Raajulaku raajaina yesayya రాజులకు రాజైన యేసయ్య

రాజులకు రాజైన యేసయ్య
ప్రభువులకు ప్రభువైన యేసయ్య
పరమునుండి దిగి వచ్చిన యేసయ్య
నా బ్రతుకంతా మార్చినావ యేసయ్య

నాకై నీవు పుట్టి సంతోషమే ఇచ్చి
రక్షణను ఇచ్చావయ్య
రాజువై నీవు మా మదిలోన వెలసి
సమాధానమిచ్చావయ్య
పరమునుండి జన్మించిన యేసయ్య
నీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య

దేవదూతలే వచ్చి స్తుతిగానాలే చేసి
నిన్ను కొనియాడారయ్యా
గొల్లలే వచ్చి నిన్ను దర్శించి
సంబరాలే చేసారయ్య
పరమునుండి జన్మించిన యేసయ్య
నీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య
We Wish you Happy Christmas
We Wish you Merry Christmas


Raajulaku raajaina yesayya
prabhuvulaku prabhuvaina yesayya
paramunundi dhigi vachina yesayya
naa brathukanthaa maarchinaava yesayya

naakai neevu putti santhoshame ichi
rakshananu ichaavayya
raajuvai neevu maa madilona velasi
samaadhaanamichaavayya
paramunundi janminchina yesayya
nee janme naa brathuku velugu yesayya
yesayya yesayya yesayya

dhevadoothale vachi sthuthigaanaale chesi
ninnu koniyaadaarayyaa
gollale vachi ninnu dharsinchi
sambaraale chesaarayya
paramunundi janminchina yesayya
nee janme naa brathuku velugu yesayya
yesayya yesayya yesayya
we wish you happy christmas
we wish you merry christmas


Posted

in

by

Tags: