Category: Telugu Worship Songs Lyrics

  • Mahimonnatudu మహిమోన్నతుడు

    మహిమోన్నతుడు మహిమాన్వితుడుమరణం గెల్చిన మృత్యుంజయుడుఅద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడుఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనహల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారినీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు నిత్యం వశియించువాడు అమరుడుఆయనే మారం, సత్యం, జీవము ఆయనేనమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు Mahimonnatudu mahimanvitudumaranam gelchina mrutyumjayuduAdvitiyudu ati sumdarudu adhika jjanasampannuduAradhana aradhana prabu yesu kristuke aradhanaHalleluya halleluya rajula rajuke halleluya Sarvamu nerigina…

  • Mahimayuthudu మహిమయుతుడు

    మహిమయుతుడు మా యేసు రాజుమహిమదూత సైన్యము తోడఇహకు వచ్చున్ మహానందము ఇమ్మహి అతిశయిల్లు – దూతలు ఆర్భటించదూత వెల్గుతోడ మేఘముపై యేసుసమ్మతిన్ రాగా సంధింతుము వేగఆ … ఆనందము బూరశబ్దించగానే – వాంచలు తీరుటకుమిత్రునిచెంత భక్తులందరు చెరిహర్షంబుతోడ పాడి స్తుతింతుముఆ … ఆనందము భూమి గోత్రములును – దేశాధికారులునుఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొందఇమ్ముగ మేమును చేరుదు మచ్చటఆ … ఆనందము వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములుతీరిన పిదప మిత్రునితో మేముజయప్రదులమై నిత్యమేలుదుముఆ … ఆనందము Mahimayuthudu maa yaesu…

  • Mahaaraajaa yaesu మహారాజా యేసు

    మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావేపాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే సిలువశ్రమలను సహించి మరణము రుచించితివేప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించిత్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమాఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా Mahaaraajaa yaesu neekae mahima kalugu gaak Ghanatha prabhaavamu…

  • Mahaavaidhyumdu మహావైద్యుండు

    మహావైద్యుండు వచ్చెను – బ్రజాళి బ్రోచు యేసుసహాయ మియ్యవచ్చెను – సంధింపరండి యేసున్ మాధుర్యంపు నామము – మోదమిచ్చుగానమువేదవాక్య సారము – యేసు దివ్యయేసు మీపాపమెల్ల బోయెను – మేలొందు డేసు పేరన్గృపా సంపూర్ణ మొందుడి – యపార శాంతుడేసు వినుండి గొర్రెపిల్లను – విశ్వాసముంచి యేసున్ఘనంబుగన్ స్తుతించుడి – మనంబుప్పొంగ యేసున్ ఆ రమ్యమైన నామము – అణంచు నెల్ల భీతిన్శరణ్యులైనవారి నా – దరించు నెంత ప్రీతిన్ ఓ యన్నలారా – పాడుడీ యౌదార్యతన్…

  • Mukthi ganarae ముక్తిఁ గనరే

    ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధనములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తి|| పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మదిమీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తి|| ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చుకొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తి|| ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునదిఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి|| నేనె మార్గము…

  • Moodu dashaabdaala మూడు దశాబ్దాల

    మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్నిదీవించిన దేవా నీకు వందనం (2)వందనం వందనం…వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల|| పాపులమైన మమ్మునువెదకి రక్షించినందుకుఏమియు లేని మాకుఅన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| బలవంతులుగా చేసిమూడు బాణాలను ఇచ్చినందుకుమా భోజనపు బల్ల చుట్టుఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| మా కష్టాలలో, దుఃఖాలలోమమ్ము కాచిన దేవామా వ్యాధులను, బాధలనుతీర్చిన దేవా (2) ||వందనం|| Moodu Dashaabdaala Vaivaahika JeevithaanniDeevinchina Devaa Neeku Vandanam (2)Vandanam Vandanam…Vandanam…

  • Muddha banti poosene ముద్ద బంతి పూసెనె

    ముద్ద బంతి పూసెనె – కొయిలమ్మ కూసెనెఆఅనన్డమ్ వెల్లివిరిసెనె – (ఏఎ బన్దమ్ నిట్యమ్ నిలిచెనె)(2)/2/ ప్రెల్లనె ఈ బన్దమ్ – ఆనురాగపు అనుబన్దమ్ఠీయనైన మకరన్డమ్ – ఇగిరిపొని సుమగన్దమ్ /2/ఠొడుగా ఈడు జొడుగ – జన్టగ కనుల పన్టగ /2/Pఅన్డాలి బ్రటుకు నిన్డాలి – డామ్పట్యమె వెలుగుటున్డాలి /2/ముడ్డ/ దెవుడె యెర్పరచిన డివ్యమైన డీబన్దమ్క్రీస్టు ఎసు సన్ఘమునకు పొల్చబడిన సమ్బన్దమ్ /2/ఢెవుడె జట చెయగా – సాద్యమ వెరు చెయగా /2/కలటలె లెక సాగాలి –…

  • Mahimathoa mana మహిమతో మన

    మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారామన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో|| మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁబ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో|| పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రముతెలియలేము ||మహిమతో|| శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురియుచు మరువలేము ||వచుహిమతో|| వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁగి మణఁగి పాడుదుము ||మహిమతో|| Mahimathoa mana yaesu ihamunakuvaenchaeyun sahoadharulaaraamana maa mahimaloa…

  • Mahimathoa nimdina మహిమతో నిండిన

    మహిమతో నిండిన మా రాజా – మహిమతో తిరిగి వచ్చువాడాశరీరమును దాని క్రియలెల్లనుఆశతో వాక్యముచే తొలగించుము – వచ్చి తొలగించుము ఆకస ఆసనమును వీడి – లోకమును జూడ వచ్చితివిఇంపుగ వాసము చేయుటకుసొంపుగ లోన – ప్రవేశించుము ప్రవేశించుము గుడారమున వసించితివి తోడ నిలిచితివి మేఘమువలెకొఱతలేక జనుల నడిపితివివాక్య ప్రకారము కోరి రమ్ము – నేడు కోరి రమ్ము ఇశ్రాయేలీయులతో నేగితివి ఎజ్రాతోడనే యుంటివిసొలమోను గుడులో వసియించితివికాలమెల్ల మాతో నుండుము మాతో నుండుము గిరిపైన చూపిన మాదిరిని…

  • Mahima sarvoannathamaina మహిమ సర్వోన్నతమైన

    మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహిసమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ|| నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచునిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ|| ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రిపరిశుద్ధంబగు ప్రభో ||మహిమ|| వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించివినుతింతుము సత్ర్వభో ||మహిమ|| జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్లజనకుని కుమారుడ ప్రభో ||మహిమ|| ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మాబీద మొరలాలించుము ప్రభో ||మహిమ|| తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావుకృపజూపుమి…