Daveedu Vale Natyamadi
దావీదు వలె నాట్యమాడి

దావీదు వలె నాట్యమాడి
తండ్రీ నిన్ స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||

కష్టములొచ్చినా నష్టములొచ్చినా
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||

తంబురతోను సితారతోను
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||

పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||

నాకై సమస్తము చేసి ముగించిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||

నాలో వున్నవాడు గొప్పదేవుడు
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||

వ్యాధులన్నీ సిలువలో తీర్చిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||


Daveedu Vale Natyamadi
Thandree Nin Sthuthinchedanu (2)
Yesayyaa Sthothramul (4) ||Daveedu||

Kashtamulochchinaa Nashtamulochchinaa
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||

Thamburathonu Sithaarathonu
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||

Parishuddha Rakthamutho Paapamu Kadigina
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||

Naakai Samasthamu Chesi Muginchina
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||

Naalo Unnavaadu Goppa Devudu
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||

Vyaadhulanni Siluvalo Theerchina
Thandree Nin Sthuthinchedanu (2) ||Yesayyaa||


Posted

in

by

Tags: