కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
లొందినీ ప్రాణము బెట్టితి ||కల||
తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
గుందితి ||కల||
పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు
||కల||
దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||
జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి
||కల||
శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు
kalavari mettapai kalavara mettidho
siluvetuloarchithivoa palushrama
loMdhinee praaNamu bettithi ||kala||
thuluvalujaerinin thalapadi moththiroa
alasithi solasithi naathmanu
guMdhithi ||kala||
paapulakorakai praaNamubettithi praema dhi
yettidhoa naamadhikMdhadhu
||kala||
dhaaruNa paapa bhaaramu moasithi dheenula
rakShNa dhaanamaithivi gadha ||kala||
janakuna bheeShtamun jakkaga dheerchithi
janamula broavanee jeevamu nichchithi
||kala||
shaaMthini goari dhi shaaMthamuldhirigina
bhraaMthiye gaani vi shraaMthevariththuru?
||kala||