Category: Telugu Worship Songs Lyrics

  • Mahima raaju మహిమ రాజు

    మహిమ రాజు సన్నిధిన్ మకుటధారులైనిత్యజీవ శాంతిలో నిలిచి యుందుము హల్లెలూయ పాట పాడెదము (2)పాడెదము పాడెదము హల్లెలూయ పాట శాంతి నాథుడేసుని సముఖములోసంతసమే నిత్యము చింతలేదుగా నా ప్రభువు తుడుచును నా కన్నీటినిప్రేమతోడ మందను పోషించును సంతసమున దూతలు సంస్తుతించగాపాడి మోక్షమందున మోదమొందెదన్ శత్రువునకు వెరువనేల సోదరులారాదైవపుత్రులారా నిద్ర లేచి పాడుడి యేసురాక వార్త మ్రోగె భాసురంబుగావచ్చుచున్నాడేసు సంఘ వధువు కొరకు తెల్లవస్త్రములు లేక వెళ్ళజాలవురక్తములో కడుగుము వస్త్రములను Mahima raaju sannidhin makutadhaarulainithyajeeva shanthilo nilichi…

  • Mahima mahima mahima మహిమ మహిమ మహిమ

    మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోదధ్వనులు నిలుతురు అహమ మాయఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచుబహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ|| శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టుననతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరుదెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ|| వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁజల్లగ సమసెనో యఘంబు లట్టి…

  • Mahima prabunike మహిమ ప్రభునీకే

    మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే (2)స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభుఆరాధన . . ఆరాధన . . (2)నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే (2) అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివిరాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి (2)ఆరాధన . . ఆరాధన . . (2) వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమాప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా (2)ఆరాధన . . ఆరాధన . . (2) Mahima…

  • Mahima noppu మహిమ నొప్పు

    మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగుశుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ|| లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞమీరంగ ||మహిమ|| సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకుసకల కాలము ||మహిమ|| Mahima noppu janaka neeku mahithasuthunaku mahima galugushudhdhaathmakunu mahaa yugamulu ||mahima|| Loaka srushti munupu ninnu naakasaenalupraakatmbugaa nuthimche brajnymeeranga ||mahima|| Sakala srushtivalana dhaeva sakalayugamula sakala mahima…

  • Mahima ghanatha sthuthi మహిమ ఘనత స్తుతి

    మహిమ, ఘనత, స్తుతి ప్రభావము – నీకే కలుగును గాక ఆ. ఆ.నీకే కలుగును గాక మా దేవా – నీకే కలుగును గాక ! బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు – నీ దానములే జ్ఞాన స్వరూపి (2)జగమును సౄష్టించి – నిర్వహించు వాడవు (2)నీ జ్ఞానమును – వివరింపతరమా (2)నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా – నీ జ్ఞానముతో నింపు మమ్ము వెండి బంగారు అష్టైశ్వర్యములు – నీ దానములే శ్రీ మంతుడాశ్రేష్ఠ…

  • Mahoannathuni మహోన్నతుని

    మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండుసర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడురక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగునుఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనాచీకటిలో తిరుగు తెగులునకైనా – నీవు భయపడవు మధ్యాహ్నములో పాడుచేయు రోగమునకు భయపడవునీ ప్రక్కను వేయి మంది పడినను నీవు భయపడవు నీ కుడిప్రక్కను…

  • Mahaathmuaodaina మహాత్ముఁడైన

    మహాత్ముఁడైన నా ప్రభువిచిత్ర సిల్వఁ జూడ నాయాస్తిన్ నష్టంబుగా నెంచిగర్వం బణంగఁ ద్రొక్కుదున్. నీ సిల్వ గాక యో దేవాదేనిన్ బ్రేమింప నీయకునన్నాహరించు సర్వమున్నీ సిల్వకై త్యజింతును. శిరంబు పాద హస్తముల్నూచించు దుఃఖ ప్రేమలుమరెన్నడైన గూడెనావిషాదప్రేమ లీ గతిన్ ముండ్లన్ దుర్మార్గులల్లినకిరీట మేసు కుండినన్ఈ భూకిరీటములన్నీదానం దూగంగఁ జాలు నే లోకంబు నే నర్పించిననయోగ్యమైన యీవి యౌవింతైన యేసు ప్రేమకైనా యావజ్జీవ మిత్తును. రక్షింపఁ బడ్డ లోకమారక్షింపఁ జావుఁ బొందినరక్షకుఁ డేసునిన్ సదారావంబుతోడఁ గొల్వుమా Mahaathmudaina naa…

  • Yoodhaa sthuthigoathrapu యూదా స్తుతిగోత్రపు

    యూదా స్తుతిగోత్రపు సింహమాయేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమానీవేకదా నా ఆరాధనాఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేననిఅహమును అణచి అధికారులను అధముల జేసిన నీకుఅసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా|| నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేననిఅనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకుఅసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేననిఅత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీఅసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా|| Yoodhaa sthuthigoathrapu simhamaayaesayyaa…

  • Yaakoabu dhaevudaapadha యాకోబు దేవుడాపద

    యాకోబు దేవుడాపద కాలంబుల యందునిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక! పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చునుసీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచునీ దహన బలులను అంగీకరించును గాక నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచనయంతటిని సఫలము చేసి నిన్ను గాచును నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుముమా దేవుని నామమున ధ్యజము నెత్తెదము నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచునుయెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక రక్షించి దక్షిణ హస్తబలమును చూపునుయుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి…

  • Mahaa saamarthyaa మహా సామర్థ్యా

    మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవుప్రేమపూర్ణుడా నిన్ను మనస్సార స్తుతించెదను ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా మృతుడనుదాచబడితిని నీయందు స్థిరపరచితివి నన్నుప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను సర్వశ్రేష్టుండా ప్రభువా సర్వ ప్రదానుండవు నీవేనీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నానునీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివివేగ వచ్చుచున్నావని నా ఆశ అధికంబగుచుండెసంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతుల నర్పించి ప్రభు నీవే విజయుండవు మరణమున్…