యా(2) ఎన్నో ఆశలతో జీవించుచుండగాఅంతా నా వారేనని నమ్మియుండగా(2)ప్రేమించినవారే నను మోసగించినే నమ్మినవారే నా చేయి విడిచి(2)ఒంటరిగా చీకటిలో నిలిచియుంటిని(2) దేవా.. నా దేవానా యేసయ్యా(2) నా జీవితం సుడిగుండాల వలయంఊహించని మలుపులే నిత్య ప్రాప్తం(2)అనుకున్నవి జరగకా అనుకోనివి జరుగుతుఅందరు విడిచిన అనాదనైతిని(2)చావలేక బ్రతకలేక కుములుచుంటిని(2) దేవా.. నా దేవానా యేసయ్యా(2) దేవా నీకై…

  • Daahamu gonnavaaralaaraa
    దాహము గొన్నవారలారా

    దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండిదేవుడేసే జీవజలము – త్రాగ రారండిహల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్‌జలము పొంది – జీవము నొంద జలనిధి చేరండి ||దేవుడేసే|| నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరుఅని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి ||దేవుడేసే|| తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడుతప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి ||దేవుడేసే|| Daahamu gonnavaaralaaraa daahamu teerchukonandidevudese…

  • chirakala sneham nee prema
    చిరకాల స్నేహం నీప్రేమ

    చిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే (2)నీపై నా ధ్యానం – నాకై నీ త్యాగం – వింతైన సందేశమేచిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే (2) కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2)నేను నీకు భారమైన దూరమైన వేళలోనీవే నాకు చేరువై చేరదీసినావయాఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల|| గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2)సంధ్యవేల వెలుగు మరుగై ఒంటరైన వేళలోదరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయాతోడు నీవే…

  • Nee rekkala chaatuna
    నీ రెక్కల చాటున

    నీ రెక్కల చాటుననను దాచిన నా ప్రభునీ చేతుల మీదనునను మోసిన దైవమా మనుషులు ఎదురు తిరిగినమనసు చెదిరిపోయిననీవే ఆదారమునీలోన ఆశ్రయం అలలు నాపై లేచినాఆకాశమే ఉరిమినానే అదరను, నే బెదరనునీవు నాకుండగా||2|| మనుషులు ఎదురు తిరిగినమనసు చెదిరిపోయిననీవే ఆదారమునీలోన ఆశ్రయం అలలు నాపై లేచినాఆకాశమే ఉరిమినానే అదరను, నే బెదరనునీవు నాకుండగా||4|| నీవే సర్వాధికారివినీవే సాటిలేనివాడివినీవే సర్వ సృష్టికర్తవునీవే సర్వోన్నతుడు||2|| అలలు నాపై లేచినాఆకాశమే ఉరిమినానే అదరను, నే బెదరనునీవు నాకుండగా Nee rekkala chaatunananu…

  • Alochinachava Oo Nestam
    ఆలోచి౦చావ ఓ నేస్తం

    ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావఏ సమయంలో ఏమవుతుందో –అని ఆలోచి౦చావఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగాఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతేఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తేఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ ॥ఆలోచి౦చావ॥ ఏదేదో అనుకుంటాము – ఏవేవో కలగ౦టామువ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉ౦టాము ॥2॥ప్రభు నిన్ను చూచుచున్నాడని,తన…

  • Aakashaana Thaara Okati
    ఆకశాన తార ఒకటి

    ఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది (2)ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు ఎక్కడని వెతికారుతూరుపు దిక్కున చుక్కను కనుగొనిఆనందభరితులై యేసుని చేరిరికానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| రాత్రివేళలో మంద కాసెడికాపరులకు ప్రభువు దూత ప్రకటించేలోక ప్రజలకు మిగుల సంతసంకలిగించెడి వర్తమానమందించేక్రీస్తే శిశువుగా యేసుని పేరటముక్తిని గూర్చెడి రక్షకుడాయెగాసంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే|| Aakashaana…

  • Aa Hallelujah ఆ హల్లెలుయా

    ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలునుఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలును ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు … ఆ.. మేన్.. Aa Hallelujah…aa hallelujah…Prabhu yesudu yelunuAa hallelujah…aa Hallelujah…Prabhu yesudu yelunuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu Arhudavu Aa Amen