మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి
తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ
వలె ఆయన మహిమను – కనుగొంటిమి
నీవు నమ్మిన యెడల – దేవుని మహిమ చూతువు
జీవ పునరుత్థానము యేసు
ప్రత్యక్షగుడారమును – మేఘము కమ్మగానే
యెహోవా తేజస్సు నిండెను
దేవుని నివాసము – మనుజులతో నున్నది
నివసించు – దేవుడే వారిలో
మహిమా ప్రభావముతో – మకుటము ధరించిన క్రీస్తు
తనయులను తెచ్చె మహిమకు
మన రక్షణ కర్తను శ్రమతో – సంపూర్ణుని జేయ
మన తండ్రికే తగియున్నది
మన చులకని శ్రమలు – రాబోవు మహిమ యెదుట
ఎన్నతగినవి కావు
పరిశుద్ధ పట్టణములో – దేవునికే మహిమ
ప్రభువునకే మహిమ హల్లెలూయ
Manamu yaesu prabhuni mahima kanugomtimi
Thandrinundi kaligina aekaika puthruni mahim
vale aayana mahimanu – kanugomtimi
Neevu nammina yedala – dhaevuni mahima choothuvu
jeeva punaruthThaanamu yaesu
Prathyakshgudaaramunu – maeghamu kammagaanae
yehoavaa thaejassu nimdenu
Dhaevuni nivaasamu – manujulathoa nunnadhi
nivasimchu – dhaevudae vaariloa
Mahimaa prabhaavamuthoa – makutamu Dharimchina kreesthu
thanayulanu thechche mahimaku
Mana rakshna karthanu shramathoa – sampoornuni jaey
mana thandrikae thagiyunnadhi
Mana chulakani shramalu – raaboavu mahima yedhut
ennathaginavi kaavu
Parishudhdha pattanamuloa – dhaevunikae mahim
prabhuvunakae mahima hallelooy