Mahimaanvithamu manoharamu మహిమాన్వితము మనోహరము

మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము (2)
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము||

కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే (2)
ఐశ్వర్యము కంటే అధికుడవు (2)
నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే||

జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి (2)
ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2)
నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే||

తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా (2)
యుగయుగములు నే నీతో ఉండి (2)
నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే||


Mahimaanvithamu manoharamu
nee divya sannidhaanamu (2)
ninne koraanayya – ninne cheraanayya
neeve kaavalani yesayya (2) ||mahimaanvithamu||

koraledu dhana sampada
korinaanu ninu maathrame (2)
aishwaryamu kante adhikudavu (2)
nee aashrayame chaalunayaa (2) ||ninne||

jeevapu ootalu kala chotiki
jeeva nadulu paare chotiki (2)
prematho pilachina naa yesayyaa (2)
naa daahamunu theerchedavu (2) ||ninne||

thejonivaasula nivaasamu
cheraalanunade naa aashayyaa (2)
yugayugamulu ne neetho undi (2)
nithyaaraadhana cheyaalani (2) ||ninne||


Posted

in

by

Tags: