Kanipimchadaye కనిపించదాయె

కనిపించదాయె కనుచూపులోన
ఒక ఆశ నా జీవితానా
కరుణించి యేసు ప్రేమించె నన్ను
రక్షించే నే చేరినపుడు

పలుమార్లు నేను పడిపోతినయ్య
పాపాల కూపంబులో
దరికాన రాక దారేమి లేక
విలపించి మొరలిడితిని నా యేసువా

ప్రకటింతునయ్య నీప్రేమ వార్త
ప్రతి చోట నా యేసువా
నీకెంత జాలి నీకెంత ప్రేమ
నన్నాదరించితివా నా యేసువా


Kanipimchadaye kanuchupulona
Oka asa na jivitana
Karunimchi yesu premimche nannu
Rakshimche ne cherinapudu

Palumarlu nenu padipotinayya
Papala kupambulo
Darikana raka daremi leka
Vilapimchi moraliditini na yesuva

Prakatimtunayya niprema varta
Prati chota na yesuva
Nikemta jali nikemta prema
Nannadarimchitiva na yesuva


Posted

in

by

Tags: