Category: Telugu Worship Songs Lyrics

  • Chakkani paraloaka చక్కని పరలోక

    చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడోమిక్కిలి ప్రియమైన తండ్రి దేవునియెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని|| నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాలద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని|| పన్నెండు ద్వారముల పరమపురమునునా కన్నుజూచుట యెన్నడో చెన్నుమీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని|| పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడోపరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుటయెన్నడో ||చక్కని|| మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగనుటెన్నడో అహహా యా ప్రభునితో…

  • Sahoadharulu aikyatha సహోదరులు ఐక్యత

    సహోదరులు ఐక్యత కల్గి వసించుటఎంత మేలు ఎంత మనోహరముగా నుండును అది అహరోను తలపై పోయబడియుక్రిందికి గడ్డముపై కారి – నట్టులుండును అంగీల అంచు వరకును దిగజారినపరిమళ తైలమువలె – నదియుండును సీయోను కొండ మీదికి – దిగివచ్చునట్టిహెర్మోను మంచువలె నైక్యత యుండును ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చటయుండవలెనని యెహోవా సెలవిచ్చెను Sahoadharulu aikyatha kalgi vasinchutentha maelu entha manoaharamugaa nundunu Adhi aharoanu thalapai poayabadiyukrindhiki gaddamupai kaari – nattulundunu Angeela anchu…

  • Yehoavaaye manakmdhariki యెహోవాయె మనకందరికి

    యెహోవాయె మనకందరికి – ఎన్నియో మేలుల జేసెన్తన కృప కనికరముల్ – స్మరియించి స్తుతించెదము మనమాయన జనము – ఆయన సంతతియుసిలువ మరణముద్వారా మనకు – తనదు జీవమునిచ్చెఎంత అద్భుత రక్షకుడు అడుగువాటికంటె – అధికముగ నిచ్చెతన నిబంధనను స్థిరపరచి – తన వాక్కులు నెరవేర్చెమాట తప్పనివాడవు కష్టదుఃఖములందు – పాలివాడాయెప్రేమనుజూపి ప్రభువే మనల – తన రెక్కలపైమోపెమనతో నుండును నిరతము ఎన్నిసార్లు ప్రభుని – దుఃఖపరచితిమిఅయినను ప్రభువే తన దయజూపిమనలన్ క్షమియించెనుగా – ప్రేమగల మా…

  • Yehoavayae naa యెహోవయే నా

    యెహోవయే నా మహాదేవుఁడనిబహుగ నెఱిఁగి మన నావంతుసహదాసులతో మహి నొకఁడననిసహాయ మిడుటే నీవంతు ||యెహోవా|| మితిమిఱిన దు రిత సమూహములక్షత మొనర్ప మన నావంతుపతితపావనుని క్షతజనములో ననునుతికి కడుగుటె నీవంతు ||యెహోవా|| ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచునిను స్తుతి యొనర్చుటే నావంతుక్షితినేఁబడుదు ర్వెతల నుండశా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా|| చంచల మతిఁదొల గించుమంచుఁబ్రా ర్థించుచుండుటే నావంతుఅంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతనుబెంచుచుండుటే నీవంతు ||యెహోవా|| యేసు సిలువలో నే సంధించి గాసిసహించుట నావంతు భాసురమోక్షని వాసమునకు నను…

  • Yehoavaayae dhayaa యెహోవాయే దయాదా

    యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడుదీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు యెహోవా అందరికిని మహోపకారుండుఆయన కనికరమాయన పనులపై నున్నది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలునీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరునీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరునీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యెహోవా పడినవారినెల్ల నుద్ధరించునుకృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవితగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు యెహోవా దేవా నీ గుప్పిలిని…

  • Evaro nannila ఎవరో నన్నిలా

    ఎవరో నన్నిలా మార్చినదిఎడబాయని కృప చూపినదిఎవరు చూపని అనురాగమునుఏదో తెలియని ఆప్యాయతనుచూపించినది ఇంకెవ్వరు ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమమధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ దేహమే దేవుని ఆలయమేననిదేవుని ఆత్మకు నిలయము నేననిమలినము కడిగి ఆత్మతో నింపినను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే మార్గము తెలియక మౌనము వీడకవేదన కలిగిన నను విడనాడకప్రేమతో చేరి గమ్యము చూపిఒంటరి చేయక జంటగా నిలచివేదన బాధలు తొలగించినది చీకటి కమ్మిన చెలిమే వాకిటచెదరిన మనస్సుతో ఒంటరినైసత్యము…

  • Naa yeduta neevu నా యెదుట నీవు

    నా యెదుట నీవు తెరచిన తలుపులువేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగానీవు తెరచిన తలుపులు రాజుల రాజా ప్రభువుల ప్రభువానీకు సాటి ఎవ్వరు లేరయానీ సింహాసనం నా హృదయాననీ కృపతోనే స్థాపించు రాజా కరుణమయుడా కృపాసనముగాకరుణా పీఠాన్నీ నీవు మార్చావుకృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చినీ సన్నిధికి నన్ను చేర్చితివా ప్రధాన యాజకుడా నా యేసురాజానిత్య యాజకత్వము చేయుచున్నవాడాయాజకరాజ్యమైన నిత్య సీయోనునూతన యెరుషలేం కట్టుచున్నవాడానా యెదుట నీవు తెరచిన తలుపులువేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగానీవు తెరచిన తలుపులు Naa yeduta…

  • Krupagala devaa కృపగల దేవా

    కృపగల దేవా దయగల రాజాచేరితి నిన్నే బహుఘనతేజనీ చరణములే నే కోరితినినీ వరములనే నే వేడితినిసర్వాధికారి నీవే దేవానా సహకారి నీవే ప్రభువానా కోరికలే సఫలము చేసిఆలోచనలే నెరవేర్చితివిఅర్పించెదను నా సర్వమును నీకే దేవాఆరాధించి ఆనందించెద నీలో దేవా త్రోవను చూపే తారవు నీవేగమ్యము చేర్చే సారధి నీవేజీవనయాత్ర శుభప్రదమాయేనా ప్రతి ప్రార్ధన పరిమళమాయేనీ ఉదయకాంతిలో నను నడుపుమునా హృదిని నీ శాంతితో నింపుము కృప చూపి నన్ను అభిషేకించివాగ్ధానములు నెరవేర్చినావేబహు వింతగా నను ప్రేమించినావేబలమైన జనముగా…

  • Yerushlaemu gummamulaaraa యెరుషలేము గుమ్మములారా

    యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ముచిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించిఖర్జూర మట్టలు వస్త్రము లెందుకుమీ హృదయములను పరువుడి అభ్యంతర పరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవనులన్ప్రభుని విజయమునందు వారినిస్తుతిస్తోత్రములు పాడనిమ్ము నీ ధుష్టక్రియలను బట్టి ప్రభుని దయము త్రోసెదవాపరమ రాజును హృదయ మందిరముననేడే రానిమ్ము స్నేహితుడా నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగాగాయపడిన హస్తమును చాచినీ మదిలో చోటిమ్మనెను పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుముజీవము రక్షణ…

  • Yaajaka dharmamu యాజక ధర్మము

    యాజక ధర్మము నెరిగి – యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతుఅతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు ప్రధాన యాజకుడు మనయేసే – యాజకులము మనమేపరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు నాదాబు యనగా మనసున్నవాడని – అబీహువు నా తండ్రిఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి అహరోను ధరించిన వస్త్రములేడు – వాని యర్ధమేమిప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును పతకము, ఏఫోదు, విచిత్రమైన…