Category: Telugu Worship Songs Lyrics

  • Koti kiranamula కోటి కిరణముల

    కోటి కిరణముల కాంతిని మించిన శాంతివినీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యానీవే నా మార్గము నీవే నా సర్వమునీవే నా ఆధారము నీవే ఆశ్రయము పిండమునై నేనుండగానీవు అండగా నిలిచితివేమెండైన నీదు దీవెనలొసగితండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే తల్లియు తండ్రియు విడచిన గానినీ కృప వీడకనుదాతవు నీవై తోడుగా నుండిఆధారమైనావులే జీవనాధారమైనావులే Koti kiranamula kamtini mimchina samtiviNivenayya visramtivi nivenayyaNive na margamu nive na sarvamuNive na adharamu nive asrayamu Pimdamunai nenumdagaNivu amdaga nilichitiveMemdaina…

  • Haallelooyaa aaraadhana హాల్లేలూయా ఆరాధన

    హాల్లేలూయా ఆరాధనరాజాధి రాజు యేసునకేమహిమయు ఘనతయుసర్వాధికారి క్రీస్తునకే (2)చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూఆ ప్రభుని కీర్తించెదంనాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతోస్తోత్రార్పణ చేసెదం ||హాల్లేలూయా|| రూపింప బడక ముందేనన్ను ఎరిగితివినా పాదములు జారకుండారక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| అభిషేక వస్త్రము నిచ్చివీరులుగా చేసితివిఅపవాది క్రియలను జయించేప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు|| Haallelooyaa aaraadhanaraajaadhi raaju yesunakemahimayu ghanathayusarvaadhikaari kreesthunake (2)chappatlu kottuchu – paatalu paaduchuaa prabhuni keerthinchedamnaatyamu cheyuchu – uthsaaha dhwanulathosthothraarpana chesedam…

  • Sumdhara rakshkaa సుందర రక్షకా

    సుందర రక్షకా!సృష్టియొక్క నాధాదేవమానవ పుత్రుఁడానిన్నుఁ బ్రేమింతున్సదా సేవింతున్మదాత్మతోఁ గిరీటమా. మైదాన మంతయుఁపచ్చిక బయళ్లునొప్పగఁ బూచుచున్నవిఐనను యేసుతోనాయన కాంతిలోదుఃఖములేనివారము. సూర్యుని కాంతియుఁచంద్రుని శాంతియుఎంతో శ్రేష్ఠమైయున్నవి.అట్లవి యున్నఅన్నిటి కన్నయేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షకా!ప్రజల నాధుఁడాదేవమానవ పుత్రుఁడామహిమ, ఘనతస్తుతి, యారాధననిరంతరంబు నీకగున్. Sundhara rakshkaa!srushtiyokka naadhaadhaevamaanava puthrudaaninnu braeminthunsadhaa saevinthunmadhaathmathoa gireetamaa. Maidhaana manthayupachchika bayaLlunoppag boochuchunnaviainanu yaesuthoanaayana kaanthiloadhuhkhamulaenivaaramu. Sooryuni kaanthiyuchandhruni shaanthiyuenthoa shraeshtamaiyunnavi.atlavi yunnaanniti kannayaesuni kaanthi goppadhi. Aanandha rakshkaa!prajala naadhudadhaevamaanava puthrudamahima, ghanathasthuthi, yaaraadhananirantharanbu…

  • Samakoorchumu thandri సమకూర్చుము తండ్రి

    సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధమున ||సమ|| దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁగూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ|| యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రినీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై||సమ|| Samakoorchumu thandri kraisthavasabhaloa naikyathanu dhvaraloa dhamapriya komarudu shramalaku boorvambamithaasakthithoa nadigina vidha muna ||sama|| Dhaeshamu…

  • Sanghamaa saagumaa సంఘమా సాగుమా

    సంఘమా సాగుమాప్రభు ప్రేమలో సాగుమాపరిశుద్ధుల సంఘమైప్రభు రాకడ వరకును క్రీస్తు ప్రేమ హతమార్చినసౌలు పౌలుగా మారెనేపరిశుద్ధుల సంఘమునకైపత్రికలు వ్రాసెనేప్రభు యేసుని వార్తనుఊరూరా చాటెనేతుది శ్వాస వరుకుప్రభు కొరకై జీవింపసాగెనే పాపుల కొరకై ప్రభు యేసుఈ లోకమునకొచ్చెనేపరలోకమే స్థిరమనిప్రకటింప సాగనేహృదయ శుద్ధి గలవారేదేవుని చూతురని చెప్పెనేసిద్ధపడిన వధువు సంఘమునకైప్రభు మరల రానుండెనే Sanghamaa saagumaaprabhu premalo saagumaaparisuddhula sanghamaiprabhu raakada varakunu Kreesthu prema hathamaarchinasaulu paulugaa maareneyparisuddhula sanghamunakaipathrikalu vraaseneyprabhu yesuni vaarthanuoorooraa chaateneythudi swaasa varukuprabhu…

  • Yehoavaa saevakulaaraa యెహోవా సేవకులారా

    యెహోవా సేవకులారా స్తుతించుడిఆయన నామమును స్తుతించుడి యెహోవా మందిర ఆవరణములలోనిలుచుండు వారలారా మీరు యెహోవా దయాళుడు ఆయన నామమునుకీర్తించుడి అది మనోహరముయాకోబును తనకొర కేర్పరచుకొనిఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ యెహోవా సకల దేవతల కంటెనుగొప్పవాడని నేనెరుంగుదున్భూమ్యాకాశములు మహా సముద్రములందాయన కిష్టమైనవి చేసెను భూమి దిగంతముల నుండి ఆవిరిలేవజేసి వాన కురియునట్లుమెరుపును పుట్టించి తన నిధులలో నుండిగాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే ఐగుప్తు జనుల తొలిచూలులనుపశువుల తొలిచూలుల జంపెనుఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుటసూచనల మహాత్కార్యముల జేసె అన్యులనేకులను…

  • Yehoavaaku kroththa యెహోవాకు క్రొత్త కీర్తన

    యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడియెహోవాను స్తుతించుడి భక్తులు కూడుకొను సమాజములోస్తోత్రగీతము పాడుడి ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తనుబట్టి సంతోషించెదరు గాకసీయోను జనులు తమ రాజును బట్టిఆనందించుచు నుందురు గాక నాట్యముతో వారు తన నామమునుశ్రేష్ఠముగా స్తుతింతురు గాకతంబురతోను సితారాతోనుతనివి తీర పాడుదురు గాక యెహోవా ఆయన ప్రజల యందుమహా ప్రేమ కలిగినవాడుఆయన బీదలను రక్షణతోఅందముగ అలంకరించును భక్తులందరును ఘనతనొందినిత్యము ప్రహర్షింతురు గాకసంతోషభరితులై పడకల మీదవింత గానము చేతురు గాక Yehoavaaku kroththa keerthana paadudiyehoavaanu sthuthinchudi Bhakthulu koodukonu…

  • Yehoavaaku paadudi యెహోవాకు పాడుడి

    యెహోవాకు పాడుడి పాటన్అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని భూమియందంతట ప్రచురము చేయుడిఆటంకము లేక దీని ప్రకటించుడి సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడుఅతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు యెహొవా మన నీతి ౠజువు చేసెననిసీయోనులో క్రియలు వివరించెదము రండి శూన్య పట్టణములు నిండనందువలనయెహోవా నేనేయని వారు గ్రహించెదరు యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలెనింపెద మనుజులతో వారి పట్టణములను మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరునీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు Yehoavaaku paadudi paatanathi…

  • Yehoavaanu gaanamu యెహోవాను గానము

    యెహోవాను గానము చేసెదము యేకముగామనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదముఆయనను అర్ణించెదము – ఆయనే దేవుడు మనకు యుద్ధశూరుడేహోవా – నా బలము నా గానమునా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవాను ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులనుఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసిచెత్తవలె దహించెదవు – నేపై లేచువారిని దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందునునా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెను…

  • Kontha Yedamu Neevainaa కొంత యెడము నీవైనా

    కొంత యెడము నీవైనా నే సాగలేనునిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేనుకొంత యెడము నీవైనా మరచిన వేళలో మది నీ పలుకులుసడలి కట్టడలు మలినము తలపులు (2)ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| కనులకు మోహము కమ్మిన క్షణమువినుట మరచె నీ స్వరమును హృదయము (2)కమ్మిన పొరలు కరిగించుటకు (2)నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| మదము, మత్సరములు సోకిన తరుణముపాశము, ప్రేమకు విగతము…