Category: Telugu Worship Songs Lyrics

  • Yesu Naathaa Devaa యేసు నాథా దేవా

    యేసు నాథా దేవావందనాలు రాజా.. వందనాలురాజాధి రాజా నీకే వందనాలురవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా|| పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావుపరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)పన్నెండు గుమ్మముల…పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా|| నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావునీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)నీ నీతి నీ రాజ్యం…నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా|| హీనుని దీవించి ఘనునిగా చేసావునీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)నా సల్లనయ్యా…నా…

  • Konthasamayamae కొంతసమయమే

    కొంతసమయమే మిగిలినది – క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్లేశమైనను జాగుచేయడు ప్రభు వచ్చువరకు కనిపెట్టుము – నిశ్చయముగా ఆయన వచ్చునుప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును ఆయన రాకడ సమీపము – సహవాసములో నిలిచియుండిప్రభు వాక్యమునకు లోబడియు – ఆయన కొరకై కనిపెట్టెదం అడుగంటుచున్నది ఆత్మీయత – అందరి ప్రేమలు చల్లారెగాకన్నులు తెరచి మేల్కొనుడి – విడువబడిన మీగతి యేమగున్ నోవహు కాలమున్ స్మరియింతుము – సమస్తమును దిద్దుకొనివిడుదల దిన మాసన్నమాయె – విమోచనా విశ్రాంతి…

  • Kantini goppa కంటిని గొప్ప

    కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షముతింటిని జీవాహారము – గ్రోలితి స్నేహము మాత పితృడు యేసుడ – ద్భుత రాజాయనేగుడ్డలు చుట్టబడెను – మందల కాపరి ఆదియంత రహితుడు – జ్యోతిర్మయ ప్రభునార్తులకు నాయకుడు – జాతిగోత్రరహితుడు యూదా గోత్రంపు సింహమా – పితృల దైవమానాథా నా హేమ మకుటమా – పాదముల బడితిమి కర్తాదికర్త యేసువా – రాజాధిరాజవుషారోను రోజా పుష్పమా – మరలవత్తువు మార్గం సత్యం జీవమా – రోషంపు దేవుడాకుంకని యాజకుండవు…

  • Odduchaeri nee yedhuta ఒడ్డుచేరి నీ యెదుట

    ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా ఒక్క యాత్మనైన నేను – రక్షించక యేసువావట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునా ఆత్మలందు వాంఛలేక – సోమరులై కాలమున్వ్వర్థపర్చు వారన్నాట – చింతతోడ నిల్తురు యేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు ఐనదేఅయిన ఫలితంబు చూడ – కష్టపడక పోతినే కాలమెల్ల గడ్చిపోయెన్ – మోసపోతి నేనయ్యోగడ్చినట్టి కాలమైతే – ఏడ్చినను వచ్చునా భక్తులార ధైర్యముతో – లేచి ప్రకాశించుడీఆత్మలెల్ల యేసునొద్ద…

  • Okkokka ganta ఒక్కొక్క గంట

    యేసూ నా ప్రభువా – నీ ప్రేమ లేకున్ననా యాత్మ కేదియు – విశ్రాంతి నియ్యదు ఒక్కొక్క గంట నేను – నిన్నాశించుకొందునీ యాశీర్వాదమిమ్ము – నా రక్షకా యేసూ, రేబగళ్ళు – నాయొద్ద నుండుమునాతో నీ వుండిన – ఏ భయముండదు సుఖంబు బొందగా – నిన్నే యాశింతునుదుఃఖంబు నొందగా నీవే శరణ్యము నీదు మార్గమందున – నే నడ్వనేర్పుమునీ మాట చొప్పున – నన్నున్ దీవించుము నిన్నే యాశింతును – యేసూ నా ప్రభువానీ…

  • Aikyaparachumayya ఐక్యపరచుమయ్యా

    ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులనుసౌఖ్యమిచ్చికాయుము నవదంపతులనుమధుర ప్రేమతో మనసులు కలువహృదయ సీమలే ఒకటిగ నిలువనీ దీవెనలే పంపుమా ఆనందముతోడ దు:ఖమునే గెల్వచిరునవ్వుతోడ కష్టముల నోర్వసంసార నావను సరిగా నడిపించనీవే సహాయమీయుమా ప్రార్ధనా జీవితము సమాధనముభక్తి విశ్వాసము నీతి న్యాయమునీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికంఅనుగ్రహించి నడిపించుమా ఇహలోకభోగముపై మనసుంచకపరలోక భాగ్యముపై క్ష్యముంచగనీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులైసాగే కృప దయచేయుమా Aikyaparachumayya ee vadhuvarulanuSaukyamichchikayumu navadampatulanuMadhura premato manasulu kaluvaHrudaya simale okatiga niluvaNi divenale pampuma…

  • Aemi naenu samarpimthu ఏమి నేను సమర్పింతు

    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమిసమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయునీకు ||నేమి|| నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగదీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము||నేమి|| అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్నువినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు||ఏమి|| నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన…

  • Aemi thechchi ninnu ఏమి తెచ్చి నిను

    ఏమి తెచ్చి నిను దర్శింతునయాఏ రీతిగా నిను పూజింతునయావినయముగా నీ సన్నిధి మ్రొక్కిస్తుతియాగము చేతునయా వెండి బంగారములు నీవే గదాకొండపైని పశువులు నీ వశమే గదావిరిగిన మనస్సు నలిగిన హృదయంనీవు కోరిన దూపమాయ ||ఏమి|| ప్రథమ ఫలములు నీ సేవకీయనాదహన బలుల నైవేద్యమీయనాసజీవయాగముగా దేహమర్పించుటనీదు దృష్టికి యుక్తమయా ||ఏమి|| మంచి తైలముతో అభిషేకించనాఎంచి కానుకలిచ్చి భజయించనాన్యాయముగా నడచుట కనికరము చూపుటనీకిష్టమైన యాగమయా ||ఏమి|| Aemi thechchi ninu dharshinthunayaaae reethigaa ninu poojinthunayaavinayamugaa nee sannidhi mrokkisthuthiyaagamu…

  • Chalu chalu చాలు చాలు చాలు

    చాలు చాలు చాలునాకు యేసు చాలు చాలు చాలు (2) అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్ననన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్ననాతో ఆటలాడి సరదాగా వుంటాడు Chalu chalu chaluNaku yesu chalu chalu chalu (2) Amma nanna kanna na yesuni prema minnaNannu tana kaugitlo tanu hattukumtadu Akka anna kanna na yesuni prema minnaNato…

  • Chalina devudavu చాలిన దేవుడవు

    చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవువ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములోఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్ననుచేనులోని పైరు పండకపోయిననుశాలలోని పశువులు లేక పోయినను గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైనలోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసినసత్యము పలుకుటచే నష్టము కలిగినను దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యాశాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివేననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే Chalina devudavu yesu chalina…