Mmgalamu kreesthunaku మంగళము క్రీస్తునకు

మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస
మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు
మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ
మంగళము ||జయ||

కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు
గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ
తెల్పితివి మానితముగా ||జయ||

నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ
గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక
||జయ||

ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ
వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు
కృపనిచ్చి చేరనిమ్ము ||జయ||

ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల
నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస
గు మక్షయుండా ||జయ||

సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు
అంత్యపర్యంతంబు నణుఁకువగఁ బెంచ నా ద్యంత రహితుండ స
హాయ మిమ్ము ||జయ||

కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను
సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుఁగాక దంప తుల
కనిశము ||జయ||


MmgaLamu kreesthunaku mahitha
shubhavaarthunaku mmgaLamu thrithvasa
maanvithunaku mmgaLamu dhootha
jana makuta magu prabhuvunaku
mmgaLamu vaedhaamtha maanyunakunu
jaya mmgaLamu sadhaa shubha mmgaLamu ||jaya||

kaanaakuao janudhemchi kalyaaNamunu
mahima gaa nonarappanu neeru
gaamchi dhraakshaa paanamuga maarchi
nee prathamaadhbhutha prathishta bhoonuthuaoda
thelpithivi maanithamugaa ||jaya||

neeku smghamunaku nithyamaina vivaa
haikathvamunakuao dhagu nechcharikagaaao
gaikonedi nee saevaka varula parinayamu
nee karunachae dharanu nimudugaaka ||jaya||

praemaanubmdhamunao benagi yee
dhmpathulu vaemaaru nee mahima
vedhaki bhuvini kaamaadhulanu gelchi
kaivalya puramunaku kshaema magu
krupanichchi chaeranimmu ||jaya||

aadhikaalamu naabra haamu shaaraa
lemthoa nee dhayaloa brathiki yila
negadinattu ee dheena dhMpathulu
gaadhilichae brathukutaku nee dhayaarasamosa
gu makshyumdaa ||jaya||

sMthaanamu gaamchi sadhbhakthiloa budhdhi
mmthulai kraisthava mathamu nmdhu
amthyaparymthmbu nanuaokuvagao bemcha
naa dhymtha rahithumda sa haaya mimmu ||jaya||

karthayaina kreesthu karunayu dhaevuni
paramapoorna praema prabalamu ganu
suruchirm bagu pari shudhdhaathmu
naikyatha kaluguaogaaka dhmpa thula
kanishamu ||jaya||


Posted

in

by

Tags: