దేవుని ప్రేమలో కొనసాగుమా ఓ సోదరా! ఓసోదరీ !!
విశ్వాసములో జీవించుమా. . ఓ సోదరా! ఓసోదరీ !!
నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ. .
కష్టములు నిను తొందర పెట్టినా నిందలే నిను బాదించినా
అగ్నిశోధన నీకు కల్గిన కారు చీకటి కమ్మినా
మరణాంధకారపు లోయలలో నీవు నడిచినను
వ్యాధి బాధలు చుట్టిముట్టినా మరణ వేదనలు కల్గిన
దుష్టశక్తులు ఆవరించిన కష్టాల సుడులలో చిక్కిన
గాఢాందకారపు లోయలలో సంచరించినను
Devuni premalo konasaguma O sodara! Osodari !!
Visvasamulo jivimchuma. . O sodara! Osodari !!
Nitimamtudu nitya devudu nito vumdunu ellappudu. .
Kashtamulu ninu tomdara pettina nimdale ninu badimchina
Agnisodhana niku kalgina karu chikati kammina
Maranamdhakarapu loyalalo nivu nadichinanu
Vyadhi badhalu chuttimuttina marana vedanalu kalgina
Dushtasaktulu avarimchina kashtala sudulalo chikkina
Gadhamdakarapu loyalalo samcharimchinanu